E-Paper
Advertisement

టీమిండియాను ఓడించిన ఇంగ్లాండ్…పాకిస్తాన్ కాళ్ల ముందు మోక‌రిల్లింది

టీమిండియాను ఓడించిన ఇంగ్లాండ్…పాకిస్తాన్ కాళ్ల ముందు మోక‌రిల్లింది
Advertisement

Tanveer Ahmed On PAK VS ENG:  వన్డే ట్రై సిరీస్ (Pakistan ODI Tri-Series, 2026) నేపథ్యంలో ఆదివారం ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్తాన్ (Pakistan vs England, 4th Match) మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన పాకిస్తాన్, ఒకే ఒక్క వికెట్ తేడాతో విక్టరీ నమోదు చేసుకుంది. షాబాద్ ఖాన్ (Shadab Khan) సూపర్ సెంచరీతో పాకిస్తాన్ పరువు కాపాడాడు. ఇలాంటి తరుణంలో పాకిస్తాన్ విజయంపై తన్వీర్ అహ్మద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత జట్టును చిత్తుగా ఓడించిన ఇంగ్లాండు తమ ముందు మోకరిల్లిందని పరువు తీశారు.

టీమిండియాను ఓడించిన ఇంగ్లాండ్…పాకిస్తాన్ కాళ్ల ముందు మోక‌రిల్లింది

అలాంటిది టీమిండియాను ఓడించడం పెద్ద పని కాదని.. 2027 వన్డే వరల్డ్ కప్ లో కచ్చితంగా భారత జట్టు అంతు చూస్తామని హెచ్చరించారు. ఆ దిశగా ఇప్పటి నుంచి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు వ్యాఖ్యానించారు. ఇక నుంచి టీమిండియా రోజులు లెక్క పెట్టుకోవాల్సిందేనని వార్నింగ్ ఇచ్చారు. మరో పదేళ్ల పాటు టీమిండియాపై పాకిస్తాన్ ఆధిపత్యం కొనసాగుతుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు త‌న్వీర్ అహ్మ‌ద్. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Advertisement

Tilak Varma and Nitish Kumar Reddy Telugu conversation: తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీష్ రెడ్డి, షాకింగ్ వీడియో వైర‌ల్

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఇంత‌కంటే ఘోరంగా ఇండియాను ఓడిస్తాం

వన్డే ట్రై సిరీస్ నేపథ్యంలో ఇంగ్లాండ్ పై ఒకే ఒక్క వికెట్ తేడాతో పాకిస్తాన్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌ పై తన్వీర్ అహ్మద్ ( Tanveer Ahmed) కీలక వ్యాఖ్యలు చేశారు. భారత జట్టును ఓడించిన ఇంగ్లాండ్ ను చిత్తుగా ఓడించామని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా ఓడిపోయినప్పటికీ తాము మాత్రం క్రికెట్ ను కనిపెట్టిన ఇంగ్లాండ్ చిత్తుగా ఓడించామని వ్యాఖ్యానించారు. నిన్నటి మ్యాచ్ లో షాబాద్ ఖాన్ ( Shabad Khan) విరోచిత‌ పోరాటం చేశాడని వ్యాఖ్యానించారు. సూపర్ సెంచరీ చేసి ఇంగ్లాండ్ జట్టును వణికిచాడని పేర్కొన్నారు. ఇన్ని రోజులు షాబాద్ ఖాన్ విఫలం అవుతూ వస్తూ కీలక సమయంలో తన ప్రదర్శన బయట పెట్టాడని పేర్కొన్నారు.

Advertisement

ఇలాంటి ఆల్ రౌండర్ ఏ క్రికెట్ జట్టులో కూడా లేరని వ్యాఖ్యానించారు. షాబాద్ ఖాన్ ను అందరూ ప్రశంసించాల్సిందేనని తెలిపారు. ఇదే ఊపుతూ 2027 వ‌న్డే వరల్డ్ కప్ లోనూ పాకిస్తాన్ రాణిస్తుందని వ్యాఖ్యానించారు. వరల్డ్ కప్ లో ఇంతకంటే ఘోరంగా ఇండియాను ఓడిస్తామని శ‌ప‌థం చేశారు. కాక ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 241 పరుగులు సాధించింది. ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో పాకిస్తాన్ కింద మీద పడింది. ఒక దశలో 130 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్ ను షాబాద్ ఖాన్ సెంచరీ చేసి గెలిపించాడు. 47.1 ఓవర్లలో 9 వికెట్ల‌ నష్టానికి టార్గెట్ చేదించింది ఇండియా.

Faf du Plessis talks about Suryakumar Yadav catch of David Miller in T20 World Cup final: టీమిండియా ఛీటింగ్ చేసే గెలిచింది…సూర్య‌కుమార్ క్యాచ్ పై డుప్లెసిస్ సంచ‌ల‌నం!

Related News

వెంటిలేటర్ పై ఉన్న పాకిస్తాన్ క్రికెట్ ను షాబాద్ ఖాన్ కాపాడాడు

పాకిస్తాన్ స‌న్యాసుల‌కు ఇక జ‌న్మ‌లో సిగ్గురాదు…హారిస్ రవూఫ్ పై ఆఫ్ఘాన్ ప్లేయ‌ర్ ఫైర్‌

వైడ్ వివాదం…మ్యాచ్ మ‌ధ్యలోనే త‌న్నుకున్న విల్ జాక్స్, హారిస్ రవూఫ్

ఇంగ్లాండ్ కొంప‌ముంచిన DRS…షాబాద్ ఖాన్ సెంచ‌రీతో పాకిస్తాన్ విజ‌యం

బాబ‌ర్ ఆజం పెద్ద జోక‌ర్…పాకిస్తాన్ జ‌ట్టు నుంచి త‌రిమేయండి

అర్ధ‌రాత్రి 2 గంట‌ల‌కు ద్రవిడ్ కు ఫోన్ చేసి, బూతులు తిట్టిన క్రికెట‌ర్!

మీరు మగాళ్లయితే, ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసి 250 ప‌రుగులు చేయండి!

Big Stories

Advertisement
×