E-Paper
Advertisement

Tanveer Ahmed: షేక్ హ్యాండ్ కాదు, డ‌బ్బుల కోసం జై షా ఎదైనా చేస్తాడు

Tanveer Ahmed: షేక్ హ్యాండ్ కాదు, డ‌బ్బుల కోసం జై షా ఎదైనా చేస్తాడు
Advertisement

Tanveer Ahmed:  మహిళల టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( ICC Women’s T20 World Cup 2026) మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. జూలై 12వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నమెంట్ నేపథ్యంలో… ఐసీసీ బాస్ జై షా ( jay shah) సరికొత్త వివాదంలో చిక్కుకున్నారు. కెప్టెన్ల ఫోటోషూట్ సందర్భంగా… పాకిస్తాన్ మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ ఫాతిమా సనాకు ఐసీసీ బాస్ జై షా షేక్ హ్యాండ్ ( Jay Shah Fatima Sana Handshake) ఇవ్వడం జరిగింది. దీంతో ఇవాళ ఉదయం నుంచి దీనిపై విభాగం కొనసాగుతోంది. అయితే ఈ వివాదం పైన భారత ప్రభుత్వానికి, అటు ఐసీసీ చైర్మన్ జై షాకు తన స్టైల్ లో కౌంటర్ ఇచ్చాడు పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ (Tanveer Ahmed). షేక్ హ్యాండ్ కాదు… డబ్బులు వస్తాయంటే జై షా ఏ పనైనా చేస్తాడంటూ దారుణంగా ట్రోల్ చేశారు. అసలు భారతీయులు మాట మీద నిలబడబోరని.. బాంబు పేల్చాడు. దానికి ఉదాహరణ షేక్ హ్యాండ్ సంఘటన అంటూ చురకలు అంటించారు తన్వీర్ అహ్మద్.

Also Read: Ambati Rayudu: బ‌ల‌హీనమైన గుజ‌రాత్ పై గెలిచి బిల్డ‌ప్ ఇస్తున్నారు..RCB ప‌రువు తీసిన అంబ‌టి Ambati Rayudu!

షేక్ హ్యాండ్ కాదు, డ‌బ్బుల కోసం జై షా ఎదైనా చేస్తాడు

Advertisement

మహిళల టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( ICC Women’s T20 World Cup 2026)  నాలుగు రోజుల్లో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనాకు ( FAthima Sana) అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ అమిత్ షా  ( Amit shah )కొడుకు జై షా ( ICC Chairman Jay Shah) షేక్ హ్యాండ్ ఇచ్చాడు. దీంతో సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు వైరల్ అవుతున్నాయి. అమిత్ షా కొడుకు జై షా దేశద్రోహి అంటూ మన ఇండియన్స్ కౌంటర్లు పేల్చుతూ… పోస్టులు వైరల్ అవుతున్నాయి. అయితే దీనిపై తాజాగా పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ హాట్ కామెంట్స్ చేశారు. ఇండియన్స్ ఎప్పుడు కూడా ఇలాగే దిగజారి ప్రవర్తిస్తూ ఉంటారని ఫైర్ అయ్యారు.

డబ్బులు వస్తాయంటే… షేక్ హ్యాండ్ కాదు.. దేనికైనా సిద్ధపడతారని ఐసీసీ బాస్ జై షా పరువు తీసే ప్రయత్నం చేశారు తన్వీర్ అహ్మద్. సోషల్ మీడియాలో పాకిస్తాన్ క్రికెట్ జట్టును దారుణంగా విమర్శలు చేస్తూ ఇండియన్స్ రెచ్చిపోతారు… ఇప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చిన నేపథ్యంలో జై షాను ఎలా తిడతారో నేను చూస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏదేమైనా డబ్బు కోసం ఇండియన్స్ ఏదైనా చేయగలరని.. అదే జై షా నిరూపించాడని బాంబు పేల్చారు. దీంతో తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Advertisement

Also Read:  Tanveer Ahmed: బాబ‌ర్ ను ( babar azam) ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

 

 

Related News

ముఖం మీద ఉమ్మేసినా, తుడిచేసుకుంటోన్న‌ షాహీన్ అఫ్రిది

ఉస్మాన్ తారిక్ ది త్రో బౌలింగ్…లైవ్ మ్యాచ్ లోనే ప‌రువు తీసిన టిమ్ డేవిడ్

టెస్ట్ ప్లేయ‌ర్ అంటూ ట్రోల్స్‌..ఇచ్చిప‌డేసిన తిల‌క్‌..రెండో టీ20లోనూ టీమిండియా విజ‌యం

తెలుగోడు నితీశ్ కొంప ముంచిన ప్రీతి జింటా? కావ్య మ‌రో బ్లాస్టిక్ నిర్ణ‌యం!

బాబర్ ఆజం వ‌ర‌ల్డ్ క్లాస్ ప్లేయ‌ర్‌..కానీ అత‌న్ని పాక్ ప్లేయ‌ర్లే తొక్కేస్తున్నారు

IPL టోర్న‌మెంట్ వ‌ల్ల‌..టెస్ట్ క్రికెట్ చ‌చ్చిపోతోంది…SRH కెప్టెన్ క‌మిన్స్ సంచ‌ల‌నం!

ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ జట్టులో సంక్షోభం…త్వ‌ర‌లోనే క‌నుమ‌రుగు కావ‌డం ప‌క్కా

దొంగ సర్టిఫికెట్స్ తో వచ్చిన వాళ్లకే జపం…ICCపై పాకిస్తాన్ ఆరోపణలు

Big Stories

Advertisement
×