E-Paper
Advertisement

Shahid Afridi: మ‌హ్మ‌ద్ రిజ్వాన్ ముందు కేఎల్ రాహుల్ దేనికి ప‌నికిరాడు

Shahid Afridi: మ‌హ్మ‌ద్ రిజ్వాన్ ముందు కేఎల్ రాహుల్ దేనికి ప‌నికిరాడు
Advertisement

Shahid Afridi: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament ) చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీనికి పోటీగా పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ ( Pakistan Super League Tournament) కూడా కొనసాగుతోంది. అయితే ఈ రెండు టోర్నమెంట్లు ఒకేసారి జరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు రెచ్చిపోతున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో మ్యాచ్ ఫిక్సింగ్ లు తప్ప ఏది ఉండదని.. అన్ని టోర్నమెంట్ల కంటే తమ PSL చాలా గొప్పదంటూ పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు విషం కక్కే ప్రయత్నం చేస్తున్నారు. అయితే లేటెస్ట్ గా ఇదే అంశంపై షాహిద్ అఫ్రిది ( Shahid Afridi) హాట్ కామెంట్స్ చేశారు. మొన్న 150 పరుగులు చేసిన కేఎల్ రాహుల్ పరువు తీస్తూ మాట్లాడారు. మహమ్మద్ రిజ్వాన్ ముందు కేఎల్ రాహుల్ దేనికి పనికిరాడు అని విమర్శలు చేశారు. కేఎల్ రాహుల్ 150కి పైగా పరుగులు చేసినప్పటికీ పంజాబ్ చేతిలో ఢిల్లీ ఓడిపోయిందని పరువు తీశారు. వికెట్ కీపింగ్, బ్యాటింగ్ ఇలా రెండు విభాగాల్లో చూసుకుంటే కేఎల్ రాహుల్ కంటే మహమ్మద్ రిజ్వాన్ చాలా గొప్ప క్రికెట్ అంటూ షాహిద్ అఫ్రిది బాంబు పేల్చారు.

Also Read: Lungi Ngidi injury: కేవ‌లం 11 నిమిషాలే, ఇండియా తడాఖా ఏంటో చూపించిన‌ ఢిల్లీ పోలీసులు, గ్రీన్ కారిడార్ వేసి మరీ

మ‌హ్మ‌ద్ రిజ్వాన్ ముందు కేఎల్ రాహుల్ దేనికి ప‌నికిరాడు

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో కేఎల్ రాహుల్ చిత్త ప్రదర్శన కనబరుస్తున్నాడని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వికెట్ కీపింగ్ చేతకాని వాళ్లను ఢిల్లీ క్యాపిటల్స్ మోస్తోందని మండిపడ్డారు. ఇలాంటి క్రికెటర్లను ఎందుకు భరిస్తున్నారో తెలియదంటూ మండిపడ్డారు. చాలాసార్లు ఈ టోర్నమెంట్లో రన్ అవుట్లు మిస్ చేశాడని కేఎల్ రాహుల్ పరువు తీశారు. మహమ్మద్ రిజ్వాన్ ముందు కేఎల్ రాహుల్ దేనికి పనికిరాడని ర్యాగింగ్ చేశారు. అదే సమయంలో 15 ఏళ్ల వైభవ్ సూర్య వంశీ పైన కూడా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అతని వయసు 15 సంవత్సరాలు ఉండదని… ఈ విషయంలో ఐసీసీ ఖచ్చితంగా విచారణ చేయాలని డిమాండ్ చేశారు.

ఈ విషయంలో ఐసీసీకి తానే స్వయంగా లేఖ రాస్తానని స్పష్టం చేశారు. ప్రతి మ్యాచ్ లో వైభవ్… తొండాట ఆడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాట్స్ లో చిప్పులు పెట్టుకొని సిక్సర్లు కొడుతున్నాడని మండిపడ్డారు. అతనికి ప్రతి మ్యాచ్ లో కూడా డోపింగ్ టెస్టులు కచ్చితంగా అవసరమని పేర్కొన్నారు. ఇదంతా భారత క్రికెట్ నియంత్రణ మండలి కనుసన్నల్లో నడుస్తోందని ఆరోపణలు చేశారు. కచ్చితంగా దీనిపై ఐసీసీ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. లేకపోతే బౌలర్ల మనుగడ దెబ్బతింటుందని హెచ్చరించారు.

Advertisement

 

 

Also Read: Inzamam-ul-Haq : నా కొడుకు కాలి గోటికి కూడా వైభ‌వ్ స‌రిపోడు..ఐపీఎల్ లో ఛాన్స్ ఇచ్చి చూడండి, తడాఖా చూపిస్తాడు ( Muttiah Muralitharan)

 

?igsh=czg3cnNyeTg5eG15

Related News

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

పాకిస్తాన్ ద‌య వ‌ల్లే, మేం క్రికెట్ నేర్చుకున్నాం..ఆఫ్ఘనిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

‘వరల్డ్‌కప్‌’ ఫార్మాట్‌ మార్పు వెనుక అంబానీ కుట్ర‌లు..ఐసీసీతో BCCI కుమ్మ‌క్కై !

పియూష్ చావ్లాకు న‌ర‌కం చూపించిన‌ పాక్ బ్యాట‌ర్ న‌వాజ్..ఒకే ఓవ‌ర్ లో 20 ప‌రుగులు

ఇంగ్లాండ్ కు గుడ్ బై…శ్రీలంక జ‌ట్టులో చేరిపోయిన జోఫ్రా ఆర్చ‌ర్‌?

Big Stories

Advertisement
×