BigTV English

RJ Mahvash : చాహల్ లవర్ కు ఇంత పొగరా… కొత్త డ్రెస్ ను వేసిందిగా.. ఈ వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు

RJ Mahvash : చాహల్ లవర్ కు ఇంత పొగరా… కొత్త డ్రెస్ ను వేసిందిగా.. ఈ వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు

 RJ Mahvash :   టీమిండియా లెగ్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ తన భార్య ధనశ్రీ కి విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే విడాకులు తీసుకున్న తరువాత ఆయన పై రకరకాలుగా కామెంట్స్ వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల ఐపీఎల్ లో హ్యాట్రిక్ వికెట్లను కూడా తీశాడు చాహల్. మరోవైపు ఐపీఎల్ లో చాహల్ టీమ్ పంజాబ్ కింగ్స్ జట్టు ఫైనల్ వరకు దూసుకొచ్చింది. ఫైనల్ లో కేవలం 6 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పై ఓటమి పాలైంది. అయితే ప్రస్తుతం చాహల్ కి సంబంధించి ఓ వార్త వైరల్ అవుతోంది. చాహల్ ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్నాడని గత కొద్ది రోజుల నుంచి వినిపిస్తున్న విషయం తెలిసిందే.


Also Read : KL Rahul : కేఎల్ రాహుల్ కు ఇన్ని భాషలు వచ్చా… తమిళ్, కన్నడ, హిందీ… కూడానా 

డ్రెస్ ను చెత్తలో వేసిన మహవాష్.. 


చాహల్ ప్రేమలో ఉన్న ఆ యువతి మహవాష్.. ఆమె రేడీయో జాకీ గా పని చేస్తోంది. అయితే ఆమె ఇటీవల ఓ ఫంక్షన్ ఓ డ్రెస్ వేసుకొని వెళ్లడంతో ఆ డ్రెస్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఆ డ్రెస్ కి సంబంధించి కొందరూ నెటిజన్లు కామెంట్స్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం.. ట్రోలింగ్స్ చేయడంతో చిరాకు తెచ్చుకొని.. మహవాష్ ఆ డ్రెస్ ఆవేశంగా తీసి చెత్త బుట్టలో పడేయడం గమనార్హం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహవాష్ ఇలాంటి డ్రెస్ వేసుకునేది ఎందుకు..? ఇలా చేసేది ఎందుకు..? అని కొందరూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి వరకు ఈమె డ్రెస్ కి సంబంధించిన వీడియో వైరల్ అయితే.. తాజాగా ఈమె ఆ డ్రెస్ ని తీసి చెత్త బుట్టలో వేసే వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఏదైతేనేమి కానీ మహవాష్ మాత్రం నిత్యం వార్తల్లో నిలుస్తుందని కొందరూ కామెంట్స్ చేయడం విశేషం.

అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. 

నటి ధన శ్రీ వర్మ నుంచి విడాకులు తీసుకున్న తరువాత యజ్వేంద్ర చాహల్ ఇప్పుడు ఆర్జే మహవాష్ తో డేటింగ్ లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. వారిద్దరూ ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ఇండియా-న్యూ.జిలాండ్ మ్యాచ్  సమయంలో దుబాయ్ స్టేడియంలో కలిసి వీక్షించారు. ఆ వారిద్దరూ తమ ఇన్ స్టాగ్రామ్ లో స్టోరీలు, పోస్టులకు ఒకరికొకరూ కామెంట్స్ చేసుకోవడం కనిపించింది. వాస్తవానికి క్రికెటర్లు తరుచుగా తమ జట్టుతో కలిసి బస్సులో ప్రయాణిస్తూ కనిపించారు. కొన్ని సార్లు తమ భాగస్వాములను కూడా తమతో పాటు బస్సులో తీసుకెళ్తారు. ఈ నేపథ్యంలో చాహల్ కి సంబంధించి ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. పంజాబ్ కింగ్స్ కు చెందిన బస్సులో ఆర్జే మహవాష్ తో కలిసి చాహల్  కనిపించడం విశేషం. ఇలా చాలా సందర్భాల్లో వీరి ప్రేమకు బలాలు కనిపించాయి. వీరు మాత్రం అధికారికంగా చెప్పలేదు. కానీ ప్రస్తుతం వీరిద్దరూ లవ్ లోనే ఉన్నట్టు సోషల్ మీడియాలో చాలా వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. మొత్తానికి చాహల్ ప్రియురాలు అలా డ్రెస్ వేసుకొని.. ఇలా చెత్త బుట్టలో వేసిందన్న మాట.  ఇక ఈ వీడియో చూసిన నవ్వుకోవడం విశేషం.

?igsh=ZHQycGt4amJuNmQw

Related News

Haris Rauf’s wife : హారిస్ రౌఫ్ భార్యకు పెను ప్రమాదం… తుక్కుతుక్కు అయిన కారు !

SL VS PAK : ఆసియా క‌ప్ లో నేడు శ్రీలంక‌-పాక్ మ‌ధ్య పోరు.. చావో రేవో..!

IND Vs PAK : అభిషేక్ శర్మ ఫాలోయింగ్ చూడండి.. పాకిస్తాన్ లేడీ కూడా లవ్ యూ చెప్పింది!

IND Vs PAK : అంపైర్లు అమ్ముడుపోయారు.. అది నాటౌట్… షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు

IND Vs PAK : గేమ్ ఓడిపోయాం కానీ యుద్ధం గెలిచాం : రవూఫ్ భార్య

IND Vs PAK : దుబాయ్ స్టేడియంలో పాకిస్థాన్ ఫ్యాన్ పై దాడి… రంగంలోకి పోలీసులు!

Fakhar Zaman catch : టీమిండియా తొండాట‌…ఐసీసీకి పాకిస్థాన్ ఫిర్యాదు

Abhishek Sharma: అభిషేక్ శ‌ర్మకు గ్రౌండ్ లోనే ప్ర‌పోజ్‌..ఫ్లయింగ్ కిస్సులు ఇచ్చి మ‌రీ !

Big Stories

×