BigTV English

Sara Tendulkar – Gill: గిల్ కోసం రంగంలోకి సారా…ఇక డబుల్ సెంచరీ పక్కా ?

Sara Tendulkar – Gill: గిల్ కోసం రంగంలోకి సారా…ఇక డబుల్ సెంచరీ పక్కా ?

Sara Tendulkar – Gill: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024 టోర్నమెంట్ లో.. ప్రస్తుతం టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే రెండు మ్యాచ్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం మూడవ టెస్ట్ మ్యాచ్ ఇవ్వాళ ప్రారంభమైంది. గబ్బా వేదికగా జరుగుతున్న… ఈ మూడవ టెస్ట్ కు వర్షం అడ్డంకి గా మారింది. మ్యాచ్ ప్రారంభమైన కాసేపటికే వర్షం ప్రారంభమై… అసలు వదలలేదు.


దీంతో మొదటి రోజు మ్యాచ్ రద్దయింది. ఈ తరుణంలో దాదాపు 70 ఓవర్ల వరకు వృధా అయిపోయాయి. అయితే ఈ మ్యాచ్ గురించి పక్కకు పడితే… మూడవ టెస్టులో క్రేజీ సంఘటన చోటుచేసుకుంది. ఈ మ్యాచ్ కు అందాల తార సారా టెండూల్కర్… హాజరు కావడం జరిగింది. సచిన్ కూతురు అయిన సారా టెండుల్కర్… ప్రస్తుతం ఆస్ట్రేలియాలోనే ఉన్నారు. ఈ మ్యాచ్ కోసం ప్రత్యేకంగా సారా టెండుల్కర్ వచ్చినట్లు చెబుతున్నారు.

ఈ తరుణంలోనే మూడవ టెస్ట్ మ్యాచ్ చూసేందుకు గ్యాలరీలో కూర్చున్నారు సారా టెండూల్కర్. అయితే గ్రౌండ్ కు సంబంధించిన కెమెరాలలో… సారా టెండూల్కర్ ఒక్కసారిగా మెరిశారు. దీంతో సోషల్ మీడియాలో సారా టెండూల్కర్ పేరు మారు మోగింది. టీమిండియాను సపోర్ట్ చేయడానికి… సచిన్ రూపంలో సారా టెండూల్కర్ వచ్చిందని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.


Also Read: Mohammed Shami: రోహిత్ శర్మ టార్చర్.. రిటైర్మెంట్ దిశగా షమీ..?

అయితే మరి కొంతమంది మాత్రం చాలా భిన్నంగా… స్పందించడం జరుగుతుంది. టీమిండియా యంగ్ ప్లేయర్ శుభమన్ గిల్  ( Shubman Gill) కోసం సారా టెండూల్కర్ రంగంలోకి దిగినట్లు చెబుతున్నారు. అతని సపోర్ట్ చేసేందుకు… సారా టెండూల్కర్ ప్రత్యేకంగా ఆస్ట్రేలియా కు వెళ్లినట్లు కొంతమంది… కామెంట్స్ కూడా పెడుతున్నారు. వాస్తవంగా వీరిద్దరి మధ్య గత కొన్ని రోజులుగా ప్రేమాయణం నడుస్తుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

చాలా చోట్ల సారా అలాగే గిల్… ఇద్దరు కూడా… రెస్టారెంట్లు అలాగే… పార్టీలకు వెళ్లినట్లు అప్పట్లో ఫోటోలు వైరల్ అయ్యాయి. దీంతో సారా అలాగే గిల్ ఇద్దరు ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. పెళ్లి కూడా చేసుకుంటారని అందరూ ఉన్నారు. కానీ మధ్యలో… సారా అలీ ఖాన్ తదితర హీరోయిన్లు గిల్ లైఫ్ లోకి వచ్చినట్లు కూడా… ప్రచారం జోరుగానే సాగింది. ఈ తరుణంలో సారా టెండూల్కర్ ను గిల్ వదిలేసాడని… అతన్ని ట్రోలింగ్ కూడా చేశారు.

ఇలాంటి నేపథ్యంలో…. గబ్బా టెస్ట్ కు… సారా టెండూల్కర్ రావడం జరిగింది. దీంతో గిల్ అలాగే సారా టెండూల్కర్ ( Sara Tendulkar) మధ్య మళ్లీ ప్రేమ చిగురించినట్లు చర్చ జరుగుతోంది. మొత్తానికి ఈ టాపిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా మొదటి రోజు టెస్టు రద్దయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో 13.2 ఓవర్లు ఆడిన ఆస్ట్రేలియా 28 పరుగులు చేసింది.మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా…. మొదటిరోజు రద్దయింది.

 

Also Read: PV Sindhu: ఎంగేజ్మెంట్ చేసుకున్న బ్యాడ్మింటన్ స్టార్.. ఫోటో వైరల్

Related News

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

Big Stories

×