E-Paper
Advertisement

Srilanka Vs Afghan Match : శ్రీలంకకు తొలి వన్డేలో అఫ్ఘాన్ ఝలక్..

Srilanka Vs Afghan Match : శ్రీలంకకు తొలి వన్డేలో అఫ్ఘాన్ ఝలక్..
Advertisement

Srilanka Vs Afghan Match : శ్రీలంకకు ఆఫ్ఘనిస్తాన్‌ షాక్‌ ఇచ్చింది. తొలి వన్డేలో 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది ఆఫ్ఘన్‌ జట్టు. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆఫ్ఘన్‌.. 50 ఓవర్లలో 8వికెట్లు కోల్పోయి 294 పరుగులు చేసింది.ఆఫ్ఘనిస్తాన్‌ లో ఇబ్రహీం జద్రన్‌ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అనంతరం లక్ష్య చేధనలో లంక బ్యాటర్లు తడబడ్డారు. ఆఫ్ఘన్‌ బౌలర్ల దాటికి 38 ఓవర్లలో 234 పరుగులకే కుప్పకూలింది. 85 పరుగులతో పతున్ నిస్సంక జట్టును గెలిపించే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. 4 వికెట్లు తీసి ఫజల్లా ఫారూకీ లంక పతనాన్ని శాసించాడు. దీంతో మూడు వన్డేల సిరీస్ లో 1-0 ఆధిక్యంలో ఆఫ్ఘనిస్తాన్ నిలిచింది.

Tags

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×