E-Paper
Advertisement

Sahibzada Farhan: బుమ్రా బౌలింగ్ లో నేను త‌ప్ప ఎవ‌డూ సిక్సులు కొట్ట‌లేరు

Sahibzada Farhan: బుమ్రా బౌలింగ్ లో నేను త‌ప్ప ఎవ‌డూ సిక్సులు కొట్ట‌లేరు
Advertisement

Sahibzada Farhan:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League Tournament 2026) చాలా రసవత్తరంగా కొనసాగుతున్న నేపథ్యంలో బుమ్రాపై ( Jasprit Bumrah) సంచలన వ్యాఖ్యలు చేశాడు సాహిబ్జాదా ఫర్హాన్ ( Sahibzada Farhan). అతని బౌలింగ్ లో సిక్సర్లు కొట్టిన విషయాన్ని గుర్తు చేస్తూ, బుమ్రాను మెచ్చుకున్నాడు. అలాంటి బౌలర్ ను ఎదుర్కోవాలంటే గ‌ట్స్‌ కావాలని… కేవలం తాను మాత్రమే అతన్ని ఎదుర్కొంటానని ఓవరాక్షన్ చేశాడు ఫర్హాన్. బుమ్రా బౌలింగ్ లో నేను మాత్రమే సిక్సులు కొడతానని… ఎవడికి తన స్టైల్లో సిక్సులు కొట్టే దమ్ము, ధైర్యం లేదని బాంబు పేల్చాడు. టీమిండియాలో బుమ్రా ఒక్కడే కాదు, కుల్దీప్ యాదవ్ ( Kuldeep Yadav), అక్షర్ పటేల్ ( Axar  Patel) లాంటి తోపు బౌలర్లు కూడా ఉన్నారని ప్రశంసించాడు. దీంతో సాహిబ్జాదా ఫర్హాన్ చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ గా మారాయి.

Also Read: Akhtar On Naqvi: భూత‌ద్దాలు పెట్టుకోని చూడు..పెట్రోల్ విష‌యంలో ఇండియా కాలి గోటికి కూడా పాక్ స‌రిపోదు

బుమ్రా బౌలింగ్ లో నేను త‌ప్ప ఎవ‌డూ సిక్సులు కొట్ట‌లేరు

Advertisement

పాకిస్తాన్ స్టార్ ఆటగాడు సాహిబ్జాదా ఫర్హాన్ ( Sahibzada Farhan) ప్రతిసారి బుమ్రా పైనే ఏడుస్తూ ఉంటాడు. ఆసియా కప్ 2025 సందర్భంగా బుమ్రా బౌలింగ్ లో సిక్సులు కొట్టానన్న ఓవర్ కాన్ఫిడెన్స్ తో పదే పదే రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు. తాజాగా బుమ్రాపై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు సాహిబ్జాదా ఫర్హాన్. తాను మాత్రమే బుమ్రా బౌలింగ్ లో అదిరిపోయే సిక్సర్లు కొడతానని సవాల్ విసిరారు. త‌న‌లా సిక్సులు కొట్టే, మగాడు ఎవరూ లేరని బాంబు పేల్చారు. అదే సమయంలో బుమ్రా బౌలింగ్ ను కూడా మెచ్చుకున్నారు. ప్రపంచంలోనే అత్యున్నత ఫాస్ట్ బౌలర్లలో బుమ్రా ( Bumrah) ఒక్కడని కితాబు ఇచ్చారు.

అన్ని రకాల వైవిధ్యాలను ప్రయోగిస్తూ బౌలింగ్ చేస్తూ ఉంటాడని.. కానీ ఆత్మ విశ్వాసంతో తాను అతన్ని ఎదుర్కొంటున్నానని స్పష్టం చేశారు సాహిబ్జాదా ఫర్హాన్. అలాంటి బౌలర్ ను ఎదుర్కోవడం ఏ బ్యాటర్ కైనా పెద్ద సవాలే అని వెల్లడించారు. కానీ తాను మాత్రం చాలా సులభంగా బుమ్రాను ఎదుర్కొంటానని ప్రకటించారు. టీమిండియాలో బుమ్రాతో పాటు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ లాంటి దిగ్గజ బౌలర్లు ఉన్నారన్నారు సాహిబ్జాదా ఫర్హాన్ ( Sahibzada Farhan). అయితే ఫస్ట్ బౌలింగ్ బూమ్రా వేస్తాడు కాబట్టి, కుల్దీప్ యాదవ్ ( Kuldeep Yadav), అక్షర్ పటేల్ ( Axar Patel) లాంటి స్పిన్నర్లను తాను ఎదురుకునే అవకాశం రాలేదని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో వాళ్లను ఎదుర్కొంటే, సిక్సర్లు మాత్రం గ్యారెంటీ కొడతానని హెచ్చరించారు సాహిబ్జాదా ఫర్హాన్ ( Sahibzada Farhan). ఇండియన్ ప్రీమియ‌ర్ లీగ్ కంటే, త‌మ పాకిస్తాన్ సూప‌ర్ లీగ్ గొప్ప‌ద‌ని కూడా వ్యాఖ్యానించాడు. దీంతో ఫ‌ర్హాన్ చేసిన సంచ‌ల‌న వ్యాఖ్య‌లు వైర‌ల్ గా మారాయి.

Advertisement

 

Also Read: Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వైభ‌వ్ కు కూడా ల‌వ్ స్టోరీ…ఔట్ కాగానే క‌న్నీళ్లు పెట్టుకుంది క‌ద‌రా

Related News

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

పాకిస్తాన్ ద‌య వ‌ల్లే, మేం క్రికెట్ నేర్చుకున్నాం..ఆఫ్ఘనిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

‘వరల్డ్‌కప్‌’ ఫార్మాట్‌ మార్పు వెనుక అంబానీ కుట్ర‌లు..ఐసీసీతో BCCI కుమ్మ‌క్కై !

పియూష్ చావ్లాకు న‌ర‌కం చూపించిన‌ పాక్ బ్యాట‌ర్ న‌వాజ్..ఒకే ఓవ‌ర్ లో 20 ప‌రుగులు

ఇంగ్లాండ్ కు గుడ్ బై…శ్రీలంక జ‌ట్టులో చేరిపోయిన జోఫ్రా ఆర్చ‌ర్‌?

Big Stories

Advertisement
×