E-Paper
Advertisement

క‌ళ్లు మూసుకుని ఆడే అభిషేక్ శ‌ర్మ‌, న్యూజిలాండ్ గ‌డ్డ‌పై ప్యాంట్ త‌డిపేసుకుంటాడు!

క‌ళ్లు మూసుకుని ఆడే అభిషేక్ శ‌ర్మ‌, న్యూజిలాండ్ గ‌డ్డ‌పై ప్యాంట్ త‌డిపేసుకుంటాడు!
Advertisement

Sanjay Manjrekar On Abhishek Sharma: న్యూజిలాండ్ వర్సెస్ టీమిండియా (India tour of New Zealand 2026) మధ్య టి20 సిరీస్ అక్టోబర్ 22వ తేదీ అంటే గురువారం నుంచి ప్రారంభం కాబోతున్న సిరీస్ నేపథ్యంలో సంజయ్ మంజ్రేక‌ర్‌ హాట్ కామెంట్స్ చేశారు. కళ్ళు మూసుకుని బ్యాటింగ్ చేసే అభిషేక్ శర్మ, న్యూజిలాండ్ గడ్డపై ప్యాంటు తడిపేసుకోవడం గ్యారెంటీ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇండియాలో ఉన్న ఫ్లాట్ మైదానాలపై ఇరగదీసే అభిషేక్ శర్మ.. ఇంట్లో పులి విదేశాల్లో పిల్లిలా మారిపోతాడని హేళన చేస్తూ కామెంట్స్ చేశారు.

తన అంచనా ప్రకారం న్యూజిలాండ్ గడ్డపై అభిషేక్ శర్మకు అన్ని మ్యాచ్ ల‌లో అవకాశాలు వచ్చినా విఫలం కావడం గ్యారెంటీ అన్నారు. ప్రతి మ్యాచ్ లో డక్ అవుట్ లేదా 10 కంటే లోపు పరుగులు చేసి ఔట్ అయ్యే ఛాన్సులు ఎక్కువ అన్నారు. అలాంటోడిని నమ్ముకొని న్యూజిలాండ్ గడ్డపై గెలవడం కష్టమేనని బాంబు పేల్చారు. దీంతో అభిషేక్ శర్మ బ్యాటింగ్ పై సంజయ్ మంజ్రేక‌ర్‌ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

క‌ళ్లు మూసుకుని ఆడే అభిషేక్, న్యూజిలాండ్ గ‌డ్డ‌పై ప్యాంట్ త‌డిపేసుకుంటాడు!

Advertisement

న్యూజిలాండ్ గడ్డపై అభిషేక్ శర్మ రాణించడంపై సంజయ్ మంజ్రేక‌ర్‌ హాట్ కామెంట్స్ చేశారు. న్యూజిలాండ్ లో అభిషేక్ శర్మ ఆడడం కఠినమైన పరీక్ష అన్నారు. అక్కడి పరిస్థితులు ఫ్లాట్ గా ఉండబోవు అని తెలిపారు. న్యూజిలాండ్ బౌలర్లు కొత్త బంతితో వేసే షార్ట్ పిచ్ బంతులు… బౌన్సర్లను అభిషేక్ తట్టుకోవడం అంత సులభం కాదని తేల్చి చెప్పారు. కేవలం దూకుడుగా ఆడడమే కాకుండా అక్కడి స్వింగ్ కు అనుగుణంగా తన బ్యాటింగ్ శైలి మార్చుకోవాలని సూచనలు చేశారు. ఒకవేళ ఈ పర్యటనలో అభిషేక్ శర్మ రాణిస్తే రియల్ హీరో అవుతాడని తెలిపారు. ఇంట్లోనే కాదు విదేశీ గడ్డలపై కూడా అభిషేక్ శర్మ పులిగా మారతాడని వ్యాఖ్యానించారు. ఒకవేళ అభిషేక్ శర్మ మొదటి రెండు మ్యాచ్ ల‌లో విఫలమైతే వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వాలని కోరారు.

Vaibhav Suryavanshi’s father sanjeev Suryavanshi on his son warming benches over gautam gambhir: ఓరేయ్ గంభీర్..ఆ కుర్చీలాట ఆపి, నా కొడుకును ఆడించు !

టీమిండియాను వైట్ వాష్ చేస్తాం

Advertisement

న్యూజిలాండ్ పర్యటనకు వచ్చిన టీమిండియా కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు కెప్టెన్ మిచెల్ శాంట్న‌న‌ర్. భారత గడ్డపై అద్భుతంగా ఆడిన టీమిండియా క్రికెటర్లు… న్యూజిలాండ్ గడ్డపై అట్టర్ ప్లాఫ్ అవుతారని ఈ హెచ్చరించారు. ఈ క్రమంలో ఐదు టి20 మ్యాచ్ ల‌ను తామే గెలిచి.. టీమిండియాను వైట్ వాష్ చేస్తామని హెచ్చరించారు. ఇక్క‌డి పిచ్ ల‌కు త‌ట్టుకుని ఆడే కెపాసిటీ టీమిండియా క్రికెట‌ర్ల‌కు లేద‌న్నారు మిచెల్ శాంట్న‌న‌ర్.

Vaibhav Suryavanshi’s father sanjeev Suryavanshi on his son warming benches over gautam gambhir: ఓరేయ్ గంభీర్..ఆ కుర్చీలాట ఆపి, నా కొడుకును ఆడించు !

 

 

Related News

పాకిస్తాన్ అంటేనే చీటింగ్…ఫ్లాట్ పిచ్ లు త‌యారు చేసి, ఇంగ్లాండ్ ను ఓడించారు

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ లో టీమిండియాను ఓడించి, 10 ఏళ్ల ప్ర‌తీకారం తీర్చుకుంటాం

వైభ‌వ్ ను వెలివేసిన టీమిండియా సీనియ‌ర్ క్రికెట‌ర్లు!

రోహిత్ శ‌ర్మ‌కు కెప్టెన్సీ చేత‌కాదు…వ‌చ్చి రాగానే బాంబ్ పేల్చిన ఓజా !

15 ఏళ్ల వైభవ్ తుఫాన్ బ్యాటింగ్ త‌ల‌చుకుంటేనే భ‌య‌మెస్తోంది

స్మృతి మందానపై కుళ్లుకుంటున్న‌ హర్మన్‌ప్రీత్ కౌర్…షాకింగ్ వీడియో వైర‌ల్!

పొట్టోడు అంటూ ట్రోల్ చేశారు…ఇప్పుడు గుడ్డ‌లూడ‌దీసి కొట్టాడు

Big Stories

Advertisement
×