BigTV English

RJ Mahvash : శ్రేయాస్ అయ్యర్ అంటే నాకు ప్రాణం.. చాహల్ కు షాక్ ఇచ్చిన RJ మహ్వాష్

RJ Mahvash : శ్రేయాస్ అయ్యర్ అంటే నాకు ప్రాణం.. చాహల్ కు షాక్ ఇచ్చిన RJ మహ్వాష్

RJ Mahvash : టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal) తన భార్య ధన శ్రీ వర్మ (Dhanasree Verma) కి విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. ధన శ్రీ వర్మ కి విడాకుల తరువాత చాహల్ RJ మహ్వాష్ (RJ Mahvash) తో రిలేషన్ లో ఉన్నట్టు గత కొద్ది రోజుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా గత ఏడాది దుబాయ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ను వీరిద్దరూ కలిసి వీక్షించినట్టు సమాచారం. మ్యాచ్ కి ముందు ఓ సెల్పీ వీడియో, ఫొటోలను మహ్వాష్ తన ఖాతాలో పోస్టు చేసింది. అప్పట్లో ఈ వార్త తెగ వైరల్ అయింది. ఇక ఈ నేపథ్యంలోనే చాహల్ కి షాక్ ఇచ్చే వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా శ్రేయాస్ అయ్యర్ అంటే నాకు ప్రాణం అని చెప్పింది RJ మహ్వాష్. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట దుమారాన్ని రేపుతున్నాయి.


Also Read : Cricketers : క్రికెటర్లు చేతి వేళ్లకు టేప్ ఎందుకు వేసుకుంటారు.. దీని వెనుక రహస్యం ఏంటి

అతనంటే ప్రాణం.. RJ మహ్వాష్


మరోవైపు 2025 సీజన్ అంతా RJ మహ్వాష్ పంజాబ్ కింగ్స్ జట్టు కి మద్దతు ఇచ్చారు. పంజాబ్ కింగ్స్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓడిపోయింది. దీని తరువాత RJ మహ్వాష్ సోషల్ మీడియాలో శ్రేయాస్ అయ్యర్, అతని సోదరితో కలిసి ఉన్న ఫొటోలను పోస్ట్ చేసింది. ఇక ఆ తరువాత సోషల్ మీడియాలో రకరకాలుగా కామెంట్స్ చేసారు. మరోవైపు RJ మహ్వాష్ ను శ్రేయస్ అయ్యర్ నుంచి దూరంగా ఉంచమని నెటిజన్లు యుజ్వేంద్ర చాహల్ కి సలహా కూడా ఇచ్చారు. ఐపీఎల్ ఫైనల్ ముగిసిన తరువాత RJ మహ్వాష్ చాహల్, పంజాబ్ కింగ్స్ జట్టు కోసం ప్రత్యేక పోస్ట్ కూడా చేసింది. ఆమె చాలా ఫొటోలను షేర్ చేసింది. ఈ సీజన్ లో చాహల్ చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడని కొనియాడింది.

చాహల్ కి హ్యాండ్.. 

మరోవైపు ఇటీవల చాహల్ ఒక మ్యాచ్ కి ముందు మ్యాచ్ డే జై మాతాజీ అంటూ పోస్ట్ పెట్టగా.. RJ మహ్వాష్ కూడా తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో చాహల్ పెట్టిన క్యాప్షన్ తో పోస్ట్ పెట్టింది. RJ మహ్వాష్, తాను సహ యజమానిగా ఉన్న ఛాంపియన్స్ లీగ్ టీ-10టీమం్ సుప్రీం స్ట్రైకర్స్ మ్యాచ్ సందర్భంగా మ్యాచ్ డే జై మాతాజీ అంటూ పోస్ట్ చేసింది. మరోవైపు వీరిద్దరి మధ్య సీక్రెట్ రిలేషన్ నడుస్తుందని నెటిజన్లు కామెంట్స్ చేశారు. మరోవైపు ఇటీవలే లోక్ జనశక్తి పార్టీ నాయకుడు చిరాగ్ రామ్ విలాస్ పాశ్వాన్ తో RJ మహ్వాష్ లవ్ ఎఫైర్ కొనసాగించిందని వార్తలు వినిపించాయి. మరోవైపు తాజాగా శ్రేయాస్ అయ్యర్ అంటే తనకు ప్రాణమని RJ మహ్వాష్ చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది. మొత్తానికి క్రికెటర్ చాహల్ కి షాక్ తగిలిందనే చెప్పాలి. చాహల్ కి భార్య విడాకులు.. ప్రియురాలు హ్యాండ్ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేయడం గమనార్హం.

?igsh=MTNiMTVvdmF1bzMzYQ==

Tags

Related News

Toyota -Team India : టీమిండియాకు కొత్త స్పాన్సర్ వచ్చేసింది.. ఎవరంటే?

Cricketers : క్రికెటర్లు చేతి వేళ్లకు టేప్ ఎందుకు వేసుకుంటారు.. దీని వెనుక రహస్యం ఏంటి

Head – Abhishek : అభిషేక్ ఒకలా.. హెడ్ మరోలా.. SRH కు ఎక్కడ దొరికార్రా మీరు..

Harshit Rana : గంభీర్ ఎంతకు తెగించాడు రా.. ఏకంగా హర్షిత్ రాణాకు వైస్ కెప్టెన్సీ?

Vimal Pan Masala : టీమిండియా స్పాన్సర్ గా గుట్కా కంపెనీ.. ఆసియా కప్ కంటే ముందు కీలక పరిణామం!

Big Stories

×