E-Paper
Advertisement

రిజ్వాన్ ను ఇమిటేట్ చేసిన‌ స్టోయినిస్..ఇది చూస్తే మాత్రం ఉరేసుకోవాల్సిందే

రిజ్వాన్ ను ఇమిటేట్ చేసిన‌ స్టోయినిస్..ఇది చూస్తే మాత్రం ఉరేసుకోవాల్సిందే
Advertisement

Stoinis Trolled Rizwan :  బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ (Bangladesh vs Pakistan) మధ్య టెస్ట్ సిరీస్ జరిగిన సంగతి తెలిసిందే. ఇవాళ ఉదయం తో ఈ సిరీస్ ముగిసింది. రెండు జట్ల మధ్య రెండు టెస్టులు జరగగా దారుణంగా ఓడిపోయిన పాకిస్తాన్, బంగ్లాదేశ్ చేతిలో వైట్ వాష్ అయింది. అయితే ఈ క్రమంలోనే రెండో ఇన్నింగ్స్ లో 94 పరుగులు చేసిన మహమ్మద్ రిజ్వాన్ (Mohammad Rizwan)… ఓవరాక్షన్ చేశాడు. అర్థ సెంచరీ కాగానే నాలుగో రోజున బిల్డప్ కొట్టాడు. సైడ్ స్క్రీన్ అడ్డుగా ఉందని… పిచ్ సరిగ్గా లేదని ఓ రేంజ్ లో యాక్టింగ్ చేశాడు. అయితే ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కాగా, మహమ్మద్ రిజ్వాన్ ను ఆస్ట్రేలియా డేంజర్ ఆటగాడు మార్కస్ స్టోయినిస్ (Marcus Stoinis) ర్యాగింగ్ చేశాడు.

Also Read: Sanju VS Klaasen: నీ తోలు తీస్తా..సంజుకు కాటేరమ్మ కొడుకు క్లాసెన్ వార్నింగ్‌, ప్లే ఆఫ్స్ లోకి SRH, గుజ‌రాత్ టైటాన్స్‌

పంజాబ్ వీధుల్లో రిజ్వాన్ ప‌రువు తీసిన స్టోయినిస్

Advertisement

పంజాబ్ లో ఉన్న మార్కస్ స్టోయినిస్, గల్లి క్రికెట్ ఆడుతూ… మహమ్మద్ రిజ్వాన్ ఇమిటేట్ చేశాడు. నాలుగో రోజు మహమ్మద్ రిజ్వాన్ ఎలాగైతే ఓవరాక్షన్ చేశాడో…. అచ్చం అతడి లాగానే బిహేవ్ చేశాడు. కావాలనే మహమ్మద్ రిజ్వాన్ ను టార్గెట్ చేసిన మార్కస్ స్టోయినిస్, త‌ను ఔట్ కాగానే సైడ్ స్క్రీన్ వాళ్లే ఇదంతా జరిగిందని ట్రోల్ చేశాడు. మ‌రోసారి రిజ్వాన్ వికెట్ల‌ను వ‌దిలేసిన‌ట్లుగానే స్టోయినిస్ వ్య‌వ‌హ‌రించాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది చూసిన క్రికెట్ అభిమానులు దారుణంగా కామెంట్లు పెడుతున్నారు. మార్కస్ స్టోయినిస్ ట్రోలింగ్ చేసిన వీడియోలు చూస్తే మహమ్మద్ రిజ్వాన్, వెంటనే ఉరేసుకుంటాడని కామెంట్ చేస్తున్నారు క్రికెట్ అభిమానులు.

బంగ్లాదేశ్ చేతిలో వైట్ వాష్ అయిన పాకిస్తాన్‌

రెండు టెస్టుల సిరీస్ నేపథ్యంలో పాకిస్తాన్ కు ఊహించని షాక్ తగిలింది. బంగ్లాదేశ్ చేతిలో వైట్ వాష్ అయింది పాకిస్తాన్. ఆడిన రెండు టెస్టుల్లో దారుణంగా ఓడిపోయింది. ఇవాళ ముగిసిన రెండో టెస్టులో 78 పరుగులు తేడాతో బంగ్లాదేశ్ చేతులు దారుణంగా ఓడిపోయింది పాకిస్తాన్. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్, మొదటి ఇన్నింగ్స్ లో 278 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్ లో 390 పరుగులు సాధించింది. అటు పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్ లో 232 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్ లో 358 పరుగులకు అలౌట్ అయింది. దీంతో రెండు టెస్టులో 78 పరుగులు తేడాతో ఓడిపోయి సిరీస్ కోల్పోయింది పాకిస్తాన్. ఈ విజయంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పట్టికలో బంగ్లాదేశ్, పాకిస్తాన్ తో పాటు ఇండియాకు కూడా షాక్ ఇచ్చింది. ఇండియన్ ఆరో స్థానానికి నెట్టి వేసిన బంగ్లాదేశ్ , పాకిస్తాన్ ను ఎనిమిదవ స్థానానికి దిగజారాలే చేసింది.

Advertisement

 

Also Read: Trolls On Rizwan: 50 పైస‌ల ఓవర్ యాక్టింగ్ అంటూ మూకుమ్మ‌డిగా బంగ్లా ప్లేయ‌ర్ల దాడి..అంపైర్ కు రిజ్వాన్ ఫిర్యాదు 

 

 

 

Related News

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, కానీ సిగ్గు లేకుండా మాతో మ్యాచ్ లు ఆడ‌తారు!

ద‌రిద్రుడు అగార్క‌ర్ పోయినా రాత మార‌లేదే…ష‌మీ, భువీల‌ను న‌ట్టేట ముంచారు క‌ద‌రా?

విండీస్ పై చివ‌రి మ్యాచ్ ఆడేశాడు…ఇక ర‌వీంద్ర జ‌డేజా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే

Big Stories

Advertisement
×