BigTV English

Rohit Sharma Angry: కారు డామేజీ…సోదరుడిని బండ బూతులు తిట్టిన రోహిత్ శర్మ

Rohit Sharma Angry: కారు డామేజీ…సోదరుడిని బండ బూతులు తిట్టిన రోహిత్ శర్మ

Rohit Sharma Angry: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కోహ్లీ కంటే అతి తక్కువ కాలంలోనే రోహిత్ శర్మ అరుదైన రికార్డులను సృష్టించాడు. టీమిండియా కు అపారమైన సేవలు అందించాడు రోహిత్ శర్మ. ఈ నేపథ్యంలోనే రోహిత్ శర్మకు అరుదైన గౌరవం దక్కింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో రోహిత్ శర్మ స్టాండు తాజాగా ప్రారంభించారు. వాంఖడే స్టేడియంలో కొత్తగా నామకరణం చేసిన స్టాండ్ల ప్రారంభోత్సవాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్ చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది.


Also Read: Virat Kohli : విరాట్ కోహ్లీకి టెన్త్ క్లాస్ లో వచ్చిన మార్కులు తెలిస్తే.. ఆశ్చర్యపోవాల్సిందే..!

ఈ మహోత్తర కార్యక్రమానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్, హిట్ రోహిత్ శర్మ అలాగే శరద్ పవర్ తదితరులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే వాంఖడే స్టేడియంలో రోహిత్ శర్మ స్టాండును ప్రారంభించారు. అయితే ఈ కార్యక్రమం నేపథ్యంలో రోహిత్ శర్మ తన కోపాన్ని బయట పెట్టాడు. సొంత సోదరుడిని బండబూతులు తిట్టాడు రోహిత్ శర్మ. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత తన తల్లిదండ్రులను కారులో పంపించాడు రోహిత్ శర్మ.


సోదరున్ని బండ బూతులు తిట్టిన రోహిత్ శర్మ

రోహిత్ శర్మ స్టాండ్ ప్రారంభోత్సవం పూర్తయిన తర్వాత తన కుటుంబ సభ్యులను… బ్లాక్ కలర్ కారులో రోహిత్ శర్మ పంపించాడు. వాళ్లతో రోహిత్ శర్మ కూడా వెళ్ళాడు. ఈ సందర్భంగా… కారు డ్యామేజ్ బయటపడింది. అది చేసింది రోహిత్ శర్మ సోదరుడు విశాల్ శర్మ. రాష్ డ్రైవింగ్ చేయడంతో ఈ సంఘటన జరిగింది. అయితే ఆ విషయం రోహిత్ శర్మ కంట పడింది. దీంతో కన్న తండ్రి ముందే… తన సోదరుడు విశాల్ శర్మాను బండ బూతులు తిట్టాడు రోహిత్ శర్మ. ఒరేయ్… ఏంటి ఈ డ్యామేజ్.. కారు సరిగ్గా నడప రాదా? ఆ మాత్రం చూసుకోవడం రావట్లేదా? ఒళ్ళు బలిసిందా? అంటూ తన నోటికి వచ్చిన పదజాలంతో రెచ్చిపోయాడు రోహిత్ శర్మ.

అయితే రోహిత్ శర్మ… తన సోదరుడిని తిట్టిన బూతులు.. సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వీడియోలు చూసిన క్రికెట్ అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు. రోహిత్ శర్మకు చాలా ఇష్టమైన కారును తన సోదరుడు విశాల్ శర్మ డామేజ్ చేశాడు… ఎంత పని అయిపోయింది… ఇలా చేస్తావా విశాల్ శర్మ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది ఆ చిన్న డ్యామేజ్.. డేటింగ్ చేస్తే సరిపోతుంది కదా ? అంటూ మరికొంతమంది రియాక్ట్ అవుతున్నారు. కోట్లకు కోట్లు డబ్బులు వస్తున్నాయి… ఇంకో కారు కొనుగోలు చేసేయ్ రోహిత్ శర్మ అంటూ మరి కొంతమంది సూచనలు చేస్తున్నారు. అనవసరంగా కుటుంబ సభ్యులను తిట్టి పరువు తీసుకోకు… సమాజంలో రోహిత్ శర్మకు మంచి పేరు ఉందని చెబుతున్నారు.

Also Read: BJP on Pakistan : ఆపరేషన్ సిందూర్.. పాకిస్థాన్ చుక్కలు చూపించారుగా.. ఒక్కటి మిస్ కాలేదు !

 

?igsh=MXN1eGdzanVzZDdqZQ==

Related News

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Big Stories

×