E-Paper
Advertisement

ఒరేయ్ రెడ్డి..? నితీశ్ కుమార్‌ను బూతులు తిట్టిన తిలక్ వర్మ !

ఒరేయ్ రెడ్డి..? నితీశ్ కుమార్‌ను బూతులు తిట్టిన తిలక్ వర్మ !
Advertisement

Tilak Varma and Nitish Kumar Reddy Telugu conversation: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య శనివారం జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ మ్యాచ్ లో చివరి వరకు ఆడి టీమిండియాను గెలిపించిన తెలుగు కుర్రాళ్లు నితీష్ కుమార్ రెడ్డి, తిలక్ వర్మ ఇద్దరూ తెలుగులో మాట్లాడుకున్నారు. స్ట్రైక్ రొటేట్ చేసుకునే క్రమంలో ఇద్దరూ తెలుగులో మాట్లాడుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. 14 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఆఫ్ సైడ్ వైపు నితీష్ కుమార్ రెడ్డి మంచి షాట్ ఆడాడు. ఈ తరుణంలోనే రెండో పరుగు కోసం ప్రయత్నించాడు. కానీ తిలక్ వర్మ రిజెక్ట్ చేశాడు. ఈ క్రమంలో రనౌట్ అయ్యే ప్రమాదం ఎదురుకావడంతో నితీశ్ డైవ్ చేశాడు. ఈ సందర్భంగా నితీష్, తిలక్ వర్మ తెలుగులో మాట్లాడుకున్నట్టు రికార్డు అయింది. నితీశ్ కుమార్ తొందరపాటుపై తిలక్ బూతులు తిట్టినట్టు తెలుస్తోంది.  ఇప్పుడు ఆ ఆడియో వైరల్ గా మారింది.

Sara Tendulkar Birthday Celebration With Team India Odi Captain Shubman Gill : స‌చిన్ కోడ‌లు ముందే సారా, గిల్ రొమాన్స్‌…? షాకింగ్ ఫోటోలు వైర‌ల్

ఒరేయ్ రెడ్డి..? నితీశ్ కుమార్‌ను బూతులు తిట్టిన తిలక్ వర్మ !

Advertisement

టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండో టీ20 సందర్భంగా నితీష్ కుమార్ రెడ్డి, తిలక్ వర్మ తెలుగులో మాట్లాడుకున్నారు. 14 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఆఫ్ సైడ్ వైపు నితీష్ కుమార్ రెడ్డి మంచి షాట్ ఆడాడు. ఈ క్రమంలో రెండో పరుగు కోసం ప్రయత్నించాడు. కానీ తిలక్ వర్మ రిజెక్ట్ చేశాడు. రెండో పరుగు కోసం ప్రయత్నించి ఉంటే కచ్చితంగా రనౌట్ అయ్యేది. తిలక్ సమయస్ఫూర్తితో వ్యవహించడంతో ఆ ప్రమాదం నుంచి క్షణాల్లోనే నితీష్ తప్పించుకున్నాడు. దీంతో నువ్వు కాల్ ఇవ్వలేదని తెలుగులో తిలక్ అన్నాడు. రేయ్ రెండు అని చెప్పురా పోనీ అంటూ ఫన్నీగా మాట్లాడాడు. ఈ తరుణంలో సరదాగా నితీశ్ రియాక్ట్ అయ్యాడు. నువ్వు వచ్చేసేయ్.. నేను వచ్చేస్తా ఆరాంసే అంటూ ఆన్సర్ ఇచ్చాడు. దీంతో వీళ్ల మాటలు వైరల్ గా మారాయి.

Vaibhav Suryavanshi’s father sanjeev Suryavanshi on his son warming benches over gautam gambhir: ఓరేయ్ గంభీర్..ఆ కుర్చీలాట ఆపి, నా కొడుకును ఆడించు !

Advertisement

 

 

Related News

ర‌వీంద్ర జ‌డేజా వ‌ల్లే, నా కెరీర్ నాశ‌నమైంది…చీఫ్ సెల‌క్ట‌ర్ ఓజా సంచ‌ల‌నం !

రెండో టీ20లోనూ టీమిండియా విజయం…వైభవ్ బ్యాటింగ్ ఆర్డర్ మార్చడంపై ట్రోల్స్

సిక్సులు కొట్ట‌డం బాబ‌ర్ ద‌గ్గ‌ర నేర్చుకో…వైభ‌వ్ పై త‌న్వీర్ అహ్మ‌ద్ సంచ‌ల‌నం!

PSL షాకింగ్ డిమాండ్స్..రోడ్డున ప‌డ‌నున్న పాకిస్తాన్ ప్లేయ‌ర్లు !

వైభ‌వ్ ను బూతులు తిట్టిన అభిషేక్ శ‌ర్మ‌…ఈ బుడ్డోడితో ఆడ‌లేనంటూ గొడ‌వ !

టీమిండియా ఛీటింగ్ చేసే గెలిచింది…సూర్య‌కుమార్ క్యాచ్ పై డుప్లెసిస్ సంచ‌ల‌నం!

షోయ‌బ్ అక్త‌ర్ ముందు బుమ్రా దేనికి ప‌నికి రాడు….AB డివిలియ‌ర్స్ సంచ‌ల‌నం!

Big Stories

Advertisement
×