E-Paper
Advertisement

Video: ఓట‌మి త‌ట్టుకోలేక రిష‌బ్ పంత్ బూతులు…F****K అంటూ కామెంట్స్‌, BCCI సీరియ‌స్

Video: ఓట‌మి త‌ట్టుకోలేక రిష‌బ్ పంత్ బూతులు…F****K అంటూ కామెంట్స్‌, BCCI సీరియ‌స్
Advertisement

Rishabh Pant:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో నిన్న రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య కీలక మ్యాచ్ జరిగింది. తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ అదరగొట్టింది. లక్నో సూపర్ జెయింట్స్ పై ఏకంగా ఏడు వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. అయితే, ఈ మ్యాచ్ లో ఓటమి తర్వాత లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ (Rishabh Pant) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తన జట్టు సభ్యులందరూ విఫలమయ్యారని చెబుతూ, బూతులతో రెచ్చిపోయాడు. F****k అంటూ లక్నో సూపర్ జెయింట్స్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అయితే, త‌న జ‌ట్టుపై విమ‌ర్శ‌లు చేసిన రిష‌బ్ పంత్ పై బీసీసీఐ యాక్ష‌న్ తీసుకోనుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. తోటి జ‌ట్టు స‌భ్యుల‌ను అస‌భ్యక‌రంగా తిట్టాడ‌నే కార‌ణం చేత బీసీసీఐ రంగంలోకి దిగే అవ‌కాశాలు ఉన్న‌ట్లు స‌మాచారం.

Also Read: Sanju VS Klaasen: నీ తోలు తీస్తా..సంజుకు కాటేరమ్మ కొడుకు క్లాసెన్ వార్నింగ్‌, ప్లే ఆఫ్స్ లోకి SRH, గుజ‌రాత్ టైటాన్స్‌

ఓట‌మి త‌ట్టుకోలేక రిష‌బ్ పంత్ బూతులు

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్లో లక్నో దారుణంగా ఓడిపోయింది. రాజస్థాన్ ముందు 220 పరుగుల టార్గెట్ ఉంచినప్పటికీ, అవలీలగా చేదించేసింది. అయితే ఈ మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో ఓడిపోయిన తర్వాత… లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ సందర్భంగా పచ్చి బూతులు మాట్లాడుతూ రెచ్చిపోయాడు. తన జట్టులో సరిగ్గా ఆడే ప్లేయర్ లేడని పరోక్షంగా చెప్పే ప్రయత్నం చేశాడు రిషబ్ పంత్. అందుకే వరుసగా ఓడిపోతున్నట్లు చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా నోటితో చెప్పరాని బూతులతో రెచ్చిపోయాడు. F****టీమ్ అంటూ దారుణంగా కామెంట్ చేశాడు. దీంతో రిషబ్ పంత్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అయితే దీనిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి విచారణ ప్రారంభించినట్లు తెలుస్తోంది. అతనిపై వేటు వేసేందుకు కూడా రంగం సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. తోటి జ‌ట్టు స‌భ్యులను తిట్ట‌డం ఏంట‌ని రిష‌బ్ పంత్ ను ఫ్యాన్స్ కూడా టార్గెట్ చేశారు. ఇలాంటోడు కెప్టెన్ గా ప‌నికిరాడ‌ని ట్రోల్ చేస్తున్నారు.

నాలుగో స్థానానికి దూసుకు వెళ్లిన రాజస్థాన్ రాయల్స్

లక్నో సూపర్ జెయింట్స్ పై ఏగంగా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించిన రాజస్థాన్ రాయల్స్… పంజాబ్ కింగ్స్ కు ఊహించని షాక్ ఇచ్చింది. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది రాజస్థాన్ రాయల్స్. దీంతో పంజాబ్ కింగ్స్ కు కొత్త టెన్షన్ నెలకొంది. ప్లే ఆఫ్స్ కు చేరాలంటే తన తర్వాతి మ్యాచ్ లో కచ్చితంగా గెలవడమే కాకుండా… రాజస్థాన్ ఓడిపోతేనే పంజాబ్ కు అవకాశం ఉంటుంది.

Advertisement

 

Also Read: Trolls On Rizwan: 50 పైస‌ల ఓవర్ యాక్టింగ్ అంటూ మూకుమ్మ‌డిగా బంగ్లా ప్లేయ‌ర్ల దాడి..అంపైర్ కు రిజ్వాన్ ఫిర్యాదు 

 

 

 

 

Related News

ఈ ద‌ద్ద‌మ్మకు టీమిండియాపై ఆడ‌టం చేత‌కాదు…స‌ల్మాన్ సెంచ‌రీపై బాజిద్ ఖాన్ ఫైర్‌

శ‌భాష్ స‌ల్మాన్‌…నీ దెబ్బ‌కు న‌ఖ్వీ గాడి రెండు చెంప‌లు వాచిపోయింటాయ్ ?

అస‌లు నీకు బుర్ర ఉందా ? ష‌న‌కా బ్యాటింగ్ పై గ్యారీ కిర్‌స్టెన్ సీరియ‌స్‌

ఆ పాట‌లు పెట్టి ధోని న‌న్ను రెచ్చ‌గొట్టేవాడు…వీరూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బాబ‌ర్‌, షాహీన్‌, షాబాద్, హారిస్ రోజులు లెక్క‌బెట్టుకోవాల్సిందే…పాకిస్తాన్ నుంచి త‌రిమేసే టైమ్ వ‌చ్చింది!

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ కు అందిస్తా..లేక‌పోతే త‌ల న‌రుక్కుంటా ?

డ‌బుల్ సెంచ‌రీ చేయ‌కుండా ద్రవిడ్ అడ్డుకున్నాడు..స‌చిన్ సంచ‌ల‌నం !

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

Big Stories

Advertisement
×