Poonam Pandey: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) నేపథ్యంలో… 14 ఏళ్ల వైభవ్ సూర్య వంశీ (Vaibhav Suryavanshi) రోజు రోజుకు పాపులారిటీ పెంచుకుంటున్నాడు. 35 బంతుల్లోనే సెంచరీ చేసిన వైభవ్ సూర్య వంశీ… అతి తక్కువ కాలంలోనే ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వరుసగా హాఫ్ సెంచరీలతో… బౌలర్లను ఒక ఆట ఆడుకుంటున్నాడు 14 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్య వంశీ. అయితే.. అద్భుతంగా ఆడుతున్న సూర్యవంశీపై మాజీ క్రికెటర్లు, సినీ తారలు కూడా స్పందిస్తున్నారు. అటు ప్రధాని నరేంద్ర మోడీ కూడా.. మెచ్చుకున్నాడు. వైభవ్ సూర్య వంశీకి బీహార్ ముఖ్యమంత్రి నజరానా కూడా ఇచ్చాడు.
Also Read: IPL 2025 Playoffs: IPL మ్యాచులకు ఎక్స్‌ట్రా టైం పెంపు…ఇక రాత్రి 1:15 గంటల వరకు
14 ఏళ్ల కుర్రాడి పై బాలీవుడ్ హాట్ బ్యూటీ కామెంట్
14 ఏళ్ల రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు వైభవ్ సూర్య వంశీ పై బాలీవుడ్ హాట్ బ్యూటీ పూనమ్ పాండే ( Poonam Pandey ) సంచలన వ్యాఖ్యలు చేసింది. క్రికెట్ ప్లేయర్ లపై ఎప్పుడు స్పందించని ఈ బ్యూటీ… తాజాగా బాంబు పేల్చింది. 14 ఏళ్ల కుర్రాడు అయినప్పటికీ… చాలా క్యూట్ గా ఉన్నాడని పేర్కొంది. సిక్స్ ల పైన సిక్స్ లు కొడుతుంటే… అద్భుతంగా ఉందని కామెంట్ చేసింది బాలీవుడ్ బ్యూటీ పూనమ్ పాండే. ఇలాంటి ప్లేయర్లు టీమిండియా కు ప్రాతినిధ్యం వహించాలని కూడా ఆమె కోరడం జరిగింది.
తనకు 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ అంటే చాలా ఇష్టం అని పూనమ్ పాండే పేర్కొంది. అయితే వైభవ్ సూర్య వంశీ పైన బాలీవుడ్ బ్యూటీ పూనమ్ పాండే కామెంట్స్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఎన్నడూ లేని విధంగా 14 ఏళ్ల కుర్రాడిపై… పూనమ్ పాండే కన్ను పడిందని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. కుర్రాడిని చూసి బుట్టలో పడేసేందుకు బాలీవుడ్ బ్యూటీ ఇలా చేస్తుందని మరి కొంతమంది సెటైర్లు పెంచుతున్నారు. కుర్రాడిని కాదు… పెద్దోళ్లను పట్టాలని మరి కొంతమంది చురకలాంటిస్తున్నారు. 14 ఏళ్ల సూర్యవంశం పైన మోజు పడింది.. అందుకే అతన్ని గెలుకుతోందని చురకలు అంటిస్తున్నారు.
పంజాబ్ కింగ్స్ ఓనర్ ప్రీతి జింటాకు హగ్..?
మొన్నటికి మొన్న పంజాబ్ కింగ్స్ ఓనర్ ప్రీతి జింటాను ( Punjab Kings owner Preity Zinta ) 14 సంవత్సరాల వైభవ్ సూర్య వంశీ హగ్ (Hug) చేసుకున్నాడని కూడా వార్తలు వచ్చాయి. వాళ్ళ ఇద్దరి మధ్య ఏదో జరుగుతుందని కూడా కొంతమంది విషప్రచారం చేశారు. దీంతో వెంటనే పంజాబ్ కింగ్స్ ఓనర్ ప్రీతి జింటా ( Preity Zinta ) సోషల్ మీడియా వేదికగా స్పందించాల్సి వచ్చింది. తాను 14 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీకి హాగ్ ఇవ్వలేదని… కావాలనే కొంతమంది తప్పుడు ఫోటోలను షేర్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది ప్రీతి జింటా.
Also Read: Rcb-Ms Dhoni: ధోనికి మరో ఘోర అవమానం…స్టంప్స్ నుంచి సిక్సులు అన్ని ఫిక్సింగ్ అంటూ!