E-Paper
Advertisement

టీమిండియా ఛీటింగ్ చేసే గెలిచింది…సూర్య‌కుమార్ క్యాచ్ పై డుప్లెసిస్ సంచ‌ల‌నం!

టీమిండియా ఛీటింగ్ చేసే గెలిచింది…సూర్య‌కుమార్ క్యాచ్ పై డుప్లెసిస్ సంచ‌ల‌నం!
Advertisement

Faf du Plessis Comments On Suryakumar Yadav catch: 2024 టీ20 ప్రపంచ కప్ ఫైనల్ సందర్భంగా టీమిండియా ఛీటింగ్ చేసి గెలిచిందని ఫాఫ్ డుప్లెసిస్ (Faf du Plessis Comments On Suryakumar Yadav catch) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆ మ్యాచ్ చివరలో డేవిడ్ మిల్లర్ ఇచ్చిన క్యాచ్ ను సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా పట్టుకున్నాడు. అయితే ఈ క్యాచ్ పై మొదటి నుంచి విమర్శలు చేస్తున్న సౌత్ ఆఫ్రికా… సందర్భం దొరికితే చాలు టీమిండియా పై విషం కక్కుతూనే ఉంది.

టీమిండియాది ఛీటింగే..బౌండ‌రీ రోప్ జ‌రిపి, కుట్ర‌లు చేశారు!

లేటెస్ట్ గా ఇదే క్యాచ్ వివాదంపై ఫాఫ్ డుప్లెసిస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బౌండరీ రోప్ కాస్త వెనక్కి జరిగి ఉందని… ఈ క్రమంలోనే సూర్యకుమార్ యాదవ్ సులభంగా క్యాచ్ అందుకున్నాడని ఆరోపణలు చేశారు. ఆ బౌండ‌రీ రోప్ వెనక్కి జరిపింది కూడా టీమిండియా ప్లేయర్లేన‌ని బాంబు పేల్చాడు. పక్కా ప్రణాళికతో క్యాచ్ పట్టుకున్నారని ఫైర్ అయ్యారు. లేకపోతే టీ20 ప్రపంచ కప్ దక్షిణాఫ్రికా సొంతం అయ్యేదని వ్యాఖ్యానించారు. ఈ త‌రుణంలోనే సూర్యకుమార్ ప‌ట్టిన క్యాచ్ పై ఫాఫ్ డుప్లెసిస్ (Faf du Plessis) చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి.

Advertisement

Sara Tendulkar Birthday Celebration With Team India Odi Captain Shubman Gill : స‌చిన్ కోడ‌లు ముందే సారా, గిల్ రొమాన్స్‌…? షాకింగ్ ఫోటోలు వైర‌ల్

అస‌లు సూర్య‌కుమార్ యాద‌వ్ క్యాచ్ వివాదం ఏంటి ?

2024 T20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ దక్షిణాఫ్రికా టీమిండియా మధ్య జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో అద్భుతంగా రాణించిన టీమిండియా ఏడు పరుగుల తేడాతో విక్టరీ నమోదు చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లు ఆడి ఏడు వికెట్ల నష్టానికి 176 పరుగులు సాధించింది. ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో దక్షిణాఫ్రికా కూడా అద్భుతంగా పోరాడింది. కానీ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి కేవలం 169 పరుగులు మాత్రమే చేయడంతో ఓటమిపాలైంది. దీంతో టీమిండియా కు రెండు టి20 ప్రపంచ కప్ వచ్చినట్టుంది.

Advertisement

అయితే ఈ మ్యాచ్ లో డేవిడ్ మిల్లర్ 21 పరుగుల వద్ద హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో సూర్య కుమార్ యాదవ్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ క్యాచ్ ను బౌండరీ రోప్ దగ్గర అద్భుతంగా అందుకున్నాడు సూర్య కుమార్ యాదవ్. దీంతో ఈ క్యాచ్ ఇప్పటికీ వివాదం గానే ఉంది. ఇండియా అంటే పడని వాళ్ళు సూర్య కుమార్ యాదవ్ చీటింగ్ చేశాడని అంటుంటే… మరి కొంత మంది అది సరైన క్యాచ్ అని పేర్కొంటున్నారు. లేటెస్ట్ గా ఫాఫ్ డుప్లెసిస్ (Faf du Plessis) కూడా ఈ క్యాచ్ పై విమర్శలు చేశారు. బౌండరీ జరిపి క్యాచ్ అందుకున్నాడని ఆరోపణలు చేశారు.

Vaibhav Suryavanshi’s father sanjeev Suryavanshi on his son warming benches over gautam gambhir: ఓరేయ్ గంభీర్..ఆ కుర్చీలాట ఆపి, నా కొడుకును ఆడించు !

 

Related News

వైభ‌వ్ ను బూతులు తిట్టిన అభిషేక్ శ‌ర్మ‌…ఈ బుడ్డోడితో ఆడ‌లేనంటూ గొడ‌వ !

షోయ‌బ్ అక్త‌ర్ ముందు బుమ్రా దేనికి ప‌నికి రాడు….AB డివిలియ‌ర్స్ సంచ‌ల‌నం!

పాకిస్తాన్ గ‌డ్డ‌పై టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2028…టీమిండియాను బ్యాన్ చేయాలంటూ ఇంజమామ్ సంచ‌ల‌నం!

ఇదేం దరిద్రం రా నాయనా…బ‌ట్ట‌లు లేకుండా హోట‌ల్ లో శ్రేయ‌స్ అయ్య‌ర్ ర‌చ్చ !

రెండో టీ20లో వైభవ్ ఆడకపోతే, ఇక జన్మలో క్రికెట్ చూడను

ప్రతీకా, షెఫాలీ వర్మ బ్యాట్లలో AI చిప్స్..ఐసీసీ చెక్ చేయాల్సిందే !

కుంబ్లే, కోహ్లీ ఇద్దరూ దొంగలే…వాళ్ల కుట్రలతో నా కెరీర్ నాశనమైంది!

Big Stories

Advertisement
×