E-Paper
Advertisement

ఈశ్వర్ సాయి కేసులో కొత్త ప్రశ్న.. ‘పెళ్లైనోడిని ఎలా నమ్మావ్ మాధురి?’

ఈశ్వర్ సాయి కేసులో కొత్త ప్రశ్న.. ‘పెళ్లైనోడిని ఎలా నమ్మావ్ మాధురి?’
Advertisement

Eshwar Sai Madhuri Rathod:ఈశ్వర్ సాయి- మాధురి రాథోడ్ ..వేముల వాడ రెడ్డి భవన్ లో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన వీరి వ్యవహారం ఇపుడు ఎండ్ కార్డ్ లేని డైలీ సీరియల్ లా సాగుతూనే ఉంది.ఇదిగో ఇక ఈ వ్యవహారం కి ఫుల్ స్టాప్ పడింది అనుకుంటున్న ప్రతీసారి మిస్టరీ సినిమాకి మించిన సస్పెన్స్ లు, సీరియల్స్ కి మించిన ట్విస్ట్ లు ఈ ఇష్యూలో బయటపడుతున్నాయి.తాజాగా నన్ను వాడుకొని మోసం చేశాడు బాబోయ్ అంటూ మాధురి రాథోడ్ పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కడంతో ఈ ఇష్యూలో పలు ప్రశ్నలు ఉత్పన్నమైతున్నాయి.

అసలే ఈశ్వర్ సాయికి పెళ్లి అయి అప్పటికే ఒక బాబు ఉన్నాడు.అలాంటిది అతను పెళ్లి చేసుకుంటానని చెబితే అంత ఈజీగా ఎలా నమ్మావ్ అంటూ ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.కనీసం అతడి గతం ఏంటి,ఈశ్వర్ సాయి,అతడి భార్య శరణ్యలకి మధ్య ఏమైనా తగాదాలు జరుగుతున్నాయా, వారేమైనా విడాకులు తీసుకునే ప్రాసెస్ లో ఉన్నారా ?వంటి విషయాల్ని ఆరా తీయకుండానే అతడి మాటల్ని ఎలా నమ్మావ్ అంటూ ఎకిపారేస్తునారు.

తప్పంతా ఒక్క మాధురి పైనే

Advertisement

ప్రేమలో ఉన్నప్పుడు ఇలాంటి అంశాలు ఎవరూ పెద్దగా పరిగణలోకి తీసుకోరు,కాని చట్టప్రకారం వివాహం చేసుకోవాలని ఆశ పడ్డప్పుడు చిన్నగా అనిపించిన విషయాలు చాలా పెద్దగా అయిపోతాయన్న లాజిక్ ని ఎలా మర్చిపోయావ్ అంటూ ఇపుడు చాలా మంది వేళ్ళు మాదురివైపే చూపిస్తున్న పరిస్థితి.

ఇక ఇదే సమయంలో మొత్తం తప్పంతా ఒక్క మాధురి పైనే వేయడం సరికాదని, ఇద్దరు మేజర్స్ తీసుకున్న ఇలాంటి నిర్ణయాలకి ఒక్కరినే బాధ్యులని చేయడం తప్పంటూ మరికొందరు మాధురికి మద్దతు ఇస్తున్నారు.

మాధురి రాథోడ్ దే తప్పు

Advertisement

ఇక మా ఆయన మంచోడు ..అంతా మాధురి రాథోడ్ దే తప్పు అని అతడి భార్య శరణ్య మీడియా ముందు వాపోయింది.అయితే రెండు రోజులు అయ్యాక బయటికి వచ్చిన ఈశ్వర్ సాయి మాత్రం నేను డిప్రెషన్ లో ఉన్నప్పుడు నాకొక షోల్డర్ కావాల్సి వచ్చింది.ఆ సమయంలోనే తన షోల్డర్ వాడుకున్నాను అంటూ తమ బంధాన్ని ఒక యూట్యూబ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బయట పెట్టాడు కూడా.అయితే అదయ్యాక రెండు రోజులకి మళ్ళీ మీడియా ముందుకు వచ్చి అబ్బే తూచ్..వాష్ రూమ్ కోసం వెళ్తే వెనక నుండి వచ్చి కెమెరా పెట్టేశారు అంటూ కవరప్ చేసుకునే ప్రయత్నం చేశాడు.

మొత్తానికి తాజాగా మాధురి రాథోడ్ మరోసారి తప్పంతా ఈశ్వర్ సాయిదే అని స్టేషన్ మెట్లు ఎక్కడంతో అసలు ఈ వ్యవహారంలో నిజానిజాలు తేల్చే పనిలో పడ్డారు పోలీసులు. చూడాలి మరి పరారీలో ఉన్నాడన్న వార్తలు వస్తున్న ఈ సమయంలో ఈశ్వర్ సాయి ఎక్కడ దొరుకుతాడో..

ALSO READ:స్టార్ హీరోల సినిమాల కంటే సీరియల్స్‌కే ఎక్కువ క్రేజ్.. అసలు సీక్రెట్ ఏంటి?

వీరిద్దరి పంచాయితీ ఇంకెన్ని ట్విస్ట్ లు ఇస్తుందో

ఏది ఏమైనా ఎవరైనా పెళ్లి చేసుకుంటానని చెబితే గుడ్డిగా నమ్మేసి వారి వెనుక వెళ్ళడం ఎలాంటి తీవ్ర పరిణామాలకి దారి తీస్తుందో ఈశ్వర్ సాయి- మాధురి రాథోడ్ ల వ్యవహారం నిరూపిస్తుంది.చూడాలి మరి ముందు ముందు వీరిద్దరి పంచాయితీ ఇంకెన్ని ట్విస్ట్ లు ఇస్తుందో.

Tags

Related News

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

ఆ రోజు షూటింగ్‌లో ఏం జరిగిందంటే.. ఝాన్సీ కన్నీటి కథ!

సుధీర్ కామెడీకి ఫిదా అవ్వాల్సిందే.. ఇస్మార్ట్ బతుకమ్మలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్!

జాను లిరి ఒక్క పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

యూట్యూబర్ నందనకి కోర్టులో భారీ ఊరట.. సంచలన పోస్ట్ వైరల్!

Telugu Tv Serials : బిగ్ బాస్ ఎఫెక్ట్.. ఆ సీరియల్స్ కు శుభం కార్డు పడినట్లే..?

ఒక్కరోజులో మారిపోయిన లెక్కలు..ఆరో వారం ఊహించని ఎలిమినేషన్ ట్విస్ట్..!

Big Stories

Advertisement
×