E-Paper
Advertisement

Rahul Chahar Divorce: విడాకులు తీసుకున్న రాహుల్ చాహర్…26 ఏళ్ల వ‌య‌స్సులోనే

Rahul Chahar Divorce: విడాకులు తీసుకున్న రాహుల్ చాహర్…26 ఏళ్ల వ‌య‌స్సులోనే
Advertisement

Rahul Chahar Divorce:  సెలబ్రిటీలు విడాకులు తీసుకోవడం చాలా కామన్ అయిపోయింది. ఇప్పటికే శిఖర్ ధావన్, హార్దిక్ పాండ్యా, యుజ్వేద్ర‌ చాహల్ లాంటి క్రికెటర్లు ఇప్పటికే తమ భార్యలకు విడాకులు ఇచ్చారు. ఇక తాజాగా మరో ఇండియన్ క్రికెటర్ రాహుల్ చాహర్ ( Rahul Chahar Divorce) కూడా తన భార్యకు విడాకులు ఇచ్చాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో సంచలన ప్రకటన చేశాడు రాహుల్ చాహర్. ఇండియన్ క్రికెటర్ రాహుల్ చాహ‌ర్ తన భార్య ఇషానీ జోహార్ తో విడాకులు ( Rahul Chahar Divorce) తీసుకుంటున్నట్లు అధికారిక ప్రకటన చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా అధికారిక ప్రకటన చేశాడు.

Also Read:  CT 2029-WC 2031 Fact Check: ఇండియాను దెబ్బ‌కొట్టిన పాకిస్తాన్‌..ఐసీసీ ఈవెంట్లు ర‌ద్దు..ఇక బీసీసీఐ రోడ్డున ప‌డ‌ట‌మే !

విడాకులు తీసుకున్న రాహుల్ చాహర్…26 ఏళ్ల వ‌య‌స్సులోనే

Advertisement

ఇండియన్ క్రికెటర్ రాహుల్ చాహర్ ( Rahul Chahar Divorce) సంచలన ప్రకటన చేశాడు. తన భార్యకు విడాకులు ఇస్తున్నట్లు వెల్లడించాడు. ఫైనల్లీ తన భార్య ఇషానీ జోహార్ కు విడాకులు ఇచ్చినట్లు తెలిపాడు. కొన్ని బంధాలు చాలా కాలం నిలిచి ఉండబోవని… కానీ మనల్ని అవి నెట్టి మరి లేపుతాయని పేర్కొన్నారు రాహుల్ చాహర్. కొత్త విషయాలు నేర్పుతాయని.. ఇందులో మార్పులు కూడా జరుగుతాయని స్పష్టం చేశారు రాహుల్ చాహర్. తాను కోపం, బాధతో కాకుండా క్లారిటీతో ఈ విడాకుల నిర్ణయం తీసుకున్నానని సోషల్ మీడియా వేదికగా ఇండియన్ క్రికెటర్ రాహుల్ చాహ‌ర్‌ సంచలన ప్రకట‌న‌ చేశారు. ఇది ఇలా ఉండగా 2019 సంవత్సరంలో ఇషానీ జోహార్ అలాగే ఇండియన్ క్రికెటర్ రాహుల్ చాహర్ ల ఎంగేజ్మెంట్ జరిగింది. ఇక 2022 సంవత్సరంలో వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. దాదాపు నాలుగు సంవత్సరాల పాటు కాపురం చేసిన ఈ జంట.. ఇప్పుడు విడాకులు తీసుకుంది.

రాహుల్ చాహర్ క్రికెట్ రికార్డులు

టీమిండియా ఆటగాడు రాహుల్ చాహర్ ( Rahul Chahar) తన అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం 2019 లోనే చేశాడు. 2019 సంవత్సరంలో వెస్టిండీస్ పైన తొలి టి20 మ్యాచ్ ఆడాడు. అటు 2021 లో శ్రీలంకతో టీమిండియా వన్డే సిరీస్ జరిగింది. ఈ సందర్భంగా వన్డేల్లో కూడా అరంగేట్రం చేశాడు స్పిన్నర్ రాహుల్ చాహర్. 2021 లో నవంబర్ లో నమీబియాతో జరిగిన టీ20 వరల్డ్ ప్ మ్యాచ్ లో చివరగా అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు రాహుల్ చాహర్. ఆ తర్వాత టీమిండియా జట్టులో అతనికి అవకాశం రాలేదు. కుల్దీప్ యాదవ్, రవి బిస్నోయ్ లాంటి ఇతర స్పిన్నర్ల కారణంగా రాహుల్ చాహర్ కెరీర్ ముగిసిందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. కాగా, ఐపీఎల్ లో చెన్నై, పంజాబ్ కింగ్స్, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌, పూణే వారియ‌ర్స్‌, ముంబై ఇండియ‌న్స్ లాంటి జ‌ట్ల‌కు ప్రాతినిధ్యం వ‌హించాడు టీమిండియా ఆటగాడు రాహుల్ చాహర్.

Advertisement

Also Read: Albie vs Morne Morkel: మోర్కెల్ కుటుంబంలో చిచ్చు పెట్టిన‌ ఇండియా, ద‌క్షిణాఫ్రికా మ్యాచ్..ఆ త‌ల్లి గుండె కోత ఎవ‌రికి చెప్పుకోవాలి (alastair cook)

 

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×