BigTV English

Team India: ప్రభాస్ హీరోయిన్ తో డేటింగ్‌ టీమిండియా ప్లేయర్ డేటింగ్…ఆ హోటల్ కు వెళ్లి మరీ !

Team India: ప్రభాస్ హీరోయిన్ తో డేటింగ్‌ టీమిండియా ప్లేయర్ డేటింగ్…ఆ హోటల్ కు వెళ్లి మరీ !

 


Team India:  నేటి కాలంలో ప్రేమ వివాహాలు చాలా సహజం. ఇక సినీ సెలబ్రిటీలు, క్రికెటర్లకు ప్రేమ వివాహాలు, రిలేషన్ పెట్టుకోవడం చాలా సహజం. కొంతమంది అయితే వివాహం చేసుకున్న అతి తక్కువ సమయంలోనే విడాకులు కూడా తీసుకుంటున్నారు. మరి కొంతమంది వారి ప్రేమకు విలువను ఇచ్చి ఎంతో అన్యోన్యంగా ఉన్న జంటలు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారిలో కేఎల్ రాహుల్, అతియా శెట్టి దంపతులు ఒకరు. వీరిద్దరూ చాలా సంవత్సరాల పాటు ప్రేమించుకున్నారు. చాలా సీక్రెట్ గా ప్రేమించుకున్న ఈ జంట కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా 2023 సంవత్సరంలో వివాహం చేసుకున్నారు.

Also Read: Morkel vs Arshdeep : గ్రౌండ్ లోనే WWE ఆడుతున్న ప్లేయర్లు.. మోర్కల్ పై అర్ష్ దీప్ దాడి.. వీడియో చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే


 

వివాహం తర్వాత ఎంతో అన్యోన్యంగా వారి వైవాహిక జీవితాన్ని కొనసాగించారు. ఇప్పటికీ అతియా శెట్టి ( Athiya Shetty )
సినిమాలలో నటిస్తూ బిజీగా గడుపుతోంది. కే ఎల్ రాహుల్ ( Kl Rahul) క్రికెట్ రంగంలో అద్భుతంగా రాణిస్తున్నారు. ఈ జంట కొద్ది రోజుల క్రితమే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. వారి కుమార్తెతో ఎంతో సంతోషంగా వారి జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం అతియా శెట్టి సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు. ఎప్పటిలానే మళ్లీ సినిమాలలో నటిస్తారా లేదా తన కూతురితో పూర్తి సమయాన్ని గడుపుతారా అనేది చూడాలి. ఇదిలా ఉండగా… ప్రస్తుతం కేఎల్ రాహుల్ కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Also Read: Venkatesh – Dhoni : బాత్రూం వెళ్లి 2 నిమిషాల్లో ధోని గుండు తీసుకున్నాడు.. విక్టరీ వెంకటేష్ సంచలన కామెంట్స్ !

సినీ నటి నిధి అగర్వాల్ తో సీక్రెట్ గా కె.ఎల్ రాహుల్ రిలేషన్

కేఎల్ రాహుల్ 2018 సంవత్సరంలో సినీ నటి నిధి అగర్వాల్ తో సీక్రెట్ గా రిలేషన్ కొనసాగించినట్లుగా వార్తలు వస్తున్నాయి.  వీరిద్దరూ ప్రేమించకున్నారని వివాహం కూడా చేసుకోవాలని అనుకున్నట్లుగా ఓ వార్త వైరల్ గా మారింది. ఆ తర్వాత ఏమైందో తెలియదు కొద్ది రోజులకే వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు. అనంతరం కేఎల్ రాహుల్ అతియా శెట్టిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం ఎంతో అన్యోన్యంగా వీరి వైవాహిక జీవితం కొనసాగితోంది. ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ కె.ఎల్ రాహుల్, నిధి అగర్వాల్ కి సంబంధించిన ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయం పైన కే ఎల్ రాహుల్, నిధి అగర్వాల్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

ఇంగ్లాండ్ పర్యటనలో కె ఎల్ రాహుల్

ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ప్రస్తుతం టెస్ట్ సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టెస్ట్ సిరీస్ కోసం కేఎల్ రాహుల్ కూడా సెలెక్ట్ అయ్యాడు. ఈ తరుణంలోనే మొదటి టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో అద్భుతమైన సెంచరీ చేశాడు కేఎల్ రాహుల్. వికెట్ కీపర్ గా ఈ టెస్ట్ సిరీస్ లో కొనసాగుతున్నాడు. ఫార్మాట్ ఏదైనా కేఎల్ రాహుల్ అద్భుతంగా రాణిస్తున్న నేపథ్యంలో… బీసీసీఐ కూడా అతనికి అవకాశాలు ఇస్తోంది.

Related News

Cricketers: ఇదెక్కడి స్టేడియం రా… మెట్లపైనే స్కోర్ బోర్డు వివరాలు.. ఎక్కడంటే

Arjun Tendulkar Engagement: అర్జున్ టెండూల్కర్ కు 500 కోట్ల కట్నం..?

Sara – Arjun: సారా, అర్జున్ వివాహం ఒకే రోజు జరగనుందా… సచిన్ ప్లాన్ అదుర్స్ ?

Jaiswal – Shreyas : ఆసియా కప్ 2025 కోసం టీమిండియా… శ్రేయాస్, జైశ్వాల్ కు నిరాశే !

Watch video: ఇదేం రనౌట్ రా బాబు…100 ఏళ్ళ క్రికెట్ చరిత్రలో తొలిసారి…చూస్తే నవ్వుకోవాల్సిందే

Muralitharan vs Gambhir: గంభీర్ ఇజ్జత్ తీసిన మురళీధరన్.. అతనికంటే ఎక్కువ సిక్సర్లు కొట్టిన ప్లేయర్ గా రికార్డు

Big Stories

×