E-Paper
Advertisement

డ్రెస్సింగ్ రూంలో త‌న్నుకున్న పాకిస్తాన్ ప్లేయ‌ర్లు..రిజ్వాన్ కు తీవ్ర గాయాలు !

డ్రెస్సింగ్ రూంలో త‌న్నుకున్న పాకిస్తాన్ ప్లేయ‌ర్లు..రిజ్వాన్ కు తీవ్ర గాయాలు !
Advertisement

Shaheen Afridi – Shan Masood Fight:  పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ (Pakistan vs Bangladesh) మధ్య ప్రస్తుతం టెస్ట్ సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. మొన్న ఎనిమిదో తేదీన ప్రారంభమైన తొలి టెస్ట్ లో బంగ్లాదేశ్ బ్రహ్మాండమైన విజయాన్ని నమోదు చేసుకుంది. బలమైన పాకిస్తాన్ జట్టును 104 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది బంగ్లాదేశ్. దీంతో పాకిస్తాన్ పరువు అంతర్జాతీయంగా పోయింది. అయితే బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయిన పాకిస్తాన్ ప్లేయర్లు అంతర్గతంగా గొడవ పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ టెస్ట్ కెప్టెన్ షాన్ మసూద్ (shan masood), షాహీన్ అఫ్రిది (shaheen afridi ) మధ్య గొడవలు జరిగినట్లు కూడా తెలుస్తోంది. వీళ్ళిద్దరూ డ్రెస్ లో గొడవ పడితే…మ‌హ్మ‌ద్ రిజ్వాన్ (Mohammad Rizwan) ఆపే ప్రయత్నం చేశాడట. ఈ క్రమంలో ఆ ఇద్దరు కలిసి మధ్యలో వచ్చిన మ‌హ్మ‌ద్ రిజ్వాన్ పై దాడి చేసినట్లు కూడా కథనాలు వెలువడుతున్నాయి. దీంతో ఈ న్యూస్ హాట్ టాపిక్ అయింది.

Also Read: Litton Das On Mic: రిజ్వాన్ కు ఆడ‌రాదు..త్వ‌ర‌గా ఔట్ చేయండి, వాడు మ‌ళ్లీ పాకిస్తాన్ లో అడుగుపెట్టొద్దు

డ్రెస్సింగ్ రూమ్ లో తన్నుకున్న పాకిస్తాన్ క్రికెటర్లు

Advertisement

జనాలందరూ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) బిజీలో ఉంటే.. పాకిస్తాన్ క్రికెటర్లు మాత్రం డ్రెస్సింగ్ రూమ్ లో (Pakistan dressing room) తన్నుకుంటున్నారు. బంగ్లాదేశ్ చేతిలో దారుణంగా పాకిస్తాన్ ఓడిపోయింది. దీంతో కెప్టెన్ షాన్ మసూద్, షాహీన్ అఫ్రిది మధ్య డ్రెస్సింగ్ రూమ్ లో జరిగినట్లు తెలుస్తోంది. అంతకు ముందు స్టేడియంలోనే షాహీన్ అఫ్రిది భుజం పైన షాన్ మసూద్ చేయి వేశాడు. దీంతో అసహనం వ్యక్తం చేసిన షాహీన్ అఫ్రిది…షాన్‌ మసూద్ చెయ్యి తీసేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఈ ఇద్దరు డ్రెస్సింగ్ రూమ్ లో కొట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ గొడవను ఆపేందుకు మహమ్మద్ రిజ్వాన్ ప్రయత్నం చేసినట్లు సమాచారం. ఇద్దరికీ సర్దిచెప్పే సమయంలో…మ‌హ్మ‌ద్ రిజ్వాన్ తన్నులు తిన్నాడట. షాన్ మసూద్ అలాగే షాహీన్ అఫ్రిది ఇద్దరు కలిసి మహమ్మద్ రిజ్వాన్ పై దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనలో రిజ్వాన్ కు తీవ్ర గాయాలైనట్లు కథనాలు వెలువడుతున్నాయి.

కెప్టెన్ షాన్ మసూద్ పై పాకిస్తాన్ క్రికెట్ సభ్యుల అసహనం

బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతున్న నేపథ్యంలో కెప్టెన్ షాన్ మసూద్ పైన కుట్రలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అతని కెప్టెన్సీలో ఆడేందుకు అస్సలు ఇష్టపడడం లేదట పాకిస్తాన్ టెస్ట్ క్రికెట్ సభ్యులు. ఇందులో భాగంగానే గ్రౌండ్ లో మహమ్మద్ రిజ్వాన్ చెప్పినట్లు వింటున్నారు తప్ప… షాన్ మసూద్ మాట ఎవరూ కూడా వినడం లేదని చర్చ జరుగుతోంది. అందుకే మొన్న రిజ్వాన్ ఫీల్డింగ్ సెట్ చేసినప్పుడు అతనిపై సీరియస్ అయ్యాడు షాన్ మసూద్. అప్పటినుంచి మసూద్ ను మిగిలిన పాకిస్తాన్ క్రికెటర్లు కూడా టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది.

Advertisement

Also Read: Litton Das On Mic: రిజ్వాన్ కు ఆడ‌రాదు..త్వ‌ర‌గా ఔట్ చేయండి, వాడు మ‌ళ్లీ పాకిస్తాన్ లో అడుగుపెట్టొద్దు (Indian Premier League 2026 Tournament)

 

 

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

 

Related News

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

Big Stories

Advertisement
×