E-Paper
Advertisement

న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్‌ త‌ప్ప‌దు..అక్క‌డి బౌన్స‌ర్ల‌కు టీమిండియా షేక్ అయిపోవ‌డం ప‌క్కా

న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్‌ త‌ప్ప‌దు..అక్క‌డి బౌన్స‌ర్ల‌కు టీమిండియా షేక్ అయిపోవ‌డం ప‌క్కా
Advertisement

Tanveer Ahmed On IND VS NZ: న్యూజిలాండ్ గడ్డపై టీమిండియా చిత్తుగా ఓడిపోతుందని తన్వీర్ అహ్మద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత గడ్డపై ఆడినంత ఈజీగా న్యూజిలాండ్ వేదికగా టీమిండియా ప్లేయర్లు ఆడలేరని బాంబు పేల్చారు. ఫ్లాట్ మైదానాలకు అలవాటు పడిన టీమిండియా క్రికెటర్లు.. న్యూజిలాండ్ గడ్డపై చెత్త ప్రదర్శన కనబరచడం గ్యారెంటీ అన్నారు. ఈ నెల 22వ తేదీ నుంచి న్యూజిలాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య టి20 సిరీస్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో తన్వీర్ అహ్మద్ వివాదస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. భారత గడ్డపై ఇరగదీసినట్టు న్యూజిలాండ్ లో ఆడటం కష్టమేనన్నారు. న్యూజిలాండ్ చేతిలో టీమిండియా వైట్ వాష్ కావ‌డం గ్యారెంటీ అని హెచ్చ‌రించారు. టీమిండియా వైట్ వాష్ కాక‌పోతే బ‌ట్ట‌లు లేకుండా న‌డిరోడ్డున కూర్చుంటాన‌ని స‌వాల్ చేశారు.

న్యూజిలాండ్ చేతిలో టీమిండియా వైట్ వాష్ కావ‌డం గ్యారెంటీ

టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరగనున్న టి20 సిరీస్ నేపథ్యంలో తన్వీర్ అహ్మద్ షాకింగ్ కామెంట్ చేశారు. ఫ్లాట్ మైదానాలపై ఇరగదీసిన అదరగొట్టిన అభిషేక్ శర్మ, సంజు శాంస‌న్, ఇషాన్ కిష‌న్ లాంటి వాళ్లు న్యూజిలాండ్ సిరీస్ లో మాత్రం అట్టర్ ప్లాప్ అవుతారన్నారు. ఒక్క ఆటగాడు కూడా సరిగ్గా రాణించలేక టీమిండియా అత్యంత దారుణంగా ఓడిపోతుందని వార్నింగ్ ఇచ్చారు. భారత గడ్డపై 250కి పైగా అవలీల పరుగులు చేసిన టీమిండియా క్రికెటర్లు, న్యూజిలాండ్ లో తోక ముడుస్తారని స్పష్టం చేశారు.

Advertisement

Sara Tendulkar Birthday Celebration With Team India Odi Captain Shubman Gill : స‌చిన్ కోడ‌లు ముందే సారా, గిల్ రొమాన్స్‌…? షాకింగ్ ఫోటోలు వైర‌ల్

న్యూజిలాండ్ పిచ్ ల‌పై టీమిండియా ప్లేయ‌ర్లు ఆడ‌లేరు

ఫేస్ తో పాటు బౌన్సర్లకు స్వర్గ ధామంగా న్యూజిలాండ్ మైదానాలు ఉంటాయని వ్యాఖ్యానించారు తన్వీర్ అహ్మద్. ఇలాంటి మైదానాలలో టీమిండియా క్రికెటర్లు ఆడటం అసాధ్యం అన్నారు. బౌన్స‌ర్ల‌కు తట్టుకోలేక చేతులెత్తేస్తారని స్పష్టం చేశారు. ఐర్లాండ్ తో పాటు ఇంగ్లాండ్ గడ్డపై టీమిండియా దారుణంగా విఫలమైన అంశాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు న్యూజిలాండ్ గడ్డపై అలాంటి సీన్ రిపీట్ కావడం గ్యారెంటీ అని తెలిపారు. న్యూజిలాండ్ చేతిలో వన్డేలు గెలిస్తే గెలవచ్చు కానీ ఈ టి20 లో మాత్రం వైట్ వాష్ అవుతుందని తెలిపారు. దీంతో తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి.

టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ సిరీస్ ఎప్పుడు అంటే ?

Advertisement

టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య టి20 సిరీస్ ఎల్లుండి నుంచి ప్రారంభం కానుంది. అక్టోబర్ 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ టి 20 సిరీస్ నవంబర్ 1వ తేదీ వరకు కొనసాగుతుంది. ఇక వన్డే సిరీస్ నవంబర్ 4వ తేదీ నుంచి నవంబర్ 15వ తేదీ వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత నవంబర్ 19 నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది.

Vaibhav Suryavanshi’s father sanjeev Suryavanshi on his son warming benches over gautam gambhir: ఓరేయ్ గంభీర్..ఆ కుర్చీలాట ఆపి, నా కొడుకును ఆడించు !

Related News

టీమిండియాలోనే దిక్కులేదు…అలాంటోడు బీసీసీఐ సెలెక్ట‌రా ? రమేష్ పొవార్ ప‌రువు తీసిన శ్రీకాంత్

వెండి బతుకమ్మపై ట్రోల్స్…పళ్లు రాలగొడతానంటూ పీవీ సింధూ హెచ్చరిక ?

గాయాలు లేకుండా క‌పిల్ దేవ్ ఇర‌గ‌దీస్తే..బుమ్రా, పాండ్యా జ‌ల్సాలు చేస్తున్నారు!

డారెన్ సామీ లాంటి పాకిస్తాన్ కుక్క‌ల‌ను ఇండియా నుంచి తరిమి కొట్టండి!

నిద్ర‌పోయి రెండు రోజులైంది…పాకిస్తాన్ ప‌ర్య‌ట‌న‌పై RCB ప్లేయ‌ర్ పోస్ట్ వైర‌ల్ !

CJP, ధ్రువ్ రాఠీకి మ‌ద్ద‌తుగా కోహ్లీ ఫ్యామిలీ..షాకింగ్ పోస్టులు వైర‌ల్ ?

షమీ వ‌న్డేల‌కు సెల‌క్ట్ కాలేద‌ని న్యూజిలాండ్ పండ‌గ చేసుకుంటోంది

Big Stories

Advertisement
×