E-Paper
Advertisement

పాకిస్తాన్ అంటేనే చీటింగ్…ఫ్లాట్ పిచ్ లు త‌యారు చేసి, ఇంగ్లాండ్ ను ఓడించారు

పాకిస్తాన్ అంటేనే చీటింగ్…ఫ్లాట్ పిచ్ లు త‌యారు చేసి, ఇంగ్లాండ్ ను ఓడించారు
Advertisement

Nasser Hussain On PAK VS ENG: పాకిస్తాన్ గడ్డపై జరుగుతున్న వన్డే ట్రై సిరీస్ (Pakistan ODI Tri-Series, 2026) నేపథ్యంలో షాహీన్ అఫ్రిది సేన‌ అదరగొడుతోంది. ఈ టోర్నమెంట్ లో ఇప్పటి వరకు ఆడిన రెండింటిలో పాకిస్తాన్ విజయాన్ని నమోదు చేసుకుంది. మొదట లంక ఆ తర్వాత ఇంగ్లాండ్ జట్టును దారుణంగా ఓడించింది. దీంతో పాయింట్ల పట్టికలో నెంబర్ వన్ స్థానానికి దూసుకు వెళ్లిన పాకిస్తాన్.. ఐసీసీ ర్యాంకింగ్స్ లో కూడా ముందుకు వెళ్ళింది. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ ప్రదర్శన పై ఇంగ్లాండుకు చెందిన నాసర్ హుస్సేన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

పాకిస్తాన్ అంటేనే దొంగాటే…ఫ్లాట్ పిచ్ లు త‌యారు చేసి, ఇంగ్లాండ్ ను ఓడించారు

వన్డే ట్రై సిరీస్ నేపథ్యంలో పాకిస్తాన్ బ్యాటర్లకు అనుకూలంగా ఫ్లాట్ ట్రాక్స్ తయారు చేశారని బాంబు పేల్చారు. అందుకే పాకిస్తాన్ ఆటగాళ్లు మాత్రమే అద్భుతంగా రాణిస్తున్నారని.. లంకతో పాటు ఇంగ్లాండ్ క్రికెటర్లు అట్టర్ ప్లాప్ అవుతున్నారని ఆరోపణలు చేశారు. అంతేకానీ ఈ రెండిటిలో పాకిస్తాన్ క్రికెటర్లు పొడిచింది ఏమీ లేదని పరువు తీశారు. కానీ ఈ ద‌ద్ద‌మ్మ‌లు, టీమిండియా బొచ్చు కూడా పీక‌లేరని హేళ‌న చేశారు. పాకిస్తాన్ అంటేనే దొంగాటే…ఫ్లాట్ పిచ్ లు త‌యారు చేసి, ఇంగ్లాండ్ ను ఓడించారని ఆరోప‌ణ‌లు చేశారు. దీంతో పాకిస్తాన్ జట్టు పై నాసర్ హుస్సేన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Advertisement

Vaibhav Suryavanshi’s father sanjeev Suryavanshi on his son warming benches over gautam gambhir: ఓరేయ్ గంభీర్..ఆ కుర్చీలాట ఆపి, నా కొడుకును ఆడించు !

సొంత‌గ‌డ్డ‌పై కాదు, విదేశాల్లో పాకిస్తాన్ మ‌గ‌త‌నం చూపించాలి!

పాకిస్తాన్ గడ్డపై అదరగొడుతున్న షాహీన్ అఫ్రిది సేన… విదేశాలలో విఫలం కావడం గ్యారెంటీ అని నాసర్ హుస్సేన్ హాట్ కామెంట్స్ చేశారు. ఇంగ్లాండ్ గడ్డపై టెస్ట్ సిరీస్ ఆడిన‌ సందర్భంగా పాకిస్తాన్ ఆటగాళ్లు ఒక్కడు కూడా సరిగ్గా ఆడలేదని హేళన చేశారు. ఆ సిరీస్ లో వైట్ వాష్ అయ్యార‌ని సెటైర్లు పేల్చారు. ఇప్పుడు స్వదేశానికి రాగానే పాకిస్తాన్ ప్లేయ‌ర్లు ఇరగదీస్తున్నారని ప్రశంసించారు. అయితే ఈ వన్డే సిరీస్ కంటే ముందు పాకిస్తాన్ క్రికెటర్లకు అనుకూలంగా ఫ్లాట్ మైదానాలను రావల్పిండితో పాటు గడాఫీ స్టేడియాలలో ఏర్పాటు చేశారని ఆరోపణలు చేశారు నాసర్ హుస్సేన్.

Advertisement

అందుకే లంకతో పాటు ఇంగ్లాండ్ ను ఓడించగలిగారని వ్యాఖ్యానించారు. టి20 ప్రపంచ కప్ 2026 సమయంలో కూడా పాకిస్తాన్ గడ్డపై ఆస్ట్రేలియా పర్యటించిన విషయాన్ని గుర్తు చేశారు. అప్పుడు కూడా ఆస్ట్రేలియాను సొంత గడ్డపై ఇరగదీసి పాకిస్తాన్ వైట్ వాష్ చేసిందన్నారు. ఆ తర్వాత టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో గ్రూప్ స్టేజిలోనే ఎలిమినేట్ అయిందని పాకిస్తాన్ పరువు తీశారు. విదేశీ గడ్డలపై పాకిస్తాన్ కు ఆడడం చేతకాదని సెటైర్లు పేల్చారు. అదే స్వదేశంలో మాత్రం లంకతో పాటు తమను ఓడించార‌ని గుర్తు చేశారు. ఇదంతా చీటింగేనని ఫైర్ అయ్యారు.

Sara Tendulkar Birthday Celebration With Team India Odi Captain Shubman Gill : స‌చిన్ కోడ‌లు ముందే సారా, గిల్ రొమాన్స్‌…? షాకింగ్ ఫోటోలు వైర‌ల్

Related News

హార్ధిక్ పాండ్యా పెద్ద దేశ‌ద్రోహి…ఐపీఎల్ కోసం టీమిండియాకు వెన్నుపోటు పొడుస్తాడా ?

క‌ళ్లు మూసుకుని ఆడే అభిషేక్ శ‌ర్మ‌, న్యూజిలాండ్ గ‌డ్డ‌పై ప్యాంట్ త‌డిపేసుకుంటాడు!

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ లో టీమిండియాను ఓడించి, 10 ఏళ్ల ప్ర‌తీకారం తీర్చుకుంటాం

వైభ‌వ్ ను వెలివేసిన టీమిండియా సీనియ‌ర్ క్రికెట‌ర్లు!

రోహిత్ శ‌ర్మ‌కు కెప్టెన్సీ చేత‌కాదు…వ‌చ్చి రాగానే బాంబ్ పేల్చిన ఓజా !

15 ఏళ్ల వైభవ్ తుఫాన్ బ్యాటింగ్ త‌ల‌చుకుంటేనే భ‌య‌మెస్తోంది

స్మృతి మందానపై కుళ్లుకుంటున్న‌ హర్మన్‌ప్రీత్ కౌర్…షాకింగ్ వీడియో వైర‌ల్!

Big Stories

Advertisement
×