E-Paper
Advertisement

Surya kumar Yadav : TVS XL 100 కొన్న సూర్య‌..క్యూట్ ఫోటో వైర‌ల్‌

Surya kumar Yadav : TVS XL 100 కొన్న సూర్య‌..క్యూట్ ఫోటో వైర‌ల్‌
Advertisement

Surya kumar Yadav : టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ( Surya kumar Yadav) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లేటు వయసులో అయినా సరే టీమ్ ఇండియాను స్థానం సంపాదించుకొని, కెప్టెన్ స్థాయికి ఎదిగాడు సూర్య కుమార్ యాదవ్. అయితే అలాంటి సూర్యకుమార్ యాదవ్ తాజాగా టీవీఎస్ ఎక్స్ ఎల్‌ 100 బైక్ పైన కనిపించాడు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి.

Also Read: WTC : మరుగుజ్జు అన్నారు..WTC పాయింట్ల పట్టికలో మనోళ్లను మట్టి కరిపించాడు.. నాలుగో స్థానానికి దిగజారిన టీమిండియా

TVS XL 100 కొనుగోలు చేసిన సూర్య కుమార్ యాదవ్

Advertisement

టీమిండియా సీనియర్ క్రికెటర్, టీ20 సార‌ధి సూర్య కుమార్ యాదవ్ తాజాగా TVS XL 100 బైక్ పైన కనిపించాడు. సాధారణంగా ఏ క్రికెటర్ అయినా లగ్జరీ కారు, లేదా ఖరీదైన బైక్ పైన తిరుగుతారు. కానీ సూర్య కుమార్ యాదవ్ తాజాగా TVS XL 100 బైక్ పైన కనిపించాడు. తన భార్యను పక్కన నిలబెట్టుకొని మరి, TVS XL 100 నడుపుతున్నట్లు ఫోజులిచ్చాడు. దీనికి ప్రత్యేక కారణం ఉంది. ఇవాళ సూర్యకుమార్ యాదవ్ సతీమణి దేవిషా శెట్టి ( Devisha Shetty) పుట్టినరోజు. 32వ ఏటా అడుగుపెట్టింది దేవిషా శెట్టి. ఈ నేపథ్యంలో తన భార్యకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపాడు సూర్య కుమార్ యాదవ్. నా జీవితంలో ఆల్ రౌండర్ అయిన నా లైఫ్ పార్టనర్ కు ప్రత్యేక శుభాకాంక్షలు అంటూ వెల్లడించారు సూర్య భాయ్‌. ఇందులో భాగంగా త‌న భార్య‌ దేవిషా శెట్టిని ప‌క్క‌కు నిల‌బెట్టి, TVS XL 100 బైక్ పైన కూర్చున్న ఫోటోను షేర్ చేశాడు. దీంతో పోస్ట్ వైర‌ల్ గా మారింది. ఇది చూసిన సూర్య కుమార్ యాద‌వ్ ( Surya kumar Yadav ) ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. సూర్య భాయ్ భార్య దేవిషా శెట్టికి ( Devisha Shetty) పుట్టిన రోజు వేడుక శుభాకాంక్ష‌లు చెబుతున్నారు.

సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీలో దూసుకు వెళ్తున్న టీమిండియా

టీ20 కెప్టెన్ గా సూర్య కుమార్ యాదవ్ ( Surya kumar yadav ) బాధ్యతలు తీసుకున్న తర్వాత చాలా ట్రోఫీలే వచ్చాయి. ఆసియా కప్ 2025 టోర్నమెంట్, ఇది వల కాలంలో ఆస్ట్రేలియా గడ్డపై ( australia) టి20 సిరీస్ టీమ్ ఇండియా గెలిచింది. సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీలో అద్భుతంగా యువ క్రికెటర్లు ఆడుతున్నారు. దానికి తగ్గట్టుగానే ఫలితాలు వస్తున్నాయి. అతి త్వరలోనే దక్షిణాఫ్రికా తో టి20 సిరీస్ కూడా జరగనుంది. మన సొంత గడ్డపై డిసెంబర్ 9వ తేదీ నుంచి 5 టీ20ల సిరీస్ ప్రారంభమవుతుంది డిసెంబర్ 19వ తేదీ వరకు ఈ టోర్నమెంట్ కొనసాగాలని ఉంది. టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ఫిబ్రవరిలో ప్రారంభం కానున్న‌ నేపథ్యంలో, దక్షిణాఫ్రికాతో సిరీస్ ను ప్రాక్టీస్ గా వినియోగించుకోవచ్చు.

Advertisement

Also Read: WTC : మరుగుజ్జు అన్నారు..WTC పాయింట్ల పట్టికలో మనోళ్లను మట్టి కరిపించాడు.. నాలుగో స్థానానికి దిగజారిన టీమిండియా

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

Big Stories

Advertisement
×