E-Paper
Advertisement

PSLలో దిక్కుమాలిన‌ రూల్స్‌..టాస్ స‌మ‌యంలో ఇక‌పై ఇలా త‌న్నుకోవాల్సిందే

PSLలో దిక్కుమాలిన‌ రూల్స్‌..టాస్ స‌మ‌యంలో ఇక‌పై ఇలా త‌న్నుకోవాల్సిందే
Advertisement

PSL 2026 Mascots Fight: ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కు ( Indian Premier League 20026 Tournament) పోటీగా ప్రారంభమైన పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Pakistan Super League 2026 Tournament) కూడా అద్భుతంగా సాగుతోంది. మార్చి 26వ తేదీన ప్రారంభమైన ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే 35 మ్యాచ్ లు పూర్తయ్యాయి. మరో 10 రోజుల్లో టోర్నమెంట్ కూడా ఫినిష్ అయ్యే ఛాన్స్ లు ఉన్నాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో ఈ టోర్నమెంట్ ప్రారంభం అయిన నుంచి ఇప్పటి వరకు ఏదో ఒక అంశం వివాదంగా మారుతూనే ఉంది. బాల్ టాంపరింగ్ నుంచి నిన్న మహమ్మద్ అమీర్, అష్రఫ్ గొడవ వరకు అన్ని వివాదాలే.

Also Read: Inzamam-ul-Haq: Inzamam-ul-Haq: 30 బంతుల్లో కోహ్లీ అర్ధ శ‌త‌కం చేస్తే, బాబర్ మాత్రం సెంచ‌రీ చేస్తాడు

Advertisement

అయితే లేటెస్ట్ గా లాహోర్ ఖలందర్స్ vs కరాచీ కింగ్స్ ( Lahore Qalandars vs Karachi Kings) మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ సందర్భంగా టాస్ సందర్భంగా ఆసక్తికర సంఘటన జరిగింది. రమీజ్ రాజా ( Ramiz Raza) రెడీ అనగానే.. మస్కట్స్‌ ఇద్దరు తన్నుకున్నారు. ఆ తర్వాత టాస్ వేశారు. ఇకపైన ప్రతి మ్యాచ్ కూడా ఇలాగే మాస్కట్ త‌న్నుకోవ‌డం ( fight between mascot) జరుగుతుందని హింట్ ఇచ్చారు. ఇక ఆ మాస్కట్స్ ఇద్దరు తన్నుకున్న సంఘటనలో ఉన్న వార్నర్ తెగ నవ్వుకున్నాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. దీంతో ఈ రూల్ తీసుకువచ్చిన మొహ్సిన్ న‌ఖ్వీని ( mohsin naqvi) ముందుగా తన్నాలంటూ సోషల్ మీడియాలో దారుణంగా పోస్టులు పెడుతున్నారు.

PSLలో దిక్కుమాలిన‌ రూల్స్‌..న‌ఖ్వీపై దారుణంగా ట్రోల్స్‌

పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Pakistan Super League 2026 Tournament) నేపథ్యంలో లాహోర్ వర్సెస్ కరాచీ ( Lahore Qalandars vs Karachi Kings) మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. డేవిడ్ వార్నర్ అలాగే షాహీన్ అఫ్రిది ఇద్దరూ టాస్ కోసం స్టేడియంలోకి వచ్చారు. ఈ సందర్భంగా కొత్త రూల్స్ ప్రకారం రెండు జట్లకు సంబంధించిన మాస్కట్స్ గొడవపడ్డారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఆ తర్వాత రమీజ్ రాజా ఆదేశాల మేరకు గొడవ ఆపేస్తారు మాస్కట్స్. ఇక ఈ సంఘటన చూసిన డేవిడ్ వార్నర్ తెగ నవ్వుకున్నాడు. పాకిస్తాన్ లో వింత వింత రూల్స్ పెడుతున్నారని అనుకున్నాడు. అటు ఈ అంశంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ మొహ్సీన్ న‌ఖ్వీపై ( mohsin naqvi) దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. వీడు కడుపుకు అన్నం తింటున్నాడా..? గడ్డి తింటున్నాడా ? అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. ఇలాంటి చెత్త రూల్స్ అమ‌లు చేసి, పాకిస్తాన్ ప‌రువు మ‌రింత తీస్తున్నాడ‌ని లోక‌ల్ ఫ్యాన్స్ సీరియ‌స్ అవుతున్నారు.

Advertisement

Also Read: Digvesh Vs Bishnoi: దిగ్వేష్ ను ట్రోల్ చేసిన‌ రవి బిష్ణోయ్..ఇక జ‌న్మ‌లో ఓవ‌రాక్ష‌న్ చేయ‌డు Digvesh Vs Bishnoi

 

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×