E-Paper
Advertisement

Smriti-Palaash Muchhal: పెళ్లి రోజునే ప్రియురాలితో న‌గ్న*గా మంచంపైనే దొరికాడు..ప‌లాష్ భాగోతం బ‌య‌ట‌పెట్టిన స్మృతి ఫ్రెండ్‌

Smriti-Palaash Muchhal: పెళ్లి రోజునే ప్రియురాలితో న‌గ్న*గా మంచంపైనే దొరికాడు..ప‌లాష్ భాగోతం బ‌య‌ట‌పెట్టిన స్మృతి ఫ్రెండ్‌
Advertisement

Smriti-Palaash Muchhal: టీమిండియా లేడి కోహ్లీ స్మృతి మందాన ( Smriti Mandhana ) వివాహం ఇటీవల రద్దు అయిన సంగతి తెలిసిందే. అయితే స్మృతి మందాన వివాహం రద్దు అయి దాదాపు రెండు నెలలు అయిపోయింది. ఇలాంటి నేపథ్యంలో ఆమె మాజీ ప్రియుడు పలాష్ ముచ్చల్ గురించి షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి. పెళ్లిరోజునే తన మాజీ ప్రియురాలితో బెడ్ రూమ్ లో రెడ్ హ్యాండెడ్ గా పలాష్ ముచ్చల్ దొరికిపోయాడట. దీంతో స్మృతి మందాన స్నేహితులైన టీమిండియా లేడీ క్రికెటర్లు ( Smriti Mandhana cricketer friends) ఈ షాకింగ్ సంఘటన చూసి… పలాష్ ముచ్చల్ ను ( Palaash Muchhal ) చితక బాధారట. ఈ విషయాన్ని తాజాగా స్మృతి మందాన స్నేహితుడు వైభవ్ మానే బయటపెట్టారు. దీంతో పలాష్ ముచ్చల్ గురించి తెలిసిన జనాలు.. దారుణంగా తిడుతున్నారు. అన్యాయంగా స్మృతి మందాన జీవితాన్ని నాశనం చేశాడని ఫైర్ అవుతున్నారు.

Also Read: Virat Kohli to Rohit Sharma: ఒక్క పోస్టుకు రూ.14 కోట్లు..కోహ్లీ నుంచి రోహిత్ వ‌ర‌కు ఎవ‌రు ఎంత తీసుకుంటున్నారంటే

మాజీ ప్రియురాలి తో బెడ్ రూమ్ లో రొమాన్స్ చేసిన పలాష్ ముచ్చల్

Advertisement

స్మృతి మందాన తో పెళ్లి ఫిక్స్ అయిన రోజునే తన మాజీ ప్రియురాలితో బెడ్ రూమ్ లో రొమాన్స్ చేస్తూ కనిపించాడట పలాష్ ముచ్చల్. స్మృతి మందానకు తెలియకుండా చాలా రోజుల నుంచి ఈ తతంగం నడిపిస్తున్నాడట. అయితే పెళ్లి రోజున స్మృతి మందాన ( ( Smriti Mandhana ) స్నేహితులు టీమిండియా మహిళా క్రికెటర్లు బెడ్ రూంలో పలాష్ ముచ్చల్ చేసే దారుణాన్ని కల్లారా చూసారట. దీంతో అతన్ని చితకబాది, స్మృతి మందాన ఫ్యామిలీకి అసలు విషయం చెప్పారట. ఇక ఈ విషయం తాజాగా స్మృతి మందాన చిన్నప్పటి స్నేహితుడు, సినిమా ఫైనాన్షియర్ వైభవ్ బయటపెట్టారు. తాజాగా స్మృతి మందాన మాజీ ప్రియుడు పలాష్ ముచ్చల్ ( Palaash Muchhal ) రూ. 40 లక్షలు తీసుకొని మోసం చేశాడని సాంగ్లీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు వైభవ్ మానే. సినిమాలో లాభాలు, సినిమా అవకాశాలు ఇస్తానని చెప్పి ఈ నలభై లక్షలు తన దగ్గర కొట్టేసాడని పలాష్ ముచ్చల్ పైన ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు వైభవ్ మానే. ఆ తర్వాత బెడ్ రూమ్ విషయాన్నీ కూడా బయటపెట్టాడు. దీంతో అతడు చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారాయి. దానికి త‌గ్గ‌ట్టుగానే, ప‌లాష్ ముచ్చ‌ల్ మాజీ ప్రియురాలు ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి.

ఆరోప‌ణ‌ల‌పై స్పందించిన ప‌లాష్ ముచ్చ‌ల్

స్మృతి మందాన‌తో పెళ్లి క్యాన్సిల్ అయిన త‌ర్వాత అనేక ఆరోప‌ణ‌లు తన‌పై, ఫ్యామిలీ గురించి వ‌స్తున్నాయ‌ని ఫైర్ అయ్యారు. త‌న‌కు ఏ అమ్మాయితో సంబంధం లేద‌న్నారు ప‌లాష్ ముచ్చ‌ల్‌. కొంత మంది కావాల‌నే త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని మండిప‌డుతూ, పోస్ట్ కూడా పెట్టాడు.

Advertisement

 

 

 

Also Read: Sarfaraz Khan Double Century: స‌ర్ఫ‌రాజ్ ఖాన్ డ‌బుల్ సెంచ‌రీ..ఇంకేం చేయాలి, ఇక‌నైనా టీమిండియాలోకి తీసుకోండిరా

 

 

Related News

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

Big Stories

Advertisement
×