E-Paper
Advertisement

Sohail Tanveer: బుమ్రాకు డోపింగ్ టెస్టులు చేయాల్సిందే..పాక్ బౌలర్ సంచ‌ల‌నం

Sohail Tanveer: బుమ్రాకు డోపింగ్ టెస్టులు చేయాల్సిందే..పాక్ బౌలర్ సంచ‌ల‌నం
Advertisement

Sohail Tanveer:  టీమిండియా ఫాస్ట్ బౌలర్ జ‌స్ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీమిండియాకు ఎన్నో ఒంటి చేత్తో ఎన్నో విజయాలను అందించారు బుమ్రా. అలాంటి బూమ్రా మొన్న టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 20026 Tournament)  సందర్భంగా అద్భుతంగా రాణించి, టీమిండియాను కాపాడాడు. ట్రోఫీ అందించడంలో తన వంతు కృషి చేశాడు. అయితే అలాంటి బూమ్రాపైన పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ సోహైల్ తన్వీర్ ( Sohail Tanveer) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బుమ్రా అద్భుతమైన బౌలర్ అయినప్పటికీ.. అతనికి ప్రతి మ్యాచ్ లో కూడా డోపింగ్ టెస్టులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అతని బౌలింగ్ పై పలు అనుమానాలు ఉన్నాయని.. ఇలాంటి నేపథ్యంలో ఐసీసీ (ICC) కచ్చితంగా డోపింగ్ టెస్టులు ( Dopping Tests) నిర్వహించాల్సిందేనని వ్యాఖ్యానించారు. బీసీసీఐ ( BCCI) పట్ల సాఫ్ట్ కార్నర్ తో ఐసీసీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు సోహైల్ తన్వీర్.

Also Read: Inzamam-ul-Haq: Inzamam-ul-Haq: 30 బంతుల్లో కోహ్లీ అర్ధ శ‌త‌కం చేస్తే, బాబర్ మాత్రం సెంచ‌రీ చేస్తాడు

బుమ్రాకు డోపింగ్ టెస్టులు చేయాల్సిందే..పాక్ బౌలర్ సంచ‌ల‌నం

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటు 2026లో యావరేజ్ ఆటతో నిరాశ పరుస్తున్న బుమ్రాపై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ సోహైల్ తన్వీర్ ( Sohail Tanveer) హాట్ కామెంట్స్ చేశారు. బుమ్రాకు డోపింగ్ టెస్టులు నిర్వహించాల్సిందేనంటూ డిమాండ్ చేసిన సోహైల్ తన్వీర్, అదే సమయంలో మెచ్చుకున్నారు. ప్రపంచంలోనే అత్యున్నత బౌలర్ గా జ‌స్ప్రీత్ బుమ్రా ఎదిగాడని కొనియాడారు. కంప్లీట్ బౌలర్ అనే పదానికి డెఫినేషన్ జ‌స్ప్రీత్ బుమ్రా అంటూ వ్యాఖ్యానించారు. జ‌స్ప్రీత్ బుమ్రా దగ్గర కచ్చితంగా వేగంతో పాటు అద్భుతమైన యార్కర్ బంతులు ఉంటాయని తెలిపారు. డిఫరెంట్ వేరియేషన్స్ బౌలింగ్ చేసి బ్యాటర్లను ఇబ్బంది పెడతాడని వ్యాఖ్యానించారు. 2023 సమయంలో జ‌స్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా జట్టుకు దూరమైనట్లు గుర్తు చేశారు.

ఆ సమయంలోనే జ‌స్ప్రీత్ బుమ్రా కెరీర్ క్లోజ్ అవుతుందని అనుకున్న… కానీ వెంటనే జ‌స్ప్రీత్ బుమ్రా కోలుకొని ఇప్పుడు మళ్ళీ అదరగొడుతున్నారని వ్యాఖ్యానించారు. అయితే ఐపీఎల్ 2026 టోర్నమెంట్ సందర్భంగా రెండో వికెట్లు తీసిన జ‌స్ప్రీత్ బుమ్రాకు కీలక సూచనలు చేశారు. స్లోగా బంతులు వేస్తే కచ్చితంగా వికెట్లు పడతాయని తెలిపారు. అలా ఒకసారి జ‌స్ప్రీత్ బుమ్రా ట్రై చేయాలని కోరారు సోహైల్ త‌న్వీర్. కానీ టీమిండియా ఫాస్ట్ బౌలర్ జ‌స్ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah) ఆడే ప్రతి మ్యాచ్ కంటే ముందు, డోపింగ్ టెస్టులు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు సోహైల్ త‌న్వీర్. ఇది ఇలా ఉండగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లో ఇప్పటి వరకు 9 మ్యాచులు ముంబై ఇండియన్స్ తరఫున ఆడాడు బుమ్రా. ఈ ఏడు మ్యాచ్ ల‌లో కేవలం రెండు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. అది చివరి రెండు మ్యాచ్ ల‌లో మాత్రమే కావడం గమనారం.

Advertisement

 

Also Read: Digvesh Vs Bishnoi: దిగ్వేష్ ను ట్రోల్ చేసిన‌ రవి బిష్ణోయ్..ఇక జ‌న్మ‌లో ఓవ‌రాక్ష‌న్ చేయ‌డు Digvesh Vs Bishnoi

 

?igsh=bHEwemE3dGxiNDJu

 

Related News

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

పాకిస్తాన్ ద‌య వ‌ల్లే, మేం క్రికెట్ నేర్చుకున్నాం..ఆఫ్ఘనిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

‘వరల్డ్‌కప్‌’ ఫార్మాట్‌ మార్పు వెనుక అంబానీ కుట్ర‌లు..ఐసీసీతో BCCI కుమ్మ‌క్కై !

పియూష్ చావ్లాకు న‌ర‌కం చూపించిన‌ పాక్ బ్యాట‌ర్ న‌వాజ్..ఒకే ఓవ‌ర్ లో 20 ప‌రుగులు

ఇంగ్లాండ్ కు గుడ్ బై…శ్రీలంక జ‌ట్టులో చేరిపోయిన జోఫ్రా ఆర్చ‌ర్‌?

Big Stories

Advertisement
×