E-Paper
Advertisement

సారా టెండూల్క‌ర్ పై బాడీ షేమింగ్ పోస్టులు..వెనుక నుంచి వీడియోలు తీసి, ప్రైవేట్ పార్ట్స్ పై కామెంట్స్ !

సారా టెండూల్క‌ర్ పై బాడీ షేమింగ్ పోస్టులు..వెనుక నుంచి వీడియోలు తీసి, ప్రైవేట్ పార్ట్స్ పై కామెంట్స్ !
Advertisement

Sara Tendulkar Body-Shaming:  క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూతురు సారా (Sara Tendulkar) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక్క సినిమా కూడా చేయలేదు కానీ… బాలీవుడ్ హీరోయిన్ కు ఉన్నంత క్రేజ్ సంపాదించుకుంది. సచిన్ కూతురు అన్న ఒక్క కారణంతో సారా టెండూల్కర్, ఓ రేంజ్ కి వెళ్లారు. తన సోదరుడు అర్జున్ టెండూల్కర్ కంటే ఎక్కువ పాపులర్ అయ్యారు. అయితే అలాంటి సారా టెండూల్కర్ కు ఘోర అవమానం జరిగింది. ఆమెపై బాడీ షేమింగ్ ( Body-Shaming Post) కామెంట్స్ చేశాడు ఓ జర్నలిస్టు. ఎయిర్ పోర్టులో మెరిసిన సారా టెండూల్కర్ ఫోటోలు, వీడియోలు తీసి దారుణంగా కామెంట్లు చేశారు. తన వదినమ్మ సానియా చందోక్ ( saaniya chandhok) కంటే సారా టెండూల్కర్ లావుగా ఉందంటూ కారు కూతలు కూశాడు సదరు జర్నలిస్టు. అయితే ఈ సంఘటన వైరల్ అయిన నేపథ్యంలో సారా టెండూల్కర్ కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. దీంతో సారా పెట్టిన పోస్ట్ కూడా వైరల్ అయింది.

Also Read: BAN VS PAK: పాకిస్తాన్ ఘోర ఓట‌మి..టెస్టు సిరీస్‌ వైట్ వాష్ చేసిన బంగ్లాదేశ్‌, WTCలో మ‌రింత దిగిజారిన టీమిండియా

సారాపై బాడీ షేమింగ్ పోస్టులు..వెనుక నుంచి వీడియోలు తీసి

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మొన్న మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జైపూర్ వేదికగా ఈ మ్యాచ్ తిలకించిన సారా టెండూల్కర్, అర్జున్ టెండూల్కర్ సతీమణి సానియా చందోక్ అనంతరం ముంబైకి తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ క్రమంలో జైపూర్ విమానాశ్రయంలో సారా టెండూల్కర్, సానియా చందోక్ వీడియోలను వెనుక నుంచి తాహిర్ జాసస్ ( Tahir Jasus ) అనే జర్నలిస్టు ( Journalist) క్యాప్చర్ చేశాడు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో వీళ్ళ వీడియోలు పెట్టి… లావుగా ఉన్న లేడీ సారా టెండూల్కర్ అని, కాస్త సన్నగా ఉన్న లేడీ అర్జున్ టెండూల్కర్ సతీమణి సానియా చందోక్ అంటూ ఈ వీడియోకు క్యాప్షన్ కూడా ఇచ్చాడు.

దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే సారా టెండూల్కర్ చాలా సీరియస్ అయ్యారు. ఆడాళ్లు అంటే ఆట బొమ్మలా? ఒక అమ్మాయిపై బాడీ షేమింగ్ కామెంట్స్ చేయడానికి సిగ్గుండాలి అంటూ సారా టెండూల్కర్ సోషల్ మీడియా వేదిక గానే సదరు జర్నలిస్టుకు కౌంటర్ ఇచ్చారు. వెంటనే ఆ పోస్ట్ డిలీట్ చెయ్.. లేకపోతే చెప్పు తెగుద్ది అన్న రేంజ్ లో హెచ్చరించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టారు సారా టెండూల్కర్. ఇక సారా ఇచ్చిన వార్నింగ్ దెబ్బకు… ఆ పోస్ట్ డిలీట్ చేశాడు జర్నలిస్టు. దీంతో ఈ సంఘటన హాట్ టాపిక్ అయింది.

Advertisement

 

 

Also Read: Ramiz Raza : ఆస్ట్రేలియా కంటే భ‌యంక‌రంగా బంగ్లాదేశ్ మారింది…నిద్ర‌లోనూ పాకిస్తాన్ ప్లేయ‌ర్లు వ‌ణికిపోతున్నారు

 

Related News

విజయ్ మాల్యాతో మందుకొట్టిన ధోనీ, రిషబ్ పంత్..షాకింగ్ వీడియో వైర‌ల్ !

డ్రెస్సింగ్ రూంలో త‌న్నుకున్న పాకిస్తాన్ క్రికెట‌ర్లు..!

ఐర్లాండ్ చేతిలో టీమిండియానే వైట్ వాష్ అయింది, అందుకే పాకిస్తాన్ ఓడిపోతోంది

ఎవ‌రెంత గింజుకున్నా, నేను రాజీనామా చేయ‌ను..న‌ఖ్వీ సంచ‌ల‌నం

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇండియాను వైట్ వాష్ చేస్తాం…రికీ పాంటింగ్ హెచ్చరిక

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

Big Stories

Advertisement
×