E-Paper
Advertisement

ర‌వీంద్ర జ‌డేజా ప్యాకెట్ సెల‌బ్రేష‌న్స్‌…ర‌షీద్ ఖాన్ దిమ్మ‌తిరిగే కౌంట‌ర్

ర‌వీంద్ర జ‌డేజా ప్యాకెట్ సెల‌బ్రేష‌న్స్‌…ర‌షీద్ ఖాన్ దిమ్మ‌తిరిగే కౌంట‌ర్
Advertisement

Jadeja VS Rashid Khan: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఇప్పటికే ఈ టోర్నమెంటులో 50 కి పైగా మ్యాచ్ లు ఫినిష్ అయ్యాయి. మరో 20 రోజులు అయితే టోర్నమెంట్ కూడా ముగియనుంది. ఇలాంటి నేపథ్యంలో పాయింట్ల పట్టికలో భారీ మార్పులు జరుగుతున్నాయి. నిన్న గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ( Rajasthan Royals vs Gujarat Titans, 52nd Match) మధ్య బిగ్ ఫైట్ జరగగా… ఇందులో గుజరాత్ టైటాన్స్ బంపర్ విజయాన్ని నమోదు చేసుకొని పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకు వెళ్ళింది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా ఆసక్తికర సంఘటన జరిగింది. గుజరాత్ టైటాన్స్ ఆటగాడు జోస్ బట్లర్ ( Jos Buttler) వికెట్ తీసిన రవీంద్ర జడేజా.. ఓవర్ గా సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. అయితే రవీంద్ర జడేజా చేసుకున్న ప్యాకెట్ సెలబ్రేషన్స్ కు రషీద్ ఖాన్ (Rashid Khan) కౌంటర్ ఇచ్చాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

Also Read: PAK VS BAN: పాకిస్తాన్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ? జ‌ట్టులో గిల్, అక్ష‌ర్, తిల‌క్ వ‌ర్మ కూడా, వామ్మో ఎందిరా ఇది

రవీంద్ర జడేజా కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన రషీద్ ఖాన్

Advertisement

గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ( Rajasthan Royals vs Gujarat Titans, 52nd Match) మధ్య నిన్న కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ సందర్భంగా అద్భుతంగా రాణించిన గుజరాత్ విక్టరీ అందుకుంది. అయితే ఇందులో రవీంద్ర జడేజా బౌలింగ్ లో గుజరాత్ ఆటగాడు జోస్ బట్లర్… భారీ షాట్ ఆడబోయి, క్యాచ్ ఔట్ అయ్యాడు. ఈ సందర్భంగా రవీంద్ర జడేజా ఓవర్ గా రియాక్షన్ రియాక్ట్ అయ్యాడు. జోష్ బట్లర్ ను ఉద్దేశించి.. నీ పని అయిపోయింది.. వెళ్ళిపో… అంటూ జోస్ బ‌ట్ల‌ర్ ను మడిచి జేబులో పెట్టుకున్నట్లు సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. దీంతో రవీంద్ర జడేజా చేసిన ప్యాకెట్ సెలబ్రేషన్స్ వైరల్ గా మారాయి. అయితే దీనికి తాజాగా రషీద్ ఖాన్ కౌంటర్ ఇచ్చాడు. మ్యాచ్ గెలిచిన తర్వాత హోటల్ రూమ్ లో వీడియో పెట్టాడు. తన జేబులో నుంచి రెండో టైటిల్ లోడింగ్ అనే అర్థం వ‌చ్చేలా కాగితపు ముక్కను బ‌య‌ట‌కు తీసి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు ర‌షీద్ ఖాన్. దీంతో సంఘ‌ట‌న వైర‌ల్ గా మారింది.

పాయింట్ల ప‌ట్టిన రెండో స్థానానికి దూసుకొచ్చిన గుజ‌రాత్

రాజస్థాన్ రాయల్స్ పైన అద్భుతమైన విజయం సాధించింది గుజరాత్ టైటాన్స్. రాజస్థాన్ పైన ఏకంగా 77 పరుగుల తేడాతో విక్టరీ అందుకుంది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకు వచ్చింది గుజరాత్ టైటాన్స్. అటు మొదటి స్థానంలో హైదరాబాద్ ఉండగా, మూడో స్థానానికి పంజాబ్ చేరుకుంది.. ఆ తర్వాత బెంగళూరు ఉండగా ఐదవ స్థానంలో రాజస్థాన్ రాయల్స్ ఉంది.

Advertisement

 

Also Read: Yuvraj Singh Yuvraj Singh : స్టేజ్ పైనే మలయాళ నటితో యువ‌రాజ్ రొమాన్స్..ఇంత‌కు ఎవ‌రీ నవ్య నాయర్ ?  

 

 

 

 

 

 

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

Related News

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

Big Stories

Advertisement
×