E-Paper
Advertisement

PSL 2026: ర‌నౌట్ కూడా చేయ‌లేని ద‌ద్ద‌మ్మ‌లు, గాజులు వేసుకోని ఇంట్లో కూర్చొండి

PSL 2026: ర‌నౌట్ కూడా చేయ‌లేని ద‌ద్ద‌మ్మ‌లు, గాజులు వేసుకోని ఇంట్లో కూర్చొండి
Advertisement

PSL 2026 Run Out:  పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Pakistan Super League 2026 Tournament) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఈ టోర్నమెంట్ లోని ప్రతి మ్యాచ్ లో ఏదో ఒక వివాదం తెరపైకి వస్తూనే ఉంది. నసీమ్ షా పోస్ట్ నుంచి మొదలుకొని డేవిడ్ వార్నర్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు వరకు అన్ని వివాదాలే. ఇక లేటెస్ట్ గా పాకిస్తాన్ సూపర్ 2026 టోర్నమెంటులో రనౌట్ చేసే అవకాశాన్ని పెషావర్ జల్మీ జట్టు ( Peshawar Zalmi) చేజేతులా పోగొట్టుకుంది. ఈ సందర్భంగా ఆ జట్టుకు సంబంధించిన ఫర్హాన్ యూసఫ్ ( Farhan Yousaf) రనౌట్ ( Run Out) చేయలేక పరువు తీసుకున్నాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది చూసిన క్రికెట్ ఫ్యాన్స్ ప‌గ‌ల‌బ‌డి న‌వ్వుకుంటున్నారు.

Also Read: Kumar Sangakkara: PSL కోసం పాకిస్తాన్ వెళ్లొద్దు..అక్క‌డ స్టేడియాల‌పైనే బాంబులు ప‌డ‌తాయి ( Peshawar Zalmi vs Quetta Gladiators )

8 వికెట్ల తేడాతో పెషావర్ జల్మీ విజ‌యం

Advertisement

పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో బుధవారం రోజున పెషావర్ జల్మీ వర్సెస్ క్వెట్టా గ్లాడియేటర్స్ ( Peshawar Zalmi vs Quetta Gladiators ) మధ్య 23వ మ్యాచ్ జరిగింది. కరాచీలోని నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన పెషావర్ జల్మీ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో క్వెట్టా గ్లాడియేటర్స్ మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లు ఆడింది. ఈ సందర్భంగా 154 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఇక క్వెట్టా గ్లాడియేటర్స్ విధించిన లక్ష్యాన్ని చేదించే క్రమంలో బాబర్ ఆజం ( Babar azam) ఇరగదీశాడు. 51 బంతుల్లో 71 పరుగులు చేసి దుమ్ము లేపాడు. దీంతో 18.3 ఓవర్లలోనే కేవలం రెండు వికెట్లు నష్టపోయి పెషావర్ జల్మీ విక్టరీ అందుకుంది.

ర‌నౌట్ కూడా చేయ‌లేని ద‌ద్ద‌మ్మ‌లు, గాజులు వేసుకోని ఇంట్లో కూర్చొండి

పెషావర్ జల్మీ వర్సెస్ క్వెట్టా గ్లాడియేటర్స్ ( Peshawar Zalmi vs Quetta Gladiators ) మధ్య నిన్న జరిగిన మ్యాచ్ సందర్భంగా ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్ లో క్వెట్టా గ్లాడియేటర్స్ బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో 20వ ఓవర్ అలీ రజా వేశాడు. ఈ సందర్భంగా అబ్రార్ కొట్టిన బంతి నేరుగా ఫర్హాన్ యూసఫ్ చేతిలోకి వెళ్ళింది. ఈ నేపథ్యంలో బ్యాటింగ్ చేస్తున్న తారిక్ , అబ్రార్ ఇద్దరూ కీపర్ ఎండ్ వైపు వచ్చారు. సులభంగా బౌలర్ వైపు వెళ్లి రనౌట్ చేసే అవకాశం ఉన్నప్పటికీ, చెత్త త్రో కొట్టాడు ఫర్హాన్ యూసఫ్. దీంతో రన్ అవుట్ మిస్ అయింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఫైనల్ గా మారింది. ఇది చూసిన క్రికెట్ అభిమానులు దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. పాకిస్తాన్ క్రికెటర్లకు ఏది చేతకాదని మండిపడుతున్నారు.

Advertisement

 

 

 

 

Also Read:  Ahmed Shehzad: PSLలో వార్న‌ర్, స్మిత్ లాంటి ఐపీఎల్ రిజెక్టెడ్ ప్లేయ‌ర్లు త‌ప్ప, ఎవ‌డూ మిగ‌ల‌లేదు

 

 

Related News

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

Big Stories

Advertisement
×