E-Paper
Advertisement

Salman Ali Agha: ద‌ద్ద‌మ్మ‌లు ఎంత వాగినా, టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడ‌తాం..న‌ఖ్వీ ప‌రువు తీసిన పాక్ కెప్టెన్‌

Salman Ali Agha: ద‌ద్ద‌మ్మ‌లు ఎంత వాగినా, టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడ‌తాం..న‌ఖ్వీ ప‌రువు తీసిన పాక్ కెప్టెన్‌
Advertisement

Salman Ali Agha: టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో ఆడడంపై పాకిస్తాన్ కెప్టెన్ స‌ల్మాన్ అలీ అఘా స్పందించారు. శ్రీలంకలో జరగబోతున్న ఈ టీ20 ప్రపంచ కప్ లో పాకిస్తాన్ పాల్గొంటుందని తాజాగా కెప్టెన్ స‌ల్మాన్ అలీ అఘా వెల్లడించారు. పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ఇవాళ రెండవ టి20 జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టీ20 మ్యాచ్ సందర్భంగా టాస్ గెలిచిన పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ చేసింది. అయితే టాస్ అనంతరం స‌ల్మాన్ అలీ అఘా ( Salman Ali Agha) కీలక ప్రకటన చేశారు. తమ జట్టు టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో పాల్గొనబోతుందని వెల్లడించారు. ఈ ప్రకటనతో పాకిస్తాన్ శ్రీలంకకు రాబోతున్నట్లు తేలిపోయింది.

Also Read:  Yuvraj Singh: యువ‌రాజ్ ఇంత కామాంధుడా ? హీరోయిన్ తో శృంగారం.. ఆస్ట్రేలియా హోట‌ల్ లో చెప్పులు కూడా !

టి20 వరల్డ్ కప్ లో ఆడడంపై స‌ల్మాన్ అలీ అఘా ప్ర‌క‌ట‌న‌

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో ( T20 World Cup 2026 tournament ) పాకిస్తాన్ పాల్గొనడంపై తాజాగా ఆ జట్టు కెప్టెన్ స‌ల్మాన్ అలీ అఘా కీలక ప్రకటన చేశారు. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో అద్భుతంగా రాణించేందుకే ఆస్ట్రేలియాతో టి20 లు ఆడుతున్నట్లు వెల్లడించారు. ఈ మ్యాచ్ లు తమకు టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో పనికి వస్తాయని వివరించారు. ఈ సిరీస్ పూర్తికా గానే శ్రీలంకకు వెళ్తామని వెల్లడించారు. ఈ ప్రకటనలతో టీ20 ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ లో పాకిస్తాన్ ఆడనుందని తేలిపోయింది.

అయితే మొన్నటి నుంచి ఈ వరల్డ్ కప్ లో పాకిస్తాన్ ఆడబోదని మొహ్సీన్ న‌ఖ్వీ, పాకిస్తాన్ మీడియా అందరిని పిచ్చోళ్లను చేసింది. ఈ ప్రపంచ కప్ 2026 లో ఆడడంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా నాన్చుడు ధోరణితో నఖ్వీ వ్యవహరించారు. ఫిబ్రవరి 2వ తేదీన తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని డ్రామాలు ఆడారు నఖ్వీ. అయితే తాజాగా నక్వీ పరువు తీస్తూ పాకిస్తాన్ కెప్టెన్ స‌ల్మాన్ అలీ అఘా కీలక ప్రకటన చేశారు. టి20 ప్రపంచ కప్ లో తమ జట్టు ఆడుతుందని వెల్లడించారు. ఈ ప్రకటన నేపథ్యంలో నఖ్వీని ఆడుకుంటున్నారు నెటిజెన్స్. నఖ్వీ గాడికి పని పాట లేదని.. అందరినీ పిచ్చోళ్లను చేసేందుకు పాకిస్తాన్ ఆడడం లేదని పదే పదే చెప్పుకొచ్చాడని ఫైర్ అవుతున్నారు. ఈ ఎదవ వేషాలకు పాకిస్తాన్ కెప్టెన్ స‌ల్మాన్ అలీ అఘా సరైన బుద్ధి చెప్పాడని చురకలు అంటిస్తున్నారు. ఇది ఇలా ఉండ‌గా.. టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేప‌థ్యంలో టీమిండియా వ‌ర్సెస్ పాకిస్తాన్ మ‌ధ్య ఫిబ్ర‌వ‌రి 15వ తేదీన మ్యాచ్ జ‌రుగ‌నుంది. అంతేకాదు, టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో పాకిస్తాన్ ఆడే ప్ర‌తీ మ్యాచ్ శ్రీలంక‌లోనే జ‌రుగ‌తాయి. ఈ మేర‌కు షెడ్యూల్ ఖ‌రారు అయిన సంగ‌తి తెలిసిందే.

Advertisement

 

Also Read: Kohli Deactivate Instagram: కోహ్లీ, అనుష్క మ‌ధ్య చిచ్చు పెట్టిన సెక్సీ లేడీ..అందుకే ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్​ మాయం !

 

 

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×