
Sunny Leone ( Source / Instagram)
బాలీవుడ్ సెన్సేషనల్ బ్యూటీ సన్నీ లియోన్ గ్లామర్ షో చేసింది. ఈమె బీచ్ లో హాట్ అందాలను చూపిస్తూ సోషల్ మీడియాను షేక్ చేసింది.. ఆమె అందాలకు నెటిజన్లు ఫిదా అవుతూనే ఉంటారు.

Sunny Leone ( Source / Instagram)
ఒకప్పుడు శృంగార తారగా పరిచయం అయ్యింది. తన అందంతో అందరిని ఆకట్టుకుంది. సన్నీలియోన్ ఇప్పుడు బాలీవుడ్లో స్టార్‌గా ఓ వెలుగు వెలుగుతుంది. నటిగా, డ్యాన్సర్‌గా రాణిస్తుంది.. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది..

Sunny Leone ( Source / Instagram)
సన్నీ లియోన్ ప్రస్తుతం బాలీవుడ్ తో పాటు దక్షిణాది చిత్రాల్లో కూడా నటించింది. సన్నీ లియోన్ అసలు పేరు కరణ్ జిత్ కౌర్. సినీ పరిశ్రమలోకి ప్రవేశించిన తర్వాత ఆమె తన పేరును మార్చుకున్నారు...

Sunny Leone ( Source / Instagram)
ఈ బ్యూటీ జిస్మ్ 2’తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన సన్నీ లియోన్, ఈ చిత్రంతో సక్సెస్ అందుకోలేకపోయింది. ఆ తర్వాత 2013లోనటించిన ‘జాక్‌పాట్’ కూడా ప్లాప్ అయ్యింది.. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది..

Sunny Leone ( Source / Instagram)
సన్నీ లియోన్ 12 సంవత్సరాల సినీ కెరీర్ దాదాపు 40 సినిమాల్లో నటించినప్పటికీ చాలా వరకు, ఆమె కొన్ని నిమిషాలు మాత్రమే తెరపై కనిపించేది.. ముగ్గురు పిల్లలు నిషా, నోహ్, ఆషెర్ కూడా ఉన్నారు. నిజానికి నిషాను ఈ జంట దత్తత తీసుకుంది..

Sunny Leone ( Source / Instagram)
ఒకవైపు సినిమాలు చేస్తున్నా కూడా సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫోటోలతో ఇప్పుడు ట్రెండింగ్ లోనే ఉంటుంది.. తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసింది. స్టైలిష్ లుక్ లో బీచ్ దగ్గర ఫోటోలకు పోజులు ఇస్తుంది. ఆ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. మీరు ఓ లుక్ వేసుకోండి...