E-Paper
Advertisement

రిటైర్మెంట్ ఇచ్చే వ‌రకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ గా కొన‌సాగుతాడు

రిటైర్మెంట్ ఇచ్చే వ‌రకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ గా కొన‌సాగుతాడు
Advertisement

Ricky Ponting hails Shreyas Iyer: టీమిండియా టి20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ కెప్టెన్ రికీ పాంటింగ్ (Ricky Ponting). మరో 10 నుంచి 15 ఏళ్ల పాటు టీమిండియా టి20 కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ ఉండటం గ్యారెంటీ అని వెల్లడించారు. అవ‌స‌ర‌మైతే, రిటైర్మెంట్ ఇచ్చే వ‌ర‌కు శ్రేయ‌స్ అయ్య‌ర్ కెప్టెన్ గా కొన‌సాగనున్న‌ట్లు తెలిపారు. టీమిండియాను నడిపించే సత్తా కేవలం శ్రేయస్ అయ్యర్ కు మాత్రమే ఉందని ప్రకటించారు. గతంలో తన కెప్టెన్సీలో ఆస్ట్రేలియా చాలా ట్రోఫీలు అందుతుందని.. అచ్చం అలాగే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో కూడా అదే జరుగుతుందని వ్యాఖ్యానించారు.

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ధోని కంటే శ్రేయస్ గుప్పోడు

టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పై ఈ మధ్య కాలంలో దారుణంగా ట్రోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఐర్లాండ్ తో పాటు ఇంగ్లాండ్ గడ్డపై రెండు సిరీస్ లు కోల్పోయిందని టీం ఇండియాతో పాటు కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ ఉద్దేశించి ఘాటు కామెంట్స్ చేశారు. టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ గెలిపించిన సూర్య కుమార్ యాదవ్ ను పక్కకు పెట్టి… అనవసరంగా శ్రేయస్ అయ్యర్ కు బాధ్యతలు ఇచ్చారని ఆగ్రహించారు. దీని వల్ల టీమిండియాకు నష్టం తప్ప లాభమేమీ జరగలేదని ఆగ్రహించారు క్రీడా విశ్లేష‌కులు.

Advertisement

Tanveer Ahmed cooked Pakistan cricket team: బాబ‌ర్ లేక‌పోతే ఇంత దారుణంగా ఓడిపోతారా ? ఇక అంద‌రూ వెళ్లి బావిలో దూకండి

ఇలాంటి నేపథ్యంలో టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కు అనుకూలంగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ (Ricky Ponting) వివాదాస్పద చేశారు. తన దృష్టిలో సూర్యకుమార్ స్థానంలో నియామకం చేసిన శ్రేయస్ అయ్యర్ అత్యుత్తమ క్రికెటర్ అంటూ ప్రశంసించారు. నా మనసులో ఎలాంటి సందేహం లేదు.. ఆ బాధ్యతకు సరైన వ్యక్తి శ్రేయస్ అయ్యర్ అంటూ పేర్కొన్నారు. అతని కెప్టెన్సీ ఇన్నింగ్స్ ప్రారంభంలో ఒడిదుడుకులు ఉండవచ్చు కానీ, అతను టి20 క్రికెట్ నుంచి రిటైర్మెంట్ అయ్యే వరకు ఆ పదవికి అర్హుడు అని తాను భావిస్తున్నట్లు వెల్లడించారు. టి20 జట్టుకు అలాంటి కెప్టెన్లు అవసరమని తెలిపారు. క్రికెట్ ప్రపంచంలో అతని స్థాయిని తాను అంతగా గౌరవిస్తానని వెల్లడించారు. విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ మహేందర్ సింగ్ ధోని కంటే గొప్ప కెప్టెన్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు వ్యాఖ్యానించారు. కనీసం టీమ్ ఇండియాకు ఐదు ఐసీసీ ట్రోఫీలు అందిస్తాడని ప్రకటించారు.

పాంటింగ్, శ్రేయస్ అయ్యర్ మధ్య బంధం ఏంటి ?

Advertisement

రికీ పాంటింగ్ అలాగే శ్రేయస్ అయ్యర్ ఇద్దరు ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్ పాంటింగ్ అయితే… కొనసాగుతున్నారు. ఐపీఎల్ చరిత్రలో మూడు వేరు వేరు ఫ్రాంచైజీలను ఫైనల్ కు నడిపించిన ఏకైక కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ కు అరుదైన రికార్డు ఉంది. ఇంతటి స్థాయిలో ట్రాక్ రికార్డు సాధించడానికి ఒకే కారణం రికీ పాంటింగ్. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున శ్రేయస్ అయ్యర్ బరిలో ఉన్నప్పటి నుంచి… అతడికి కోచింగ్ అందిస్తున్నాడు రికీ పాంటింగ్. అందుకే ఈ ఇద్దరు ప్లాన్ ప్రకారమే ఢిల్లీ నుంచి పంజాబ్ కింగ్స్ జట్టులోకి వెళ్లారని ఇప్పటికి చెబుతూ ఉంటారు.

Nasser Hussain slams Mohammad Rizwan: ఒరేయ్ మెంట‌లోడా..టెయిలెండర్స్ కు బ్యాటింగ్ అప్ప‌గించి, చేతులు దులుపుకుంటావా ? రిజ్వాన్ పై విమ‌ర్శ‌లు

Related News

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, కానీ సిగ్గు లేకుండా మాతో మ్యాచ్ లు ఆడ‌తారు!

ద‌రిద్రుడు అగార్క‌ర్ పోయినా రాత మార‌లేదే…ష‌మీ, భువీల‌ను న‌ట్టేట ముంచారు క‌ద‌రా?

విండీస్ పై చివ‌రి మ్యాచ్ ఆడేశాడు…ఇక ర‌వీంద్ర జ‌డేజా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే

Big Stories

Advertisement
×