E-Paper
Advertisement

Temba Bavuma : టెంబ బవుమా కోసం హాట్ బ్యూటీ… ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ మరీ

Temba Bavuma : టెంబ బవుమా కోసం హాట్ బ్యూటీ… ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ మరీ
Advertisement

Temba Bavuma :  సౌతాఫ్రికా జట్టు ఇటీవలే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ని గెలుచుకున్న విషయం తెలిసిందే. ఒకానొక సమయంలో సౌతాఫ్రికా అస్సలు ఏ మ్యాచ్ కూడా విజయం సాధించదని.. బ్యాడ్ లక్ అనే వారు. కానీ ఆస్ట్రేలియా వంటి అగ్ర జట్టును టెస్టు ఛాంపియన్ షిప్ లో ఓడించి తాము కూడా ఏమి తక్కువ కాదు అని నిరూపించారు.  ముఖ్యంగా సౌతాఫ్రికా విజయం సాధించడంతో ఆ సమయంలో జట్టుకి ఘన స్వాగతం పలికారు. అలాగే WTC ఫైనల్  విజయం సాధించిన తరువాత సౌతాఫ్రికా అమ్మాయిలు టెంబా బావుమా కి ప్రత్యేకమైన రీతిలో స్వాగతం పలికారు. ఈ సమయంలో సౌతాఫ్రికా కెప్టెన్ బవుమా కి ఓ హాట్ బ్యూటీ వెరైటీగా వెల్ కమ్ చెప్పింది.  ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది.

Also Read : Dhruv Jurel : రిషబ్ పంత్ కి గాయం.. జురెల్ బ్యాటింగ్ చేయవచ్చా..?

Advertisement

హాట్ బ్యూటీ వెరైటీ స్వాగతం.. 

సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా కోసం హ్యాట్ బ్యూటీ తన ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ మరీ స్వాగతం పలకడం విశేషం. ఇక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో సౌతాఫ్రికా ఆటగాళ్లు ఆటో గ్రాఫ్ లపై సంతకం చేసి.. పూలు, కౌగిలింతలు స్వీకరించారు. కస్టమ్ మేడ్ ఛాంపియన్స్ టీ షర్టులతో తిరుగుతూ నగరానికి ఉత్తరాన ఉన్న క్రికెట్ సౌతాఫ్రికా కార్యాలయాలకు వెళ్లడానికి ముందు వారికి బ్రాస్ బ్యాండ్ రెడ్ కార్పెట్ తో స్వాగతం పలికారు. ముఖ్యంగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ విజయం తరువాత సౌతాఫ్రికా సంబురాలు జరుపుకున్నారు. దాదాపు 27 ఏళ్లుగా ప్రపంచ కప్ లో దక్షిణాఫ్రికా జట్టు ప్రతీసారి అన్ లక్కీ టీమ్ అనే పేరుతో కొనసాగింది. తాజాగా ఆ ట్యాగ్ కి చెక్ పెట్టింది సౌతాఫ్రికా జట్టు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా తరువాత తాజాగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ టైటిల్ గెలుచుకున్న మూడో జట్టుగా సౌతాఫ్రికా చరిత్ర సృష్టించింది. కేవలం విజయం మాత్రమే కాదు.. ప్రతి కూలతలను చీల్చేసి రికార్డులను తిరగరాసింది. 

Advertisement

బవుమా కెప్టెన్సీ అదుర్స్.. 

ప్రధానంగా 1998లో ఐసీసీ నాకౌట్ ట్రోఫీ గెలిచిన తరువాత సౌతాఫ్రికా కి తొలి మెజర్ టైటిల్ ఇదే కావడం విశేషం. గత ఏడాది టీ20 వరల్డ్ కప్ లో ఫైనల్ కి చేరుకొని భారత్ చేతిలో ఓడిన బాధ ఈ విజయం తో తీరిందని చెప్పవచ్చు. ఇప్పుడు దక్షిణాఫ్రికా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ టైటిల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ను ఓడించింది. ఐడెన్ మార్క్రమ్ సెంచరీ, టెంబా బావుమా కెప్టెన్సీ ఇన్నింగ్స్ సౌతాఫ్రికా కు ఈ విజయాన్ని లార్డ్స్ క్రికెట్ మైదానంలో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో సౌతాఫ్రికా గెలవడానికి 282 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా.. సౌతాఫ్రికా జట్టు 5 వికెట్లు కోల్పోయి 285 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. మార్క్రమ్ 136 పరుగులు చేశాడు. కెప్టెన్ బవుమా  కూడా 66 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు.

?igsh=NWg0czgwNnVwcXR4

Related News

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

Big Stories

Advertisement
×