E-Paper
Advertisement

సెల్ఫీ కోసం రోహిత్ శ‌ర్మ‌ను విసిగించిన లేడీ..అంత‌లోనే ఫోన్ స్విచ్ఛాఫ్

సెల్ఫీ కోసం రోహిత్ శ‌ర్మ‌ను విసిగించిన లేడీ..అంత‌లోనే ఫోన్ స్విచ్ఛాఫ్
Advertisement

Rohit Sharma Fan: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament)  చాలా ఉత్కంఠ భరితంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే 50 కి పైగా మ్యాచ్ లు ఫినిష్ అయ్యాయి. రేపు ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. రాయపూర్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుండగా ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. సెల్ఫీ కోసం ప్రయత్నించిన ఓ మహిళ, రోహిత్ శర్మకు విసుగు తెప్పించింది. స్విచ్ ఆఫ్ అయినా ఫోన్ తీసుకువచ్చి సెల్ఫీలు అడిగింది. అయినా కూడా ఓపికగా వాళ్లతో ఫోటోలు దిగాడు రోహిత్ శర్మ. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

Also Read: PAK VS BAN: షాహీన్ అఫ్రిదిపై ట్రోల్స్‌…కృనాల్ పాండ్యా కంటే స్లోగా బౌలింగ్ చేస్తున్నాడంటూ

సెల్ఫీ కోసం రోహిత్ శ‌ర్మ‌ను విసిగించిన లేడీ..అంత‌లోనే ఫోన్ స్విచ్ఛాఫ్

Advertisement

ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య రేపు మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో ఇప్పటికే రాయపూర్ చేరుకున్న ముంబై ఇండియన్స్… ప్రాక్టీస్ చేస్తోంది. అయితే లేటెస్ట్ గా హోటల్ నుంచి స్టేడియానికి రోహిత్ శర్మ ఇతర ముంబై ఇండియన్స్ ప్లేయర్లు బయలుదేరారు. ఇక రోహిత్ శర్మను చూసిన ఓ లేడీ అభిమాని… పరిగెత్తుతూ అతని వద్దకు వచ్చింది. సెల్ఫీ కావాలంటూ అడిగింది. దానికి ఓకే చెప్పిన రోహిత్ శర్మ… సెల్ఫీలు దిగేందుకు ఫోజ్ ఇచ్చాడు. అంతలోనే ఆ లేడీ మొబైల్ స్విచ్ ఆఫ్ అయింది. దీంతో విసిగిపోయిన రోహిత్ శర్మ అక్కడినుంచి వెళ్లిపోయాడు. బస్సు ఎక్కే క్రమంలో.. మరో ఫోన్ తీసుకువచ్చిన ఆ లేడీ.. సెల్ఫీ కావాలంటూ రచ్చ చేసింది. అయినా కూడా ఓపిక తెచ్చుకొని… విరాట్ కోహ్లీ లాగా వ్యవహరించకుండా… సెల్ఫీలకు ఫోజులు ఇచ్చాడు రోహిత్ శ‌ర్మ‌. స‌హ‌నం తెచ్చుకుని నవ్వుతూ నిలబడి సెల్ఫీ ఇచ్చారు. ఈ సంఘ‌ట‌న వైర‌ల్ గా మారింది. ఇది చూసిన క్రికెట్ ఫ్యాన్స్, ఫిదా అయిపోతున్నారు.

విరాట్ కోహ్లీ కంటే రోహిత్ శర్మ అనే బెటర్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్

విరాట్ కోహ్లీ కంటే రోహిత్ శర్మ చాలా బెటర్ అని ఈ సంఘటనను చూసిన క్రికెట్ అభిమానులు పేర్కొంటున్నారు. ఇండియన్ డబ్బులతో డెవలప్ అయిన విరాట్ కోహ్లీ లండన్ లో సెటిలై ఓవర్ గా బిహేవ్ చేస్తాడని మండిపడుతున్నారు. లక్ష కోట్ల అధిపతి అయిన లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకాను నిలబెట్టి ఆటోగ్రాఫ్ ఇవ్వలేదని విరాట్ కోహ్లీ పై మండిపడుతున్నారు. కానీ రోహిత్ శర్మ మాత్రం… ఓ సాధారణ లేడీ అభిమాని వస్తే రెండుసార్లు సెల్ఫీలు దిగేందుకు అవకాశం ఇచ్చాడని మెచ్చుకుంటున్నారు. కెప్టెన్సీలో అలాగే మానవత కోణంలో రోహిత్ శర్మ అందరికంటే గొప్పవాడని అంటున్నారు.

Advertisement

  Also Read: Prince Yadav: విరాట్ కోహ్లీని డ‌కౌట్ చేసిన ప్రిన్స్ యాద‌వ్ పై 2 ఏళ్ల‌ బ్యాన్, వీడు ఇంత ఛీట‌ర్ అని తెలీదు ?

 

 

Related News

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

Big Stories

Advertisement
×