Fifa world cup 2026 – Trump : 2026 ఫిఫా వరల్డ్ కప్ టోర్నమెంట్ (2026 FIFA World Cup tournament) విజేతగా స్పెయిన్ నిలిచింది. ఫైనల్ మ్యాచ్ లో అర్జెంటీనాపై అద్భుతమైన విక్టరీ సాధించిన స్పెయిన్… 16 సంవత్సరాల తర్వాత రెండోసారి ఛాంపియన్ అయింది. దీంతో స్పెయిన్ దేశ వ్యాప్తంగా సంబరాలు సంబరాన్ని అంటాయి. అయితే ఈ క్రమంలోనే గెలిచిన స్పెయిన్ ప్లేయర్లకు పొగరు తలకెక్కినట్లు తెలుస్తోంది. టైటిల్ అందజేసిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ను ( Donald Trump) ఏ మాత్రం లెక్క చేయకుండా… పక్కకు వెళ్ళిపో అంటూ తోసేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజెన్స్, ఫిఫా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టైటిల్ గెలిచిన క్షణాల్లోనే స్పెయిన్ ప్లేయర్లకు బలుపు ముల్లులా పెరిగిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నే ఇలా తోసేస్తే.. ఎలా ? అంటూ నిలదీస్తున్నారు.
Also Read: Hasan Ali in a pickpocketing case: పిక్ పాకెట్ కేసులో హసన్ అలీ..తోలు తీసిన ఇండియన్ పోలీసులు !
ఫిఫా వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ న్యూ జెర్సీలో జరిగిన సంగతి తెలిసిందే. ఆదివారం అర్ధరాత్రి తర్వాత అంటే జూలై 20వ తేదీన ఫిఫా వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ అర్జెంటీనా వర్సెస్ స్పెయిన్ మధ్య జరిగింది. అయితే ఈ మ్యాచ్ దాదాపు 120 నిమిషాల పాటు కొనసాగింది. అదనపు టైం లో గోల్ కొట్టిన స్పెయిన్… టైటిల్ దక్కించుకుంది. అయితే ఈ ఫిఫా వరల్డ్ కప్ టైటిల్ ను… అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేతుల మీదుగా అందుకుంది స్పెయిన్ జట్టు. టైటిల్ చేతిలో పడగానే… స్పెయిన్ ఆటగాళ్లకు పొగరు తలకెక్కింది. టైటిల్ అందించిన ట్రంప్ ను పక్కకు వెళ్లి ఆడుకోపో అన్నట్లుగా… తోసేశారు. దీంతో ట్రంప్ నకు ఘోర అవమానం జరిగింది. ఈ సంఘటనపై ఫుట్ బాల్ అభిమానులు సీరియస్ అవుతున్నారు.
ఫిఫా వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ఫైనల్ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నకు (Donald Trump) జరిగిన అవమానమే గతంలో మన భారతదేశానికి సంబంధించిన ప్రముఖ రాజకీయ నాయకులు శరద్ పవార్ కు ఇలాంటి సంఘటనే ఎదురైంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2026 ఇండియాలో జరిగింది. ఆ సమయంలో బిసిసిఐ ప్రెసిడెంట్ గా శరద్ పవార్ ( Sharad Pawar) కొనసాగారు. అయితే ఆ టోర్నమెంట్ ను ఆస్ట్రేలియా గెలుచుకుంది. ఈ క్రమంలో శరద్ పవార్ చేతుల మీదుగా ఆస్ట్రేలియా క్రికెటర్లు టైటిల్ దక్కించుకున్నారు. టైటిల్ అందుకున్న అనంతరం.. శరద్ పవార్ కు ఎలాంటి గౌరవం ఇవ్వకుండా.. పక్కకు నెట్టేశారు ఆస్ట్రేలియా క్రికెటర్లు. దీంతో ఆయనకు ఘోర అవమానం జరిగింది. ఇప్పుడు ట్రంప్ అదే పరిస్థితిని ఎదుర్కొన్నారు.
Spain's title celebration had a brief pause because of Donald Trump.
Cricket fans instantly remembered Australia's delayed 2006 Champions Trophy celebration, courtesy of the then BCCI president Sharad Pawar. 😅🏆#FIFAWorldCup | #ChampionsTrophy pic.twitter.com/dWjvfAcT8u
— Cricketangon (@cricketangon) July 20, 2026
Brot und Spiele endeten mit einem peinlichen Trump-Auftritt.
Die Spanier wollten offenbar nicht mit ihm feiern, und selbst Infantino versuchte, den alten Narzissten aus dem Siegerbild zu drängen.#Fremdschämen pur#Trump #WM2026 #Spanien #Infantino pic.twitter.com/dhkd74Nvvs— Victorius ✌️ (@Victorius_DE) July 20, 2026