E-Paper
Advertisement

Shaheen Afridi: ప్ర‌తి బంతి 200 కిమీ స్పీడ్ తో వేస్తా..షాహీన్ అఫ్రిది సంచ‌ల‌నం

Shaheen Afridi:  ప్ర‌తి బంతి 200 కిమీ స్పీడ్ తో వేస్తా..షాహీన్ అఫ్రిది సంచ‌ల‌నం
Advertisement

Shaheen Afridi:  పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా (Pakistan vs Australia) మధ్య ఇవాల్టి నుంచి వన్డే సిరీస్ (Australia tour of Pakistan 2026) ప్రారంభం కానుంది. ఈ రెండు జట్ల మధ్య మొత్తం మూడు వన్డేలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే పాకిస్తాన్ చేరుకున్న ఆస్ట్రేలియా క్రికెటర్లు, మ్యాచ్ కోసం సిద్ధమవుతున్నారు. ఇలాంటి క్రమంలో పాకిస్తాన్ కెప్టెన్ షాహీన్ అఫ్రిది సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను 200 స్పీడ్ తో బంతులు వేస్తానని… తుపాకీ తుటాల‌ కంటే వేగంగా అవి దూసుకు వెళ్తాయని వెల్లడించారు. తొలి వన్డే కంటే ముందు కెప్టెన్స్ ప్రెస్ మీట్ జరగగా, ఈ సందర్భంగా షాహీన్ అఫ్రిది (Shaheen Afridi) ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Also Read:  RR VS SRH Eliminator Match: 15 ఏళ్ల వైభ‌వ్ విధ్వంసం, క‌న్నీళ్లు పెట్టుకున్న కావ్య పాప‌? దేవుడు ఉన్నాడంటూ CSK ట్రోల్స్‌

ప్ర‌తి బంతి 200 కిమీ స్పీడ్ తో వేస్తా..షాహీన్ అఫ్రిది సంచ‌ల‌నం

Advertisement

పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య నేటి నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. రావాల్పిండి క్రికెట్ స్టేడియం (Rawalpindi Cricket Stadium, Rawalpindi) వేదికగా ఈ రెండు జట్ల మధ్య ఇవాళ సాయంత్రం 4:30 గంటలకు తొలి వన్డే షురూ అవుతుంది. ఇలాంటి క్రమంలో మీడియా ముందుకు వచ్చిన పాకిస్తాన్ వన్డే కెప్టెన్ షాహీన్ అఫ్రిది సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను 200 స్పీడ్ తో బౌలింగ్ చేస్తానంటూ వ్యంగ్యంగా ఆన్సర్ ఇచ్చారు. బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ టెస్ట్ సిరీస్ సందర్భంగా ప్రీమియం బౌలర్ గా పేరు గాంచిన షాహీన్ అఫ్రిది కేవలం 125 స్పీడ్ తో బౌలింగ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో షాహీన్ అఫ్రిదిని దారుణంగా ట్రోల్స్ చేసారు.

అయితే, దీనిపైనే తాజాగా నిర్వ‌హించిన‌ ప్రెస్ మీట్ సందర్భంగా షాహీన్ అఫ్రిదిని విలేకరులు ప్రశ్నించారు. బంగ్లాదేశ్ పైన 125 స్పీడ్ తోనే బంతులు వేసావు కదా? ఇప్పుడు ఆస్ట్రేలియా పైన ఎంత స్పీడ్ తో బంతులు సంధిస్తామని నిలదీశారు. అయితే దీనికి ఫన్నీగా ఆన్సర్ ఇచ్చాడు. షాహీన్ అఫ్రిది. మీ కోసం తాను 200 కిలో మీటర్ల వేగంతో బంతులు వేస్తానని.. అవి బుల్లెట్ కంటే వేగంగా దూసుకు వెళ్తాయని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా… బౌలింగ్ చేసి తన సత్తా చాటుతానని వెల్లడించారు. అనవసరంగా 125 కిలోమీటర్ల స్పీడ్ గురించి మాట్లాడవద్దని కోరారు. దీంతో షాహీన్ అఫ్రిది చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ గా మారాయి. ఇది ఇలా ఉండగా.. పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ఇవాల్టి నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఇవాళ మొదటి వన్డే జరగనుండగా.. జూన్ 2వ తేదీన లాహోర్ వేదికగా రెండో వన్డే జరుగుతుంది. ఇక జూన్ 4వ తేదీన ఇదే వేదికగా మూడవ వన్డే ఉంటుంది.

Advertisement

 

Also Read: RR VS SRH Eliminator Match: వైభ‌వ్ కోసం మూడు ప్లాన్స్ అన్నావ్..మ్యాచ్ మొత్తం గంగ‌లో క‌లిపావ్, క‌మిన్స్ ప‌రువు తీసిన యాంక‌ర్‌

 

Related News

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

పాకిస్తాన్ ద‌య వ‌ల్లే, మేం క్రికెట్ నేర్చుకున్నాం..ఆఫ్ఘనిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

‘వరల్డ్‌కప్‌’ ఫార్మాట్‌ మార్పు వెనుక అంబానీ కుట్ర‌లు..ఐసీసీతో BCCI కుమ్మ‌క్కై !

పియూష్ చావ్లాకు న‌ర‌కం చూపించిన‌ పాక్ బ్యాట‌ర్ న‌వాజ్..ఒకే ఓవ‌ర్ లో 20 ప‌రుగులు

ఇంగ్లాండ్ కు గుడ్ బై…శ్రీలంక జ‌ట్టులో చేరిపోయిన జోఫ్రా ఆర్చ‌ర్‌?

Big Stories

Advertisement
×