E-Paper
Advertisement

RCB Players-Indian roads: ఇండియ‌న్ రోడ్ల‌పై RCB లేడీ ప్లేయ‌ర్లు…గాజులు వేసుకుని ఇంట్లో కూర్చోండిరా ? బంగ్లాపై ట్రోలింగ్‌

RCB Players-Indian roads: ఇండియ‌న్ రోడ్ల‌పై RCB లేడీ ప్లేయ‌ర్లు…గాజులు వేసుకుని ఇంట్లో కూర్చోండిరా ? బంగ్లాపై ట్రోలింగ్‌
Advertisement

RCB Players-Indian roads: అర్థరాత్రి రోడ్లపై అమ్మాయిలు తిరిగితే స్వాతంత్రం వచ్చినట్లేనని మనోళ్లు నిత్యం చెబుతూ ఉంటారు. కానీ విదేశీ క్రికెటర్లు కూడా పొట్టి బట్టలు వేసుకొని, ఎలాంటి భయం లేకుండా ఇండియన్ రోడ్లపై స్వేచ్ఛగా తిరిగేస్తున్నారు. ఈ సంఘటన గుజరాత్ లోని వడోదర వేదికగా చోటుచేసుకుంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా వడోదర వేదికగా మ్యాచ్ లు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో నేపథ్యంలో తాజాగా వడోదరకు చేరుకుంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మహిళ‌ల‌ జట్టు. అయితే, ఈ సందర్భంగా గుజరాత్ లోని వడోదర రోడ్లపై బెంగళూరు ప్లేయర్లు లారెన్ బెల్, నాడిన్ డి క్లెర్క్, జార్జియా వోల్ తెగ తిరిగేసారు. పొట్టి నిక్కర్లు వేసుకొని.. షాపింగ్ కూడా చేశారు. ఈ వీడియో వైరల్ గా మారింది.

Also Read: Rinku Singh AI Video Controversy: దేవుళ్ల‌పై ఆ పోస్టులు…రింకు సింగ్ అరెస్ట్ కు రంగం సిద్ధం..అస‌లు ఏంటి ఈ వివాదం ?

ఇండియన్ రోడ్లపై ఆర్సీబీ లేడీ ప్లేయర్లు

Advertisement

వడోద‌ర లో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ఆడుతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టు సభ్యులు రోడ్లపై ప్రత్యక్షమయ్యారు. సాధారణంగా మన ఇండియాలో మహిళలు రోడ్లపై తిరగాలంటే చీర కట్టు, లేదా పాయింట్ షర్టు, అది కాకపోతే, శరీర భాగాలు కనిపించకుండా దుస్తులు ధరించాల్సిందే. కానీ విదేశీ మహిళలు ఇండియాకు వస్తే, మాత్రం పొట్టి బట్టలే ధరిస్తారు. ఇక ఈ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చెందిన విదేశీ మహిళ క్రికెటర్లు పొట్టి బట్టలు వేసుకొని సందడి చేశారు. తమ దేశంలో తిరిగినట్లుగానే ఇండియన్ రోడ్లపై స్వేచ్ఛగా తిరిగారు. పొట్టి బట్టలు వేసుకొని.. హ్యాపీగా తిరిగేసారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది చూసిన ఇండియన్స్ ఫిదా అయిపోతున్నారు. భారతదేశంలో పొట్టి బట్టలు వేసుకొని ఇలా స్వేచ్ఛగా మహిళలు తిరగడం చాలా గ్రేట్ అంటున్నారు. అదే సమయంలో బంగ్లాదేశ్ క్రికెటర్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు.

బంగ్లాదేశ్ క్రికెటర్లపై ట్రోలింగ్

గుజరాత్ లోని వడోదర రోడ్లపై మహిళా క్రికెటర్లు తిరగడంతో… బంగ్లాదేశ్ క్రికెటర్ల పై దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు ఇండియన్స్. విదేశీ మహిళలు ఇండియాకు వచ్చి చాలా స్వేచ్ఛగా రోడ్లపై తిరిగేస్తున్నారు. మా ఇండియా చాలా సేఫ్టీ దేశం. ఇంకా ఇండియాలో పర్యటిస్తే ప్రమాదం, సేఫ్టీ ఉండ‌బోదు అంటూ ఐసీసీకి లేఖలు రాస్తున్నారు… ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి రా అంటూ బంగ్లాదేశ్ క్రికెటర్లకు కౌంటర్ ఇస్తున్నారు. మహిళా క్రికెటర్లు రోడ్లపై తిరిగినా కూడా.. ఇండియాలో మీరు పర్యటించకుండా, వరల్డ్ కప్ బైకాట్ చేస్తే, ఇంట్లో కూర్చుని గాజులు వేసుకోండి అంటూ బంగ్లాదేశ్ క్రికెటర్లకు చురకలు కూడా అంటిస్తున్నారు ఇండియన్ ఫ్యాన్స్.

Advertisement

Also Read: Shoaib Malik Retirement: పాకిస్తాన్ కు ఎదురుదెబ్బ‌..PSL 2026 ప్రారంభాని కంటే ముందే షోయబ్ మాలిక్ రిటైర్మెంట్‌

 

Related News

రిటైర్మెంట్ ఇచ్చే వ‌రకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ గా కొన‌సాగుతాడు

బాబర్ ఆజం, షాహీన్ అఫ్రిది మధ్య గొడవలే పాకిస్తాన్ కు ఈ దరిద్రం

బాబ‌ర్ ఆజంకు చేత‌కాదు, నాకు కెప్టెన్సీ ఇవ్వండి !

నేను లేక‌పోతే..టీమిండియాలో ధోని అడుగు పెట్టేవాడే కాదు!

ధోని తల పగలగొట్టాలని బంతులు వేశా.. షోయబ్ అక్తర్ సంచ‌ల‌నం!

హ‌ర్ధిక్ పాండ్యా ఎఫెక్ట్..సూర్య‌కు ఝ‌ల‌క్..ముంబై జ‌ట్టులో గంద‌ర‌గోళం !

ఒక్క దద్దమ్మ నాకు సపోర్ట్ చేయలేదు..బాబ‌ర్ ఆజం హాట్ కామెంట్స్‌

మిస్ట‌ర్ బాబ‌ర్‌…పాకిస్తాన్ వీధుల్లో తిరగ‌కు, తేడా వ‌స్తే రాళ్లతో కొడ‌తారు!

Big Stories

Advertisement
×