BigTV English
Advertisement

 Telugu Titans : తెలుగు టైటాన్స్ జెర్సీపై దారుణంగా ట్రోలింగ్… నోట్లో పాన్ వేసుకొని ఉమ్మేసినట్లే ఉంది !

 Telugu Titans : తెలుగు టైటాన్స్ జెర్సీపై దారుణంగా ట్రోలింగ్… నోట్లో పాన్ వేసుకొని ఉమ్మేసినట్లే ఉంది !

 Telugu Titans : ప్రొకబడ్డీ లీగ్ 2025 లీగ్ జులై 20 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. జులై నుంచి అక్టోబర్ వరకు ఈ సీజన్ లో మ్యాచ్ లు జరుగనున్నాయి. జులై 20 నుంచి ప్రారంభం కానున్న ప్రొ కబడ్డీ లీగ్ తొలి మ్యాచ్ లో తెలుగు టైటాన్స్ వర్సెస్ యు ముంబై మధ్య జరుగనుంది. ఈ నేపథ్యంలో తెలుగు టైటాన్స్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ జరుగుతోంది. తెలుగు టైటాన్స్ ప్రాక్టీస్ కిట్ సీజన్ 12 అంటూ ఓ వీడియో వైరల్అవుతోంది. షర్ట్ పాడై పోయింది.. అరెరె ఈ షర్ట్ చాలా బాగుందే.. తుపుక్ తుపుక్ అని లేటెస్ట్ మోడల్ అంటూ హీరో రాజేంద్ర ప్రసాద్ పేర్కొనడం గమనార్హం. తెలుగు టైటాన్స్ జట్టు కూడా ప్రతీ సీజన్ లో తుపుక్ తుపుక్ మోడల్ లాగానే వ్యవహరిస్తోంది. ప్రొ కబడ్డీ లీగ్ ప్రతీ సీజన్ లో ఓడిపోతుంది. అందుకే ప్రొ కబడ్డీ లీగ్ జెర్సీ పై ప్రస్తుతం సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్స్ జరగడం విశేషం.


Also Read :  Bahubali – Cricketers: బాహుబలి పాత్రల్లో టీమిండియా ప్లేయర్లు… కట్టప్ప ఎవరంటే?

అతను అలా చేయడం వల్లనే…  


ముఖ్యంగా తుపుక్ తుపుక్ అంటే.. నోట్లో పాన్ వేసుకొని మరీ ఉమ్మేసినట్టే ఉంది అని ట్రోలింగ్స్ చేస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్ తుమ్మడం వల్ల ఓ షర్ట్ పాడై పోవడం.. దానిని ఓ వ్యక్తి చాలా బాగుంది అనడం ఇలా రకరకాలుగా చర్చించుకోవడం విశేషం.  ప్రొ కబడ్డీ 2024 ఫైనల్స్ లో హర్యానా స్టీలర్స్ విజయం సాధించింది. ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్ ఫైనల్ మ్యాచ్ ల పాట్నా పైరేట్స్ పై హర్యానా జట్టు సునాయసంగా గెలుపొందింది. ఫైనల్ మ్యాచ్ లో హర్యానా స్టీలర్స్ 32-23తో విజయం సాధించింది. మొదటి సారి గత సీజన్ లో హర్యానా జట్టు ఛాంపియన్ గా నిలిచింది. మూడు సార్లు ఛాంపియన్ గా నిలిచిన పాట్నా ఫైరేట్స్ రికార్డుతో నాలుగోసారి టైటిల్ సాధించాలని అనుకుంది. పాట్నా కల నెరవేరకపోవడంతో ఆ జట్టు క్రీడాకారులు నిరాశలో ఉన్నారు.

తెలుగు టైటాన్స్ ఒక్కసారి కూడా..

ఇప్పటివరకు ఏయే జట్లు టైటిల్స్ సాధించాయో ఒక్కసారి పరిశీలించినట్టయితే.. 2014 సీజన్ ప్రారంభంలో జైపూర్ పింక్ పాంథర్స్, 2015లో యు ముంబా, 2016 పాట్నా పైరేట్స్, 2016 జూన్ పాట్నా పైరేట్స్, 2017 పాట్నా పైరేట్స్, 2017 పాట్నా పైరేట్స్, 2018-19 బెంగళూరు బుల్స్, 2019 బెంగాల్ వారియర్స్, 2020 లో కరోనా కారణంగా మ్యాచ్ జరుగలేదు. 2021-22 దబాంగ్ ఢిల్లీ, 2022 జైపూర్ పింక్ పాంథర్స్, 2023-24 పుణేరి ఫల్డన్, 2024లో హర్యానా స్టీలర్స్ జట్లు ఇప్పటివరకు విజయం సాధించాయి. ఇప్పటి వరకు 11 సీజన్లలో ప్రొ కబడ్డీ లీగ్స్ జరిగితే..  ఇక తెలుగు టైటాల్స్ అయితే ఒక్కసారి కూడా టైటిల్ విజయం సాధించకపోవడం గమనార్హం. 2025 సీజన్ లో అయినా తెలుగు టైటాన్స్ విజయం సాధిస్తుందో లేదో వేచి చూడాలీ మరీ.

?igsh=MTIzZnZrc29nYjdkaA==

Related News

Asia Cup 2025: మోహ్సిన్ నఖ్వీ దొంగ‌బుద్ది..ఆ ర‌హ‌స్య ప్ర‌దేశంలో ఆసియా క‌ప్ దాచేసి, కుట్ర‌లు

Gautam Gambhir: గిల్ కు షాక్‌.. త‌న‌పైకి విమ‌ర్శ‌లు రాకుండా గంభీర్ స్కెచ్‌.. ఏకంగా రూ. 49 కోట్లు పెట్టి !

Womens World Cup 2025 Semis: వ‌ర‌ల్డ్ క‌ప్ సెమీస్ షెడ్యూల్ ఖ‌రారు..ఆ జ‌ట్టుతోనే టీమిండియాకు మ్యాచ్‌..పూర్తి వివ‌రాలు

Hardik Pandya: పిన్నితో నటషా కొడుకు…గాయం పేరుతో బీసీసీఐని మోసం చేస్తున్న హార్దిక్ పాండ్య

Simon Harmer: పాకిస్తాన్ ఓ అందమైన దేశం, అక్క‌డ ఉగ్ర‌వాదులే లేరు…స‌న్ రైజ‌ర్స్ ప్లేయ‌ర్‌ షాకింగ్ కామెంట్స్‌!

Gautam Gambhir: కుల్దీప్ ఏం త‌ప్పు చేశాడు..ఓట‌మికి మూల‌ కార‌ణం గంభీరే, టీమిండియా 5 సిరీస్ లు గోవిందా

Yuzvendra Chahal: విడాకులు తీసుకున్న మ‌హిళ‌ల‌కు భ‌ర‌ణం ఇవ్వొద్దు… చాహ‌ల్ సంచ‌ల‌నం పోస్ట్‌

INDW vs NZW: ఒకే మ్యాచ్ లో ఇద్ద‌రు భీక‌ర సెంచ‌రీలు.. సెమీస్ కు దూసుకెళ్లిన టీమిండియా

Big Stories

×