E-Paper
Advertisement

SRH VS RR: వైభవ్ సూర్య‌వంశీని కిడ్నాప్ చేసిన SRH..మినీ వ్యాన్ లో స్కెచ్ !

SRH VS RR: వైభవ్ సూర్య‌వంశీని కిడ్నాప్ చేసిన SRH..మినీ వ్యాన్ లో స్కెచ్ !
Advertisement

SRH VS RR:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ( Sunrisers Hyderabad vs Rajasthan Royals) మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. హైదరాబాద్ లోని ఉప్పల్ ( Rajiv Gandhi International Stadium, Hyderabad) వేదికగా ఈ రెండు జట్లు తలపడుతున్నాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్, ఫస్ట్ బౌలింగ్ చేయనుంది. అయితే ఈ సందర్భంగా రాజస్థాన్ రాయల్స్ డేంజర్ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ ( Vaibhav Suryavanshi) కిడ్నాప్ అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. హైదరాబాద్ బౌలర్లను చీల్చి చెండాడుతాడని, ఈ నేపథ్యంలోనే వైభవ్ సూర్యవంశీని కావ్య పాప టీం కిడ్నాప్ చేసినట్లు పోస్టులు చేస్తున్నారు. దీంతో ఈ అంశం హాట్ టాపిక్ అయింది.

Also Read: Rohit VS Bumrah: ముంబైలో చీలిక‌..రోహిత్ శ‌ర్మ‌ను బండ బూతులు తిట్టిన బుమ్రా, రూ.50 లక్ష‌ల ఫైన్‌

వైభవ్ సూర్య‌వంశీని కిడ్నాప్ చేసిన SRH

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో వైభవ్ సూర్య వంశీ దుమ్ము లేపే బ్యాటింగ్ చేస్తున్నాడు. బుమ్రా నుంచి మొదలుకొని హేజిల్ వుడ్, భువనేశ్వర్ కుమార్ లాంటి బౌలర్లను కూడా చీల్చి చెండాడాడు. ఇందులో భాగంగానే ముంబై ఇండియన్స్ అలాగే రాజస్థాన్ రాయల్స్ పై అదిరిపోయే బ్యాటింగ్ చేసి ఆకట్టుకున్నాడు. ఇక ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ ఉంది. హైదరాబాద్ జట్టులో పూర్ బౌలింగ్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ చెత్త బౌలింగ్ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ అత్యంత ప్రమాదకరంగా బ్యాటింగ్ చేస్తాడని వార్తలు వస్తున్నాయి.

సోషల్ మీడియాలో అభిమానులు కూడా పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే వైభవ్ సూర్యవంశీని కిడ్నాప్ చేసినట్లు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. మినీ వ్యాన్ లో వైభవ్ సూర్యవంశీని కావ్య పాప గ్యాంగ్ కిడ్నాప్ చేసినట్లు సెటైరికల్ పోస్టులు పెడుతున్నారు. వైభవ్ సూర్య వంశీ అత్యంత ప్రమాదకరంగా బ్యాటింగ్ చేస్తాడు.. అతని కట్టడి చేసేందుకు హైదరాబాద్ చాలా కష్టపడాల్సి ఉంటుంది అనే ఉద్దేశంలో భాగంగా ఇలా పోస్టులు పెడుతున్నారు. కాగా సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య ఇవాళ ఫైట్ జరుగ‌నుండగా ఫస్ట్ బ్యాటింగ్ హైదరాబాద్ చేస్తోంది.

స‌న్ రైజ‌ర్స్ హైదరాబాద్ వ‌ర్సెస్ రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టు

Advertisement

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(w/c), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, శివంగ్ కుమార్, ప్రఫుల్ హింగే, ఎషాన్ మలింగ

రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్(w), రియాన్ పరాగ్(c), లువాన్-డ్రే ప్రిటోరియస్, డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాంద్రే బర్గర్, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్, తుషార్ దేశ్‌పాండే

 

?igsh=MW9rMXJiNGNjOHlvaw==

Related News

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

పాకిస్తాన్ ద‌య వ‌ల్లే, మేం క్రికెట్ నేర్చుకున్నాం..ఆఫ్ఘనిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

‘వరల్డ్‌కప్‌’ ఫార్మాట్‌ మార్పు వెనుక అంబానీ కుట్ర‌లు..ఐసీసీతో BCCI కుమ్మ‌క్కై !

పియూష్ చావ్లాకు న‌ర‌కం చూపించిన‌ పాక్ బ్యాట‌ర్ న‌వాజ్..ఒకే ఓవ‌ర్ లో 20 ప‌రుగులు

ఇంగ్లాండ్ కు గుడ్ బై…శ్రీలంక జ‌ట్టులో చేరిపోయిన జోఫ్రా ఆర్చ‌ర్‌?

Big Stories

Advertisement
×