E-Paper
Advertisement

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !
Advertisement

Shahid Afridi’s message to Mohsin Naqvi:  పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ ( Pakistan vs England) మధ్య టెస్ట్ సిరీస్ ( Pakistan tour of England 2026) జరుగుతున్న క్రమంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తోర్నమెంట్ లో ఇప్పటికే రెండు మ్యాచ్ లు పూర్తయ్యాయి. ఈ రెండింటిలో కూడా పాకిస్తాన్ ఓడిపోయింది. దీంతో బాబర్ ఆజం సేన టెస్ట్ సిరీస్ కోల్పోయింది. ఈ క్రమంలో పాకిస్తాన్ జట్టు పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

అదే సమయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ మొహ్సిన్ న‌ఖ్వీని ఉద్దేశించి కూడా కొంతమంది క్రికెట్ అభిమానులు ట్రోలింగ్ చేస్తున్నారు. మొహ్సిన్ న‌ఖ్వీ కార‌ణంగానే పాకిస్తాన్ క్రికెట్ టీమ్ దిగ‌జారింద‌ని ఫైర్ అయ్యారు. లేటెస్ట్ గా మొహ్సిన్ న‌ఖ్వీని ఉద్దేశించి మరోసారి షాహిద్ అఫ్రిది వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దరిద్రుడు మొహ్సిన్ న‌ఖ్వీ కారణంగా పాకిస్తాన్ జట్టు 9వ స్థానానికి దిగజారిపోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో మొహ్సిన్ న‌ఖ్వీపై షాహిద్ అఫ్రిది చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి.

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

Advertisement

ఇంగ్లాండ్ చేతిలో పాకిస్తాన్ వరుసగా రెండు టెస్టులు ఓడిపోయిన నేపథ్యంలో మొహ్సిన్ న‌ఖ్వీని ఉద్దేశించి షాహిద్ ఆఫ్రిది రెచ్చిపోయారు. క్రికెట్ చేతకాని వెధవలకు బోర్డు బాధ్యతలు ఇస్తే ఇలాగే ఉంటుందని ఫైర్ అయ్యారు. మొహ్సిన్ న‌ఖ్వీకి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు బాధ్యతలు ఇచ్చిన నుంచి.. పాకిస్తాన్ టీమ్ రోజు రోజుకు దిగజారుతూ వస్తోందని వ్యాఖ్యానించారు. ఈ దరిద్రుడు కారణంగా పాకిస్తాన్ టెస్ట్ లలో 9వ స్థానానికి పడిపోయిందని షాకింగ్ కామెంట్స్ చేశారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ మొహ్సిన్ న‌ఖ్వీ చైర్మన్ బాధ్యతలు చేపట్టిన నుంచి ఇప్పటివరకు.. ఆయన చేసిన ఒక్క మంచి పని కూడా లేదంటే పరువు తీశారు. అసలు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు హెడ్ ఆఫీస్ అడ్రస్ కూడా అతనికి తెలియదంటూ సెటైర్లు పేల్చారు. మొహ్సిన్ న‌ఖ్వీ కు ఏమీ తెలియ‌కుండా ప‌ద‌వులు క‌ట్ట‌బెట్ట‌ర‌ని మండిప‌డ్డారు.

Nasser Hussain slams Mohammad Rizwan: ఒరేయ్ మెంట‌లోడా..టెయిలెండర్స్ కు బ్యాటింగ్ అప్ప‌గించి, చేతులు దులుపుకుంటావా ? రిజ్వాన్ పై విమ‌ర్శ‌లు

నాకు ఛైర్న్ ప‌ద‌వి ఇవ్వండి..స‌త్తా చూపిస్తాను

Advertisement

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ గా మొహ్సిన్ న‌ఖ్వీ పనికిరాని పేర్కొన్న షాహిద్ ఆఫ్రిది… తనకు ఛైర్మ‌న్ బాధ్యతలు కట్టబెట్టాలని కోరారు. క్రికెట్ బ్యాట్ పట్టరాని వెధవలు ఆ పదవుల్లో కూర్చుంటే… తనకేమ్ తక్కువ అంటూ నిలదీశారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ పదవి వస్తే జట్టు పరిస్థితిని పూర్తిగా మార్చేస్తానని స్పష్టం చేశారు. మరి దీనిపై పాకిస్తాన్ స‌ర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు. కాగా మొహ్సిన్ న‌ఖ్వీకి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు బాధ్య‌త‌లే కాకుండా ఏసీసీ ఛైర్మ‌న్ బాధ్య‌త‌లు ఉన్నాయి.

Tanveer Ahmed cooked Pakistan cricket team: బాబ‌ర్ లేక‌పోతే ఇంత దారుణంగా ఓడిపోతారా ? ఇక అంద‌రూ వెళ్లి బావిలో దూకండి

 

 

Related News

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

పుట్టినిల్లా ? మెట్టినిల్లా ? బక్కోడిని ఆడుకుంటున్న ఐపీఎల్ ఫ్యాన్స్

ఒరేయ్ ఇన్ని రోజులు ఎక్క‌డున్నావ్ రా? న‌మ‌న్ ధీర్ బ్యాటింగ్ చూసి బిత్త‌ర‌పోయిన గంభీర్‌

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

Big Stories

Advertisement
×