BigTV English

World’s Greatest Drunk : వామ్మో.. వీడు ఒక సిట్టింగ్ లోనే 156 బీర్లు తాగేస్తాడు!

World’s Greatest Drunk : వామ్మో.. వీడు ఒక సిట్టింగ్ లోనే 156 బీర్లు తాగేస్తాడు!

World’s Greatest Drunk : సాధారణం ఒక వ్యక్తి ఒకటో రెండో బీర్లు తాగుతుంటారు. కొందరూ అయితే కాటన్ బీర్లు తాగే వారు వారిని మనం తాగుబోతూ అని పిలుస్తుంటాం. కాటన్ బీర్లు తాగే వారినే వాడు పచ్చి తాగుబోతూ.. వాడిని పిలిస్తే.. మన పైసలు గుల్ల అవుతాయని కొందరూ వ్యక్తులు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు. మరికొందరూ మాత్రం అందరూ మనవాళ్లేనని అడిగిన వారికి అల్ల మద్యం తాపిస్తూ అప్పుల పాలయ్యే వారు కూడా ఉంటారు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెబుతున్నానంటే ఓ వ్యక్తి ఒక్క సిట్టింగ్ లోనే  156 బీర్లు తాగేశాడు. అంతా స్టామినా..? ఏంటి అని అందరూ ఆశ్చర్యపోవడం విశేషం. ప్రస్తుతం ఒక్క సిట్టింగ్ లోనే 156 బీర్లు తాగిన వ్యక్తి ఎవ్వరూ అని తెలుసుకునేందుకు అందరూ ఆత్రుత పడుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే మనం తెలుసుకుందాం.


Also Read :  Criminal Franchise: RCBకి కొత్త జెర్సీ… కోహ్లీకి ఖైదీ డ్రెస్… ఆడుకుంటున్న చెన్నై ఫ్యాన్స్ !

కుస్తీ వీరుడు ఆండ్రీ ది జెయింట్.. తనకు మద్యపానం అంటే చాలా ఇష్టం. అతను ఒకేసారి 119 బీర్లు తాగినట్టు ప్రముఖంగా పేర్కొన్నారు. ఇది రికార్డు చేయబడిన గిన్నీస్ వరల్డ్ రికార్డు కానప్పటికీ.. ఇతర ఖాతాలు అతను ఒకే రాత్రిలో ఎక్కువ తాగి ఉండవచ్చని సూచిస్తున్నాయి. మరికొందరూ మాత్రం అతను ఒక సిట్టింగ్ లోనే 156 బీర్లను తాగినట్టు తెలిపారు. ఆరు గంటల్లోనే 119 బీర్లు ఒక రోజు తాగాడు. ఆండ్రీ నే స్వయంగా లేట్ నైట్ విత్ డేవిడ్ లెటర్ మ్యాన్ లో దీని గురించి ప్రస్తావించాడు. మరోవైపు ఒక రాత్రిలో 156 బీర్లు రెజ్లర్ మైక్ గ్రాహం నుంచి వచ్చింది. అతను ఆండ్రీ చాలా సందర్భాల్లో బీర్లు తాగినట్టు సాక్స్యం చెప్పుకొచ్చాడు. వాస్తవానికి ఆండ్రీ మద్యపానం సేవించడం గురించి చాలా కథలు వినిపిస్తున్నాయి. వాటిలో అతను డబ్బులు డబ్బాలు వైన్ తాగడం.. ఒకేసారి 40 వరకు వోడ్కా టానిక్ లు ఆర్డర్ చేయడం.. ఎక్కువగా తాగిన తరువాత హోటల్ లాబీల్లో నిద్రపోవడం వంటి సంఘటనలు చాలా సందర్భాల్లో చోటు చేసుకున్నాయి.


ఇంత పెద్ద మొత్తంలో మద్యం సేవించే సామర్థ్యంలో అతని పరిమాణం పాత్ర పోషించి ఉండవచ్చు. అతను 500 పౌండ్ల కి పైగా బరువు, 7 అడుగుల 4 అంగుళాలు ఎత్తు ఉన్నాడు. వాస్తవానికి అతని తాగుడు విన్యాసాలు గతంలో జరిగినవే.. కానీ గిన్నీస్ వరల్డ్స్ రికార్డులో మాత్రం కనిపించవు. ప్రస్తుతం ఇతని డ్రింక్ గురించి సోషల్ మీడియాలో వైరల్ కావడం విశేషం. ఈ వార్త విన్న వారు కొందరూ ఇలాంటి వారు మన ఇంట్లో ఉంటే.. మన ఇల్లు అంతా గుల్లా అని పేర్కొంటున్నారు. మరికొందరూ మాత్రం ఇలాంటి వారు కూడా ఉంటారా..? అని ఆశ్చర్యపోవడం విశేషం. మన భారతదేశంలో మాత్రం ఇలాంటి వారు లేరు.. అది చాలా గొప్ప విషయం అని కొందరూ పేర్కొంటున్నారు. కొందరూ మాత్రం అసలు వీడు మనిషా.. మృగమా..? అని పేర్కొనడం విశేషం.

Related News

IND Vs PAK : హరీస్ రవూఫ్ కు అర్ష‌దీప్ అదిరిపోయే కౌంట‌ర్‌..నీ తొక్క‌లో జెట్స్ మ‌డిచి పెట్టుకోరా

Yuvraj Singh : ఆ కేసులో అడ్డంగా దొరికిపోయిన యువరాజ్.. రంగంలోకి ED.. విచారణ షురూ

IND Vs PAK : సిగ్గు, శరం లేదా… ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పై మాధవి లత సంచలన వీడియో

IND Vs PAK : టీమిండియా పై పాకిస్తాన్ లేడీ సంచలన వ్యాఖ్యలు.. మీరు ఇంటికి వెళ్లిపోండి అంటూ!

IND Vs PAK : మరోసారి రెచ్చిపోయిన పాకిస్థాన్..వంక‌ర బుద్దులు ఏ మాత్రం పోలేదుగా !

Haris Rauf’s wife : హారిస్ రౌఫ్ భార్యకు పెను ప్రమాదం… తుక్కుతుక్కు అయిన కారు !

SL VS PAK : ఆసియా క‌ప్ లో నేడు శ్రీలంక‌-పాక్ మ‌ధ్య పోరు.. చావో రేవో..!

IND Vs PAK : అభిషేక్ శర్మ ఫాలోయింగ్ చూడండి.. పాకిస్తాన్ లేడీ కూడా లవ్ యూ చెప్పింది!

Big Stories

×