E-Paper
Advertisement

టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్య‌ర్‌..జ‌ట్టులోకి వైభవ్ సూర్య‌వంశీ

టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్య‌ర్‌..జ‌ట్టులోకి వైభవ్ సూర్య‌వంశీ
Advertisement

Team India:  ఇంగ్లాండ్ ( England), ఐర్లాండ్ ( Ireland) జట్లతో జరిగే T20 సిరీస్ ల కోసం బీసీసీఐ… టీమిండియా జట్టును ప్రకటించింది. అలాగే త్వరలో జరగబోయే ఏషియన్ గేమ్స్ (Asian Games)  ఆడే భారత జట్టును (Team India) కూడా ప్రకటించి సంచలనానికి తెరలేపింది. ఇక ఈ మూడు టోర్నమెంట్ లకు కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ ను (Shreyas Iyer) నియమించింది. దీంతో సూర్య కుమార్ యాదవ్ పైన వేటు పడింది. అటు తెలుగు కుర్రాడు తిలక్ వర్మ కు బంపర్ ఆఫర్ తగిలింది. అతన్ని టీమిండియా వైస్ కెప్టెన్ గా చేస్తూ బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ఆరెంజ్ క్యాప్ విన్నర్ 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీకి కూడా టీమిండియా జట్టులో స్థానం కల్పించింది. ఈ మేరకు జట్లను ప్రకటిస్తూ అధికారిక ప్రకటన చేసింది బీసీసీఐ ( BCCI).

Also Read:  Tanveer Ahmed: బాబ‌ర్ ను ( babar azam) ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్య‌ర్‌..జ‌ట్టులోకి వైభవ్

Advertisement

ఇంగ్లాండ్, ఐర్లాండ్ లతో జరిగే టి20 సిరీస్ లతో పాటు ఏషియన్ గేమ్స్ కోసం తాజాగా టీమిండియా జట్టును BCCI ప్రకటించింది. కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ ను నియమించిన బిసిసిఐ ( BCCI).. అదే సమయంలో వైస్ కెప్టెన్ గా తెలుగోడు తిలక్ వర్మకు అవకాశం ఇచ్చింది. అటు వైభవ్ సూర్యవంశీకి ( vaibhav Suryavanshi) బంపర్ ఆఫర్ ఇస్తూ.. టీమిండియాలోకి తీసుకుంది. అయితే శ్రేయస్ అయ్యర్ కు కెప్టెన్సీ రావడంతో సూర్యకుమార్ యాదవ్ పై ( Suryakumar Yadav) వేటు పడింది. హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్ లకు ( Rinku singh) నిరాశ ఎదురయింది. అయితే వైభవ్ సూర్య వంశీ వచ్చిన నేపథ్యంలో.. అభిషేక్ శర్మతో ( Abhishek sharma) అతన్ని ఓపెనింగ్ కు పంపిస్తారా ? లేక డగౌట్ లో కూర్చోబెడతారా ? అనేది చూడాల్సి ఉంది.

ఇంగ్లాండ్ వ‌ర్సెస్ టీమిండియా T20I సిరీస్ జ‌ట్టు : శ్రేయస్ అయ్య‌ర్ (కెప్టెన్), తిలక్ (వైస్ కెప్టెన్‌, అభిషేక్, శాంసన్, ఇషాన్, దూబే, నితీష్, అక్షర్, సుందర్, చక్రవర్తి, సూర్యవంశీ, బిష్ణోయ్, సిరాజ్, హర్షిత్, అర్ష్‌దీప్, ప్రిన్స్.

Advertisement

ఆసియా క్రీడల కోసం టీమ్ ఇండియా స్క్వాడ్ : శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్, సంజు, ఇషాన్ కిష‌న్, శివ‌మ్ దూబే, తిలక్ వ‌ర్మ‌, నితీష్, అక్షర్ ప‌టేల్, సుందర్, వరుణ్, బిష్ణోయ్, హర్షిత్, అర్ష్‌దీప్, సూర్యవంశీ & బుమ్రా.

T20I సిరీస్ Vs ఐర్లాండ్ కోసం భారత జట్టు : శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్, సంజు శాంస‌న్, ఇషాన్ కిష‌న్‌, వైభ‌వ్ సూర్యవంశీ, దూబే, తిలక్ వ‌ర్మ‌, నితీష్, అక్షర్, సుందర్, వరుణ్, రవి బిష్ణోయ్, మ‌హ్మ‌ద్ సిరాజ్,హర్షిత్ రానా, అర్ష్‌దీప్.

Also Read: Ambati Rayudu: బ‌ల‌హీనమైన గుజ‌రాత్ పై గెలిచి బిల్డ‌ప్ ఇస్తున్నారు..RCB ప‌రువు తీసిన అంబ‌టి Ambati Rayudu!

 

Related News

మాతో అంతా ఈజీగా ఉండదు.. టీమిండియాకు పీడకల మిగుల్చుతాం…జింబాబ్వే కెప్టెన్ వార్నింగ్

టీమిండియా-పాక్ మ‌ధ్య ఓ సిరీస్ నిర్వ‌హించండి..ICCకి షాహిద్ అఫ్రిది సంచ‌ల‌న లేఖ

పీక‌ల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన PCB…మోడీ కాళ్ల ద‌గ్గ‌ర‌కు న‌ఖ్వీ ?

పాకిస్తాన్ వాళ్లు అంద‌రూ చేత‌కానీ వెధ‌వ‌లే..నాకు న‌ర‌కం చూపించారు

“ప్లాస్టిక్ క‌వ‌ర్” లో ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్…అంగంట్లో స‌రుకు కంటే దారుణం, స్పెయిన్ ప‌త‌నం మొద‌లైందంటూ

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

Big Stories

Advertisement
×