E-Paper
Advertisement

RCB VS MI: ఆకాష్ అంబానీకి మిడిల్ ఫింగ‌ర్ చూపించిన టిమ్ డేవిడ్ !

RCB VS MI: ఆకాష్ అంబానీకి మిడిల్ ఫింగ‌ర్ చూపించిన టిమ్ డేవిడ్ !
Advertisement

RCB VS MI:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో (Indian Premier League 2026 Tournament) భాగంగా ముంబై ఇండియన్స్ పని అయిపోయింది. నిన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) చేతులు చిత్తుగా ఓడిన ముంబై ఇండియన్స్ (Mumbai Indians).. టోర్నమెంట్ నుంచి ఎలిమినేట్ కావడం జరిగింది. నిన్న రాయల్ ఛాలెంజెస్ బెంగళూరు వర్సెస్ ముంబై ఇండియన్స్ (Royal Challengers Bengaluru vs Mumbai Indians) మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రెండు వికెట్ల తేడాతో విక్టరీ అందుకుంది. చివరి బంతికి రెండు పరుగులు చేసి, ముంబై ఇండియన్స్ ను ఇంటికి పంపింది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా ఆకాష్ అంబానీకి టిమ్ డేవిడ్ ( Tim David) మిడిల్ ఫింగర్ ( Middile Finger) చూపించినట్లు వీడియో వైరల్ గా మారింది. డ‌గౌట్ లో కూర్చున్న టిమ్ డేవిడ్… ఒక్కసారిగా లేచి అరుస్తూ మిడిల్ ఫింగర్ చూపించాడు. అయితే ఇది ఆకాష్ అంబానీని ( Akash Ambani) ఉద్దేశించి చేసినట్లుగా చెబుతున్నారు.

Also Read: Yuvraj Singh Yuvraj Singh : స్టేజ్ పైనే మలయాళ నటితో యువ‌రాజ్ రొమాన్స్..ఇంత‌కు ఎవ‌రీ నవ్య నాయర్ ?  

ముంబై ఇండియన్స్ పై రివేంజ్…మిడిల్ ఫింగర్ చూపించి మరీ

Advertisement

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య నిన్న రాయిపూర్ వేదికగా మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ మొదట బ్యాటింగ్ చేయగా, బెంగళూరు చేజింగ్ చేసింది. అయితే బెంగళూరు చేజింగ్ చేస్తున్న క్రమంలో టిమ్ డేవిడ్ చేసిన పని వివాదంగా మారింది. డ‌గౌట్ లో కూర్చున్న టిమ్ డేవిడ్… గట్టిగా అరుస్తూ మిడిల్ ఫింగర్ చూపించాడు. రెండు చేతులు పైకి చూపించి, రచ్చ చేశాడు. అయితే ఆకాష్ అంబానీని ఉద్దేశించి మిడిల్ ఫింగర్ చూపించాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

గతంలో ముంబై ఇండియన్స్ తరఫున బరిలోకి దిగాడు టిమ్ డేవిడ్. అయితే అతని ప్రదర్శన బాగాలేదని ముంబై ఇండియన్స్ వదిలేసింది. ఈ క్రమంలోనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులోకి వచ్చాడు టీమ్ డేవిడ్. బెంగళూరులోకి వచ్చిన తర్వాత కీలక ప్లేయర్ గా మారాడు. మ్యాచ్ విన్నర్ అయ్యాడు. అయితే లేటెస్ట్ గా ముంబై ఇండియన్స్ పైన బెంగళూరు విజయం సాధించిన క్రమంలో మిడిల్ ఫింగర్ చూపించి… ఆకాష్ అంబానికి కౌంటర్ ఇచ్చాడని అంటున్నారు.

రెండు వికెట్ల తేడాతో ముంబై పై బెంగళూరు విజయం

Advertisement

బెంగళూరు వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య నిన్న మ్యాచ్ జరగగా.. కేవలం రెండు వికెట్ల తేడాతో రజత్ పాటిదార్ జట్టు విక్టరీ అందుకుంది. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ మొదటి బ్యాటింగ్ చేసి 166 పరుగులు సాధించింది. ఈ లక్ష్యాన్ని ఎనిమిది టికెట్లు నష్టపోయి ఛేదించింది బెంగళూరు.

Also Read: PAK VS BAN: పాకిస్తాన్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ? జ‌ట్టులో గిల్, అక్ష‌ర్, తిల‌క్ వ‌ర్మ కూడా, వామ్మో ఎందిరా ఇది

 

 

Related News

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

Big Stories

Advertisement
×