BigTV English
Advertisement

PAK VS SA: ద‌క్షిణాఫ్రికా ప్లేయ‌ర్ల‌కు పాకిస్తాన్ ప్ర‌ధాని డిన్న‌ర్ పార్టీ…బీఫ్ పెట్టి మోసం !

PAK VS SA: ద‌క్షిణాఫ్రికా ప్లేయ‌ర్ల‌కు పాకిస్తాన్ ప్ర‌ధాని డిన్న‌ర్ పార్టీ…బీఫ్ పెట్టి మోసం !

PAK VS SA:   పాకిస్తాన్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య త్వరలోనే టి20 సిరీస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ రెండు జట్ల మధ్య మూడు టి20 లు జరగనున్నాయి. అక్టోబర్ 28వ తేదీ అంటే ఎల్లుండి నుంచి రెండు జట్ల మధ్య టి20 సిరీస్ ప్రారంభమవుతుంది. పాకిస్తాన్ గడ్డపై జరగనున్న ఈ సిరీస్ నేపథ్యంలో దక్షిణాఫ్రికా ప్లేయర్లకు మంచి డిన్నర్ పార్టీ ఇచ్చింది పాకిస్తాన్ ప్రభుత్వం.


Also Read: Womens World Cup 2025: వ‌ర‌ల్డ్ క‌ప్ లో గుండు సున్నా…గంగ‌లో క‌లిసిన‌ పాకిస్తాన్ ప‌రువు..ఇక‌ ఇంటికి వెళ్లి గోధుమ పిండి పిసుక్కోండి

దక్షిణాఫ్రికా ప్లేయర్లకు పార్టీ ఇచ్చిన పాకిస్తాన్ ప్రధాని

పాకిస్తాన్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య టి20 సిరీస్ ఎల్లుండి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో డిన్నర్ పార్టీ ఏర్పాటు చేశారు పాకిస్తాన్ ప్రధాని షరీఫ్. నిన్న అర్ధరాత్రి తన గెస్ట్ హౌస్ లో పార్టీ ఏర్పాటు చేశారు ప్రధాని షరీఫ్. ఇందులో భాగంగానే దక్షిణాఫ్రికా ప్లేయర్లతో పాటు పాకిస్తాన్ ప్లేయర్లను ఆహ్వానించారు. ఈ సందర్భంగా గ్రాండ్గా డిన్నర్ ఏర్పాటు చేశారు. అయితే ఈ డిన్నర్ పార్టీలో బీఫ్ పెట్టినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్లో ఎక్కువగా బీఫ్ తింటారన్న సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికా ప్లేయర్లకు కూడా బీఫ్ అలాగే పాకిస్తాన్ స్పెషల్ బిర్యానీలు పెట్టారట. ఇక ఈ బీఫ్ ను కొంతమంది ఇష్టంగా తింటే, కొంత మంది దక్షిణాఫ్రికా ప్లేయర్లు మాత్రం దాన్ని పక్కకు పెట్టారట. దీనికి సంబంధించిన న్యూస్ అలాగే ఫోటోలు వైరల్ గా మారాయి.


ఎల్లుండి నుంచి టీ20 సిరీస్ ప్రారంభం

పాకిస్తాన్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య ఎల్లుండి నుంచి టి20 సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ రెండు జట్ల మధ్య టెస్ట్ సిరీస్ పూర్తయింది. ఇందులో మొదటి టెస్టు పాకిస్తాన్ విజయం సాధించగా రెండో టెస్టుల్లో దక్షిణాఫ్రికా గ్రాండ్ విక్టరీ కొట్టింది. దీంతో టెస్ట్ సిరీస్ సమానంగా పంచుకున్నారు. అయితే ఎల్లుండి నుంచి మళ్లీ మూడు టి20 సిరీస్ ప్రారంభం కానుంది. అక్టోబర్ 28వ తేదీన రావల్పిండి స్టేడియం వేదికగా మొదటి టి20 మ్యాచ్ జరగనుంది. అక్టోబ‌ర్ 31వ తేదీన రెండో టీ20, ఆ త‌ర్వాత న‌వంబ‌ర్ 1వ తేదీన చివ‌రి టీ20 మ్యాచ్ జ‌రుగ‌నుంది.

 

పాకిస్థాన్ టీ20ఐ జట్టు: సల్మాన్ అలీ అఘా (C), అబ్దుల్ సమద్, అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, ఫహీమ్ అష్రఫ్, హసన్ నవాజ్, మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీం జూనియర్, మహ్మద్ సల్మాన్ మీర్జా, నసీమ్ షా, సాహిబ్జాదా ఫర్హాన్ (వికె), యు అయూబ్స్, సయీమ్ అయూబ్స్ తారిఖ్.

పాకిస్తాన్ వన్డే జట్టు: షహీన్ షా ఆఫ్రిది (C), అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, ఫహీమ్ అష్రఫ్, ఫైసల్ అక్రమ్, ఫఖర్ జమాన్, హరీస్ రవూఫ్, హసీబుల్లా, హసన్ నవాజ్, హుస్సేన్ తలత్, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్, నస్సే జె మహ్మద్, వాస్సే, మహ్మద్, వాస్సే. అలీ అఘా.

Also Read: Womens World Cup 2025 Semis: వ‌ర‌ల్డ్ క‌ప్ సెమీస్ షెడ్యూల్ ఖ‌రారు..ఆ జ‌ట్టుతోనే టీమిండియాకు మ్యాచ్‌..పూర్తి వివ‌రాలు

 

Related News

Womens World Cup 2025 Semis: వ‌ర‌ల్డ్ క‌ప్ లో సెమీస్ షెడ్యూల్ ఫిక్స్‌..టీమిండియా త‌ల‌ప‌డే జ‌ట్టు ఇదే..ఫ్రీగా చూడాలంటే

IND VS AUS: భారత్ vs ఆస్ట్రేలియా టీ20 సిరీస్ షెడ్యూల్‌..జ‌ట్లు, టైమింగ్స్‌, ఉచితంగా ఎలా చూడాలంటే

Rohit Sharma Daughter: మీడియాపై రోహిత్ శర్మ కూతురు సీరియ‌స్‌…కొడుకు అహాన్ లుక్స్ వైర‌ల్‌

Rohit Sharma: అన్ని ఫార్మాట్స్ లో 5 సెంచరీలకు పైగా చేసిన ఏకైక క్రికెటర్ గా రోహిత్..ఇక ఆసీస్ కు రాబోమంటూ ప్ర‌క‌ట‌న‌

Womens World Cup 2025: ఆస్ట్రేలియా మ‌హిళ‌ల‌ జ‌ట్టుకు లైంగిక వేధింపులు..ఇండియాలో టోర్న‌మెంట్స్ పెట్టొద్దు అంటూ?

IND VS AUS: మూడో వ‌న్డేలో టీమిండియా విజ‌యం..గంభీర్ కు ఘోర అవ‌మానం..ర‌విశాస్త్రి కావాలంటూ !

Rohit Sharma: రోహిత్ శ‌ర్మ సెంచ‌రీ…స‌చిన్ రికార్డు బ్రేక్, హిట్ మ్యాన్ ప్రైవేట్ పార్ట్ పై కొట్టిన కోహ్లీ

Big Stories

×