BigTV English

Dhanashree : బెడ్ రూమ్ ఫోటోలు షేర్ చేసిన టీమిండియా క్రికెటర్ భార్య!

Dhanashree :  బెడ్ రూమ్ ఫోటోలు షేర్ చేసిన టీమిండియా క్రికెటర్ భార్య!

Dhanashree : టీమిండియా క్రికెటర్ యజ్వెంద్ర చాహల్-ధనశ్రీ వర్మ  ప్రేమించుకొని.. కరోనా సమయంలో పెళ్లి చేసుకొని గత ఏడాది విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.  విడాకులు తీసుకున్న సమయంలో చాహల్ తన ఇన్ స్టా వేదికగా ఓ పోస్టు చేశాడు. ” నియంత్రించలేనంత గందరగోళ పరిస్తితుల్లో ఉన్నప్పుడు దయతో ఉండటమే అన్నింటికంటే మంచి పని” అని రాసుకొచ్చారు. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే ఈ జంట గతంలో పెట్టిన పోస్టులు అభిమానులను గందరగోళానికి గురి చేశాయి. సోషల్ మీడియాలో వీరు ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడం.. ధనశ్రీ తన పేరు నుంచి చాహల్ పదాన్ని తొలగించడంతోనే వీరి విడాకులపై ఊహగానాలు మొదలయ్యాయి. అనుకున్నట్టుగానే వీరు విడాకులు తీసుకున్నారు. ఇక ఇదిలా ఉంటే.. తాజాగా ఇన్ స్టాలో ధనశ్రీ వర్మ కొన్ని ఫోటోలను షేర్ చేసింది.


Also Read : Ravi – Jaiswal : యశస్వి జైస్వాల్ కోసం కండ్లు లేని అభిమాని.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

ఛీ..ఛీ.. ఇవి కూడానా..?  


ఇక ఫోటోలను చూసిన నెటిజన్లు ధనశ్రీ వర్మ తన బెడ్ రూమ్ ఫొటోలను కూడా షేర్ చేస్తుందా..? అని కామెంట్స్ చేస్తున్నారు. సాధారణంగా టూర్ కో.. లేక వేరే ఏ ఫొటోలు షేర్ చేస్తేనే బాగుంటుంది. కానీ బెడ్ రూమ్ లో ఉండి సెల్పీ దిగడం.. కారులో మరెవ్వరితో కలిసి ప్రయాణించడం.. మరోవైపు కిస్ చేస్తూ మాట్లాడటం, బెడ్ రూమ్ లో మరెవ్వరితో కలిసి సెల్పీలు దిగడం, జ్యూస్ తాగడం వంటి సెల్పీలు మొత్తం 12 ఫోటోలను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది ధనశ్రీ వర్మ. దీంతో నెటిజన్లు ఆమె పై రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ నటించిన భూల్ చుక్ మాఫ్ సినిమాలో ఓ సాంగ్ లో  క్రికెటర్ మాజీ భార్య ధన శ్రీ వర్మ నటించింది. ఆమె ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది. రాజ్ కుమార్ బ్యాచ్ లర్ కావడం.. ధన శ్రీ ఐటెం సాంగ్ లో నటించడం ఇక చర్చనీయాంశంగా మారింది.

అది వాస్తవం కాదు.. 

ధన శ్రీ కూడా హీరోయిన్ సమంతా మాదిరిగా విడిపోయిన తరువాత అందంగా కనిపించేందుకు ప్రయత్నిస్తోన్నట్టు తెలుస్తోంది. రాజ్‌కుమార్ రావు పాత్ర తన స్నేహితులు ఏర్పాటు చేసిన సర్‌ప్రైజ్ బ్యాచిలర్ పార్టీకి కళ్ళకు గంతలు కట్టుకుని రావడంతో వీడియో ప్రారంభమవుతుంది. ధనశ్రీ వర్మ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. మరోవైపు విడాకుల సమయంలో ధనశ్రీ కి రూ.60కోట్లు భరణం ఇచ్చినట్టు వార్తలు కూడా వినిపించాయి. కానీ అది వాస్తవం కాదని ధనశ్రీ కుటుంబ సభ్యులు చెప్పారు. చాహల్ ప్రస్తుతం ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడుతున్నాడు. ఈ సీజన్ లో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఓ మ్యాచ్ లో కీలకంగా బౌలింగ్ చేసి హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టాడు. ఈ ఐపీఎల్ లో హ్యాట్రిక్ తీసిన బౌలర్ గా నిలిచాడు చాహల్. మరోవైపు పంజాబ్ జట్టు ఈ సీజన్ లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది.  ఫైనల్ లో కూడా గట్టి పోటీని ఇచ్చింది.

Related News

Muralitharan vs Gambhir: గంభీర్ ఇజ్జత్ తీసిన మురళీధరన్.. అతనికంటే ఎక్కువ సిక్సర్లు కొట్టిన ప్లేయర్ గా రికార్డు

Pak Player Run out: పాకిస్థాన్ ప్లేయర్ల బద్ధకం చూడండి…రనౌట్ అయి..తోటి ప్లేయర్ దాడి ?

S J Suryah: టీమిండియా బౌలర్ ను అవమానించిన టాలీవుడ్ విలన్

Dhoni Fan Died: ఐపీఎల్ 2026 కంటే ముందే CSK జట్టులో పెను విషాదం!

Tim David – Brevis: ఇద్దరు విషయంలో అంబానీ తప్పుడు నిర్ణయం.. అతలాకుతలంలో ముంబై ఇండియన్స్

Ramiz Raja: బాల్ లో చిప్ పెట్టారు.. వెస్టిండీస్ పై పాకిస్తాన్ సంచలన ఆరోపణలు.. అంతా తొండాట అంటూ !

Big Stories

×