E-Paper
Advertisement

T20 World Cup 2026: అదంతా ఫేక్‌.. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ప్ర‌సారాల‌పై ICC అదిరిపోయే ప్ర‌క‌ట‌న‌, 2027 వ‌ర‌కు ఢోకా లేదు

T20 World Cup 2026: అదంతా ఫేక్‌.. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ప్ర‌సారాల‌పై ICC అదిరిపోయే ప్ర‌క‌ట‌న‌, 2027 వ‌ర‌కు ఢోకా లేదు

T20 World Cup 2026: క్రికెట్ అభిమానులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ( International Cricket Council ). జియో హాట్ స్టార్ తో తమ బంధం కొనసాగుతుందని వెల్లడించింది ఐసీసీ అధికారికంగా ప్రకటన చేసింది. మొన్నటి వరకు వచ్చిన వార్తలను కొట్టి పారేస్తూ, తాజాగా అదిరిపోయే ప్రకటన చేసింది ఐసీసీ. జియో స్టార్ తో ( Jio Hot Star) తమ కాంట్రాక్ట్ ఎప్పటిలాగే కొనసాగుతుందని ఐసీసీ వెల్లడించింది. క్రికెట్ మ్యాచ్ ల స్ట్రీమింగ్ రైట్స్ జియో రద్దు చేసుకున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇస్తూ అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. వచ్చే టి20 వరల్డ్ కప్ 2026 ( T20 World Cup 2026) మ్యాచ్ ల‌తో పాటు ఐసీసీ ఈవెంట్లు అన్నీ కూడా నిరంతరంగా జియో స్టార్ లో స్ట్రీమింగ్ అవుతాయని స్పష్టం చేసింది. దీంతో ఇకపై జియో హాట్ స్టార్ లో ఉచితంగానే మ్యాచ్ లు చూడవచ్చని వెల్లడించింది. దీంతో జియో కస్టమర్లందరికీ భారీ ఊరట లభించింది.

Also Read: Ind vs SA 2nd T20I: 7 వైడ్లు వేసిన అర్ష‌దీప్‌,54 ప‌రుగులు..గంభీర్ స్ట్రాంగ్ వార్నింగ్‌, టీమిండియా టార్గెట్ ఎంతంటే

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ప్ర‌సారాల‌పై ICC అదిరిపోయే ప్ర‌క‌ట‌న‌

టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ దగ్గరకు వస్తున్న నేపథ్యంలో అనేక రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భారీ నష్టాల నేపథ్యంలో ఐసీసీ తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు జియో హాట్ స్టార్ నిర్ణయం తీసుకుందని మొన్నటి వరకు వార్తలు వచ్చాయి. దీంతో జియో హాట్ స్టార్ స్థానంలో netflix లాంటి ఓటిటి సంస్థలు కూడా ముందుకు వచ్చినట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే ఈ వార్తల నేపథ్యంలో జియో హాట్ స్టార్ సబ్స్క్రిప్షన్ చేసుకున్న వాళ్లు ఆందోళన వ్యక్తం చేశారు.

అయితే ఇలాంటి నేపథ్యంలో జియో కస్టమర్లందరికీ భారీ ఊరట ఇస్తూ ఐసీసీ పాల‌క మండ‌లి ప్రకటన చేసింది. జియో స్టార్ తో తమ ఒప్పందం అలాగే కొనసాగుతుందని, 2027 వరకు ప్రసారాలు ఉచితంగానే చూడవచ్చని వెల్లడించింది. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ కూడా ఫ్రీ గానే జియో స్టార్ లో చూడవచ్చని స్పష్టం చేసింది. ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదని వెల్లడించింది. కొంతమంది కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ప్రెస్ నోట్ కూడా విడుదల చేసింది ఐసిసి. ఈ ప్రకటన నేపథ్యంలో జియో కస్టమర్లందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉండ‌గా, టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ షెడ్యూల్ ఇప్పటికే విడుద‌ల అయిన సంగ‌తి తెలిసిందే. ఫిబ్ర‌వ‌రి 7వ తేదీ నుంచి మార్చి 8వ తేదీ వ‌ర‌కు అంటే నెల రోజుల పాటు ఈ మెగా టోర్న‌మెంట్ కొన‌సాగ‌నుంది.

Also Read: Nicholas Pooran: నికోలస్ పురాన్ పై ఫిక్సింగ్ ఆరోప‌ణ‌లు.. స్టంపింగ్ చేయ‌కుండా డ్రామాలు.. రిటైర్డ్ హర్ట్‌గా ప్లేయర్!

Related News

బుమ్రా బౌలింగ్ లో ఆడ‌టం నా వ‌ల్ల కాదు..పాకిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

Liam Livingstone: ఐపీఎల్ ప‌ర‌మ బోరింగ్ లీగ్..ప‌రువు తీసిన‌ SRH ప్లేయర్‌

Shreyas Iyer: వివాదంలో శ్రేయస్ అయ్య‌ర్‌…అంపైర్ పై దాడికి య‌త్నం !

బ‌ల‌హీనమైన గుజ‌రాత్ పై గెలిచి బిల్డ‌ప్ ఇస్తున్నారు..RCB ప‌రువు తీసిన అంబ‌టి !

Pakistan : పాకిస్తాన్ కోచ్ గా వీరేంద్ర సెహ్వాగ్ ? PCB షాకింగ్ నిర్ణ‌యం

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

Big Stories

×