BigTV English

Athiya Shetty : KL రాహుల్ ఇంట్లో గొడవలు.. ఆ టార్చర్ భరించలేక అతియా షాకింగ్ నిర్ణయం !

Athiya Shetty : KL రాహుల్ ఇంట్లో గొడవలు.. ఆ టార్చర్ భరించలేక  అతియా షాకింగ్ నిర్ణయం !

Athiya Shetty :  టీమిండియా క్రికెటర్ కే.ఎల్. రాహుల్ ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఒక్కసారి అద్భుతమైన ఫామ్ లో ఉంటే.. మరోసారి ఫామ్ లో కనిపించడం లేదు. అయితే కే.ఎల్. రాహుల్ ఢిల్లీ తరపున ఆడిన ప్రతీ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. కానీ నిన్న ముంబై ఇండియన్స్ తో జరిగిన కీలక మ్యాచ్ లో కే.ఎల్. రాహుల్ కేవలం 11 పరుగులు మాత్రమే చేసి దీపక్ చాహర్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ కావడంతో ఢిల్లీ బ్యాటర్లు ముంబై ముందుంచిన టార్గెట్ ని ఛేదించలేకపోయారు. ఇదిలా ఉంటే.. కే.ఎల్. రాహుల్ భార్య అతియా శెట్టి తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. బాలీవుడ్ సినిమాలకు దూరంగా ఉండనుందని సమాచారం.


Also Read :  Smriti Mandhana : ప్రియుడితో స్మృతి మందన రొమాన్స్.. అతని కౌగిలిలో సరెండర్ !

టీమిండియా స్టార్ క్రికెటర్ కే.ఎల్. రాహుల్ ని బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టి పెళ్లాడిన విషయం తెలిసిందే. అయితే వీరు దాదాపు మూడేళ్ల డేటింగ్ ఉన్నారు. ఆ తరువాత పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. ముంబైలోని సునీల్ శెట్టి ఫామ్ హౌస్ లో వీరి వివాహం గ్రాండ్ గా జరిగింది. ఇటీవల వీరికి కూతురు పుట్టింది. ఆ పాపకి ఈవారా విపుల రాహుల్ అని నామకరణం చేశారు. అంతేకాదు.. ఈ పేరుకు అర్థం కూడా చెప్పేసింది అతియా శెట్టి. ఈవారా అంటే దేవుడి గిప్ట్ అని.. విపుల అంటే అమ్మమ్మ అని(అతియా శెట్టి వాళ్ల అమ్మమ్మ) పేరు వచ్చేలా ఆమెకు గౌరవంగా.. రాహుల్ అంటే పాపా (నాన్న) అని అర్థం వచ్చేలా పేరు పెట్టినట్టు వివరించింది. తాతాయ్య సునీల్ శెట్టి సైతం సంతోషం వ్యక్తం చేశాడు. తన మనవరాలు పుట్టిన తరువాత తన జీవితం మారిపోయిందని తెలిపారు.


అతియా శెట్టి సినిమాలకు దూరం కావడానికి కారణం అదేనా..? 

ప్రధానంగా తన జీవితం అంతా సినిమాలు చేస్తూ.. వ్యాపారాలు చేసుకుంటూ గడిపానని.. ఈ రోజు తన మనవరాలిని పట్టుకున్నంత ఆనందం, సంతోషం ఎప్పుడూ కనిపించలేదని ఎమోషల్ గా చెప్పుకొచ్చారు సునీల్ శెట్టి. మరోవైపు తాజాగా అతియా శెట్టి సినిమాలు చేయడం ఇష్టం లేదని.. తన తండ్రి చెప్పేసింది. ఆమె తీసుకున్న నిర్ణయానికి తండ్రి సునీల్ శెట్టి కూడా ఏమి అడ్డు చెప్పలేదని సమాచారం. ఇంట్లో గొడవలు జరుగుతున్నాయనే కారణంతో బాలీవుడ్ ఇండస్ట్రీకి అతియా శెట్టి దూరం అవుతున్నట్టు తెలుస్తోంది. హీరో, ముబారకన్, నవాబ్ జాదే, మోతీచూర్ ఛాక్నచూర్ వంటి మూవీస్ నటించింది. 2015 లో ఈమె హీరో మూవీతో బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయింది. ఆ తరువాత స్టార్ గా ఎదిగింది. ఓ వైపు ఈమె స్టార్.. ఈమె భర్త కే.ఎల్. రాహుల్ కూడా మరోవైపు క్రికెటర్ కావడంతో క్రేజీ పెరిగిపోయింది. ప్రస్తుతం అతియా శెట్టి-కే.ఎల్. రాహుల్ గురించి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం విశేషం.

Related News

BCCI : రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు BCCI బిగ్ షాక్…2027 వరల్డ్ కప్ కంటే ముందే కుట్రలు !

Sanju Samson – CSK : సంజూకు ఝలక్.. CSK లోకి అతను వచ్చేస్తున్నాడు!

Digvesh Rathi : దిగ్వేష్ ఒక్కడే పిచ్చోడు అనుకున్నాం.. కానీ వాడిని మించినోడు వచ్చాడు.. ఈ వీడియో చూస్తే పిచ్చెక్కి పోవాల్సిందే

Pakistan Cricketer : ఇంగ్లాండ్ ను ఓడించేందుకు వాజిలిన్ వాడారు…. భారత బౌలర్ల పై పాక్ సంచలన ఆరోపణలు

Mohammed Siraj : ఇండియా గడ్డపై అడుగుపెట్టిన సిరాజ్… ఎయిర్ పోర్టులో ఆయన ఫాలోయింగ్ చూడండి

Jasprit Bumrah: టీమిండియాకు దరిద్రంగా మారిన బుమ్రా.. అతడు ఆడితే ఓటమే.. ఇదిగో లెక్కలు!

Big Stories

×