Indian Cricketers : టీమిండియా (Team India) క్రికెటర్ల గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. కేవలం ఆట మాత్రమే కాదు.. వారి వ్యక్తి గత విషయాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్న విషయం తెలిసిందే. ఎవ్వరి గురించి అయినా ప్రస్తుతం సోషల్ మీడియాలో అందుబాటులోకి వచ్చిన తరువాత ఎవ్వరి గురించి అయినా వైరల్ కావడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా టీమిండియా క్రికెటర్లకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. అది ఏంటంటే..? ఏయే క్రికెటర్ కి సంబంధించి అతను ఏ మతం.. అతని భార్యది ఏమతం అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీరిలో కొంత మంది హిందువులు ముస్లింలను, మరికొందరూ క్రిస్టియన్లను, సిక్కులను, జైన్ లను వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వారి పెళ్లికి సంబంధించిన వార్త వైరల్ అవుతోంది. అయితే ఇప్పుడు టీమిండియా (Team India) క్రికెటర్లందరి వివాహం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
జస్ప్రిత్ బుమ్రా – సంజన గణేషన్ :
టీమిండియా బౌలర్ జస్ప్రిత్ బుమ్రా సిక్కుకి చెందిన వాడు కాగా.. సంజన గణేషన్ హిందువు.
సంజు శాంసన్ -చారులత రమేష్ :
టీమిండియా క్రికెటర్ సంజు శాంసన్ క్రిస్టియన్.. అతని భార్య చారులత రమేష్ హిందువు.
రోహిత్ శర్మ-రితికా సజ్దే :
టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ హిందువు.. అతని భార్య రితికా సజ్దే కూడా హిందువే.
దినేశ్ కార్తిక్ – దీపికా పల్లికల్ :
దినేశ్ కార్తిక్ హిందువు కాగా.. అతని భార్య దీపికా పల్లికల్ క్రిస్టియన్.
విరాట్ కోహ్లీ- అనుష్క శర్మ :
టీమిండియా కీలక ఆటగాడు విరాట్ కోహ్లీ హిందువు. అతని భార్య అనుష్క శర్మ కూడా హిందువే.
శివమ్ దూబె-అంజుమ్ ఖాన్ :
టీమిండియా క్రికెటర్ శివమ్ దేబె హిందువు కాగా.. అతని భార్య అంజుమ్ ఖాన్ ముస్లిం కావడం గమనార్హం.
రవీంద్ర జడేజా-రివభ జడేజా :
టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా హిందువు కాగా.. అతని భార్య రివభ జడేజా కూడా హిందువే.
ఇర్ఫాన్ పఠాన్ – సఫా బేగ్ :
ఇర్ఫాన్ పఠాన్ ముస్లిం.. అతని భార్య కూడా ముస్లిమే.
కే.ఎల్. రాహుల్ – అతియా శెట్టి :
కే.ఎల్. రాహుల్ హిందువు. అతని భార్య అతియా శెట్టి కూడా హిందువే.
యువరాజ్ సింగ్ – హాజెల్ కీచ్ :
యువరాజ్ సింగ్ సిక్కుకు చెందిన వాడు కాగా.. అతని భార్య హాజెల్ కీచ్ క్రిస్టియన్.
హార్దిక్ పాండ్యా- నటాషా స్టాంకోవిక్ :
హార్దిక్ పాండ్యా హిందువు. నటాషా స్టాంకోవిక్ క్రిస్టియన్. అయితే ప్రస్తుతం వీరు విడాకులు తీసుకొని దూరంగా ఉంటున్నారు.
జహీర్ ఖాన్ – సాగరిక ఘాట్జే :
టీమిండియా మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ ముస్లిం. సాగరిక ఘాట్జే హిందువు కావడం విశేషం.
ధోనీ-సాక్షి :
మహేంద్ర సింగ్ ధోనీ హిందువు.. సాక్షి కూడా హిందువే.
స్టువర్ట్ బిన్నీ-మయంతి లేంజర్ :
స్గువర్ట్ బిన్నీ క్రిస్టియన్. మయంతి లేంజర్ హిందువు.
సూర్య కుమార్ యాదవ్-దేవిషా శెట్టి :
టీమిండియా టీ-20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ హిందువు. దేవిషా శెట్టి హిందువు.
హర్భజన్ సింగ్ -గీత బార్సా :
టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ సిక్కుకు చెందిన వాడు కాగా.. గీతా బార్సా హిందువు.
సురేశ్ రైనా- ప్రియాంక చౌదరి :
సురేశ్ రైనా హిందువు.. ప్రియాంకా చౌదరీ హిందువు.
అక్షర్ పటేల్ – మేహా పటేల్
టీమిండియా క్రికెటర్ అక్సర్ పటేల్ హిందువు. మేహా పటేల్ హిందువు.
మహ్మద్ కైఫ్ – పూజా యాదవ్ :
మహ్మద్ కైఫ్ ముస్లిం కాగా.. పూజా యాదవ్ హిందువు.
శార్దూల్ ఠాకూర్- మితాలి పారుల్కర్ :
శార్దూల్ ఠాకూర్ హిందువు కాగా.. మితాలి పారుల్కర్ కూడా హిందువే.
గౌతమ్ గంభీర్ – నటాషా జైన్ :
గౌతమ్ గంభీర్ హిందువు. నటాషా జైన్ జైనమతస్థురాలు.
వరుణ్ చక్రవర్తి- నేహా ఖేడెకర్ :
వరుణ్ చక్రవర్తి హిందువు కాగా.. నేహా ఖేడేకర్ హిందువు.
రాబిన్ ఉతప్ప-శీతల్ గౌతమ్ :
రాబిన్ ఉతప్ప క్రిస్టియన్ కాగా.. శీతల్ గౌతమ్ హిందువు
దీపక్ చాహర్ – జయ భరద్వాజ్ :
దీపక్ చాహర్ హిందువు. జయ భరద్వాజ్ కూడా హిందువే.
రుతురాజ్ గైక్వాడ్-ఉత్కషా పవార్ :
రుతురాజ్ గైక్వాడ్ హిందువు. అతని భార్య కూడా హిందువే.
వరుణ్ అరోన్ – రాగిని సింగ్ :
వరుణ్ అరోన్ క్రిస్టియన్. రాగిని సింగ్ హిందువు.
అశ్విన్ – ప్రితి నారాయణ్ :
రవిచంద్రన్ అశ్విన్ హిందువు. ప్రీతి నారాయణ్ కూడా హిందువే.
Also Read: IND Vs PAK : ఆసియా కప్ లో పాక్ vs ఇండియా మ్యాచ్ షెడ్యూల్ లో మార్పు.. కొత్త టైమింగ్ ఇదే!
🚨 | Rohit Sharma loses 20 kg for 2027 World Cup.🤯
According to our JIT report, Rohit Sharma has been working so hard on his fitness with Abhishek Nayar and has already shed around 20 kg. He’s looking in a completely different shape now. Unreal dedication at the age of 38, it… pic.twitter.com/z7SmD1TBk3
— Jyran (@Jyran45) August 31, 2025