E-Paper
Advertisement

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ రిటైర్మెంట్ ఇస్తే టీమిండియాకు ఎలాంటి ఢోకా లేదు

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ రిటైర్మెంట్ ఇస్తే టీమిండియాకు ఎలాంటి ఢోకా లేదు
Advertisement

Pragyan Ojha Backs Pant And Jaiswal:  టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న ప్ర‌గ్యాన్ ఓజా సంచలన వ్యాఖ్యలు చేశారు. రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ ఇద్దరు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ టీమిండియాకు ఎలాంటి ఢోకా ఉండబోదని బాంబు పేల్చారు. వాళ్ళిద్దరిని భర్తీ చేసే తోపు ఆటగాళ్లు టీమిండియాలో ఇప్పటికే ఉన్నారన్నారు. యశస్వి జైస్వాల్ అలాగే రిషబ్ పంత్ ను మరో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ లాగా మార్చుతామని సంచలన ప్రకటన చేశారు. దీంతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ పై ప్ర‌గ్యాన్ ఓజా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ రిటైర్మెంట్ ఇస్తే టీమిండియాకు ఎలాంటి ఢోకా లేదు

టీమిండియా సెలెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న ప్ర‌గ్యాన్ ఓజా … రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీమిండియాకు ఈ ఇద్దరి అవసరం ఎంతగానో ఉందని వ్యాఖ్యానించారు. రోహిత్, కోహ్లీ లేకపోతే టీమిండియా చాలా బలహీనంగా తయారవుతుందని పేర్కొన్నారు. 2027 వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో టీమిండియాకు ఈ ఇద్దరి అవసరం చాలా ఉందని వివరించారు. 2027 వన్డే వరల్డ్ కప్ టీమిండియా గెలవాలంటే ఈ ఇద్దరు ఇరగదీయాలన్నారు.

Advertisement

Vaibhav Suryavanshi’s father sanjeev Suryavanshi on his son warming benches over gautam gambhir: ఓరేయ్ గంభీర్..ఆ కుర్చీలాట ఆపి, నా కొడుకును ఆడించు !

అయితే 2027 వన్డే వరల్డ్ కప్ తర్వాత ఇద్దరు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నట్టు తెలిపారు. అయినప్పటికీ టీమిండియాకు ఎలాంటి సమస్య రాబోదని వ్యాఖ్యానించారు. ఈ ఇద్దరిని యశస్వి జైస్వాల్ అలాగే రిషబ్ పంత్ లతో భర్తీ చేయవచ్చు అని తెలిపారు. రోహిత్ శర్మ స్థానంలో యశస్వి జైస్వాల్ బాగా షూట్ అవుతాడని వివరించారు. విరాట్ కోహ్లీ స్థానంలో రిషబ్ పంత్ ను వాడుకోవచ్చు అన్నారు. దీంతో రిష‌బ్ పంత్, య‌శ‌స్వి జైస్వాల్ ల‌పై ప్ర‌గ్యాన్ ఓజా చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి.

న్యూజిలాండ్ గడ్డపై సిరీస్ గెలుస్తాం

Advertisement

న్యూజిలాండ్ గడ్డపై టీ20 లు వన్డేలు టెస్ట్ మ్యాచ్ లు కచ్చితంగా గెలుస్తామని ప్ర‌గ్యాన్ ఓజా వెల్ల‌డించారు. ఇవాల్టి నుంచి టి20 సిరీస్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో టీమిండియా అన్ని రకాలుగా సిద్ధంగా ఉందని తెలిపారు. ఫ్లాట్ మైదానాలపై ఆడ‌తారంటూ చాలా ట్రోల్స్ చేస్తున్నారు….కానీ కివీస్ గ‌డ్డ‌పైనా టీమిండియా బ్యాట‌ర్లు ఇర‌గ‌దీయ‌డం ఖాయ‌మ‌ని తెలిపారు. ఇది ఇలా ఉండగా టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య మొదట ఐదు టీ20 మ్యాచ్ లు జరగనున్నాయి. ఈ సిరీస్ ఇవ్వాల్టి నుంచి షురూ కానుంది. ఈ సిరీస్ పూర్తికాగానే 5 వన్డేలు జరుగుతాయి. అనంతరం రెండు టెస్టులు ఉండనున్నాయి. రెండు టెస్టులు గెలిస్తేనే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రేసులో టీమిండియా ఉంటుంది. లేకపోతే ఎలిమినేట్ కావాల్సిందే.

Sara Tendulkar Birthday Celebration With Team India Odi Captain Shubman Gill : స‌చిన్ కోడ‌లు ముందే సారా, గిల్ రొమాన్స్‌…? షాకింగ్ ఫోటోలు వైర‌ల్

 

 

 

Related News

మీరు మగాళ్లయితే న్యూజిలాండ్ 250 కొట్టి చూపండి..త‌న్వీర్ అహ్మ‌ద్ స‌వాల్

టీమిండియా బౌల‌ర్ల‌ను న్యూజిలాండ్ ఫుట్ బాల్ ఆడుకోవ‌డం గ్యారెంటీ

ఆస్ట్రేలియా జ‌ట్టులో ప్ర‌కంప‌న‌లు…లబుషేన్ ను బండ‌బూతులు తిట్టిన పాట్ కమ్మిన్స్

హార్ధిక్ పాండ్యా పెద్ద దేశ‌ద్రోహి…ఐపీఎల్ కోసం టీమిండియాకు వెన్నుపోటు పొడుస్తాడా ?

పాకిస్తాన్ అంటేనే చీటింగ్…ఫ్లాట్ పిచ్ లు త‌యారు చేసి, ఇంగ్లాండ్ ను ఓడించారు

క‌ళ్లు మూసుకుని ఆడే అభిషేక్ శ‌ర్మ‌, న్యూజిలాండ్ గ‌డ్డ‌పై ప్యాంట్ త‌డిపేసుకుంటాడు!

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ లో టీమిండియాను ఓడించి, 10 ఏళ్ల ప్ర‌తీకారం తీర్చుకుంటాం

Big Stories

Advertisement
×