E-Paper
Advertisement

తిరుమలలో మళ్లీ బయటపడ్డ భద్రతా వైఫల్యం.. మొబైల్ వీడియోతో భక్తుడి హల్‌చల్!

తిరుమలలో మళ్లీ బయటపడ్డ భద్రతా వైఫల్యం.. మొబైల్ వీడియోతో భక్తుడి హల్‌చల్!
Advertisement

TTD Security: తిరుమల తిరుపతి దేవస్థానంలో భద్రతా వైఫల్యం మరోసారీ కంటికి కనిపించింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోకి ఓ భక్తుడు సెల్‌ఫోన్‌తో లోపలికి వెల్లి వీడియోతీసిన సంఘటన దర్షనమిచ్చింది. ఓ భక్తుడు వీడియో అనంతరం దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో శ్రీవారి దర్షనం కోసం వచ్చే భక్తుల భద్రత పర్యవేక్షణలో టీటీడీ సిబ్బంది నిర్లక్ష్యం మరోసారీ భయట పడింది.

ఇన్‌స్టాలో పోస్ట్..

వైకుంట ద్వారం నుండి వచ్చే టప్పుడు ఓ భక్తుడు సెల్ ఫోన్‌తో ప్రవేశించాడు. అనంతరం కంపార్ట్‌మెంట్లలో దృశ్యాలు మోత్తం రికార్డ్ చేసి, తన ఇన్‌స్టాలో ఆ భక్తుడు పోస్ట్ చేసాడు. అయితే కంపార్ట్‌మెంట్లలోకి వెళ్లకముందే భక్తులను టీటీడీ సిబ్బంది తనికీ చేస్తారు. దీనిలో భాగంగా ఓ భక్తుడు కంపార్ట్‌మెంట్లలోకి సెల్‌ఫోన్‌తో వెళ్లడంతో టీటీడీ భద్రతా వైఫల్యం మరో సారీ బైట పడింది.

Advertisement

Related News

బీసీల విషయంలో టీడీపీ భారీ స్కెచ్.. 80 కులాలపై పల్లా కీలక ప్రకటన!

చంద్రబాబును అరెస్ట్ చేసి మూడేళ్లు.. లోకేశ్ ఏమన్నారంటే?

జోగి రమేష్ ఫ్యామిలీ వివాదంలో మరో ట్విస్ట్.. గవర్నర్‌ను కలిసిన కోడలు మేఘన

చంద్రబాబు అరెస్ట్‌కు మూడేళ్లు.. తాడేపల్లిలో టీడీపీ వినూత్న కార్యక్రమం

జగన్ పాదయాత్రకు ముహూర్తం ఫిక్స్ .. ఎప్పుడో తెలుసా ?

ఏపీలో కొత్త పింఛన్లపై.. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ బిగ్ అనౌన్స్‌మెంట్!

తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు.. ఇవాళ ఆ జిల్లాల్లో భారీ వర్షాలు.. భీకర గాలులతో పిడుగులు!

13 రోజులకే పాస్‌పోర్ట్.. ఇచ్చాపురం చిన్నారి ప్రపంచ రికార్డు

Big Stories

Advertisement
×