E-Paper
Advertisement

Shoaib Malik: షోయబ్ మాలిక్ నాలుగో పెళ్లికి ముహుర్తం ఫిక్స్‌..ఇక ఎంత మంది జీవితాలు నాశనం చేస్తావంటూ

Shoaib Malik: షోయబ్ మాలిక్ నాలుగో పెళ్లికి ముహుర్తం ఫిక్స్‌..ఇక ఎంత మంది జీవితాలు నాశనం చేస్తావంటూ

Shoaib Malik: పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ (Shoaib Malik ) గురించి తెలియని వారు ఉండరు. అప్పట్లో పాకిస్తాన్ క్రికెట్ ను ఒంటి చేత్తో ఏలాడు షోయబ్ మాలిక్. అయితే ప్రస్తుతం రిటైర్మెంట్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న షోయబ్ మాలిక్, నాలుగో పెళ్లికి సిద్ధమైనట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే షోయబ్ మాలిక్ మూడు పెళ్లిళ్లు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇద్దరికీ విడాకులు అధికారికంగా ఇవ్వగా, ప్రస్తుతం మూడో భార్యతో కాపురం చేస్తున్నాడు మాలిక్. ఇది చాలదన్నట్లు మూడో భార్యకు విడాకులు ఇచ్చి నాలుగో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడని సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా చేస్తున్నారు. పాకిస్తాన్ కు చెందిన ప్రముఖ నటి వనీజా సత్తార్ ను ( Pakistani actress vaneeza sattar ) ఫిబ్రవరి 27వ తేదీన పెళ్లి చేసుకునేందుకు షోయ‌బ్ మాలిక్ సిద్ధమైనట్లు పోస్టులు వైరల్ అవుతున్నాయి. దీంతో షోయబ్ మాలిక్ పైన దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు జనాలు. జెర్సీలు మార్చినంత ఈజీగా పెళ్లాలను మార్చుతున్నాడని ఫైర్ అవుతున్నారు.

Also Read:  Hardik Pandya-Mahieka Sharma: హార్దిక్ పాండ్యా ఇంట్లోనే శ‌త్రువులు, ఔట్ కాగానే చప్పట్లు కొట్టిన మహికా శర్మ

షోయబ్ మాలిక్ కు మూడు పెళ్లిళ్లు, రెండు విడాకులు

జెర్సీలు, క్రికెట్ కిట్లు మార్చినంత ఈజీగా భార్యలను మార్చుతున్న పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ ఇప్పుడు మరో వివాహం చేసుకునేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే షోయబ్ మాలిక్ ముగ్గురిని పెళ్లి చేసుకున్నాడు. ఇందులో ఇద్దరికి విడాకులు కూడా ఇచ్చాడు. 2002 సంవత్సరంలో ఆయేషా సిద్ధిఖీ అని లేడీని పెళ్లి చేసుకున్నాడు షోయబ్ మాలిక్. దాదాపు 8 సంవత్సరాల పాటు కాపురం చేసిన తర్వాత ఆమెను వదిలించుకున్నాడు. విడాకులు ఇచ్చిన తర్వాత హైదరాబాద్ నగరానికి చెందిన టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జాను పడేశాడు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్.

షోయబ్ మాలిక్ నాలుగో పెళ్లికి ముహుర్తం ఫిక్స్‌

వీళ్ళ వివాహం 2010 సంవత్సరంలో జరిగింది. దాదాపు 14 సంవత్సరాల పాటు కాపురం చేసిన ఈ జంట, 2024 సంవత్సరంలో విడిపోయింది. ఈ జంటకు ఇప్పటికే ఒక కుమారుడు కూడా ఉన్నాడు. ఆ కుర్రాడు ప్రస్తుతం సానియా మీర్జా దగ్గరే ఉంటున్నాడు. ఇద్దరికీ భారతీయ పౌరసత్వం ఉంది. ఆ తర్వాత 2024 జనవరి 20వ తేదీన సనా జావేద్ అనే లేడీ ని పెళ్లి చేసుకున్నాడు మాలిక్. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందుకే నాలుగువ పెళ్లి చేసుకోబోతున్నాడని వార్తలు వైరల్ అవుతున్నాయి. పాకిస్తాన్ దేశానికి చెందిన ప్రముఖ నటి వనిజా సత్తార్ అనే లేడీని ఫిబ్రవరి 27వ తేదీన పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతున్నాడని జోరుగా వార్తలు వైరల్ చేస్తున్నారు. అయితే ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.

 

Also Read: Ind T20i wc 2026-WC 2011: గంభీర్ అంధ భ‌క్తుల వెర్రి ప్ర‌చారం..2011 వ‌ర‌ల్డ్ క‌ప్ హిస్ట‌రీ, 2026లో రిపీట్ అవుతుందంటూ ఓవరాక్ష‌న్‌

 

Related News

బుమ్రా బౌలింగ్ లో ఆడ‌టం నా వ‌ల్ల కాదు..పాకిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

Liam Livingstone: ఐపీఎల్ ప‌ర‌మ బోరింగ్ లీగ్..ప‌రువు తీసిన‌ SRH ప్లేయర్‌

Shreyas Iyer: వివాదంలో శ్రేయస్ అయ్య‌ర్‌…అంపైర్ పై దాడికి య‌త్నం !

బ‌ల‌హీనమైన గుజ‌రాత్ పై గెలిచి బిల్డ‌ప్ ఇస్తున్నారు..RCB ప‌రువు తీసిన అంబ‌టి !

Pakistan : పాకిస్తాన్ కోచ్ గా వీరేంద్ర సెహ్వాగ్ ? PCB షాకింగ్ నిర్ణ‌యం

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

Big Stories

×